| దరలగ్నం బగుదాని, నెమ్మొగి లధస్స్థంబై తఱిన్ రాల్ప, నా | 11 |
మ. | ఘనసౌధాళి వియద్ధునీజలధి వీఁక న్నావలై నీడదోఁ | 12 |
ఉ. | సోరణగండ్ల రాఁ గొదమచుక్కలు పట్ట సతు ల్కవాటము | 13 |
ఉ. | ఆపురి సౌధవీథి నధరాధరభూముల గర్జ మున్నుగా | 14 |
చ. | అనిమిషపట్టణంబు పురహర్మ్యపతాకలు మువ్వమ్రోఁతతోఁ | 15 |
చ. | ఘనగతశంపఁ గంచ మిడి కాటుకఁ దీర్చి, పునుం గినోష్మ ద | 16 |
చ. | రవి యనుదివ్వెఁ గేతువు చెఱంగున మూసి ధుతోర్ధ్వయంత్రవా | 17 |
చ. | గిఱికొనుగోపురాగ్రపరికీలితపంకజరాగరశ్మిఁ గ | |