| డెలపయి కమ్మ గ్రామ్యతరుణీతతి డించిన పేఁపగంపలం | 75 |
భాగవతులు
సీ. | ఎదు రేఁగి సాష్టాంగ మెరఁగి పాద్యం బిచ్చి, | |
తే. | మడిగి, పోయెద మన్న ద వ్వనిచి, సిరికిఁ | 76 |
విష్ణుచిత్తుఁడు
శా. | అం దుండుం ద్వయసద్మపద్మవదనుం డద్వంద్వుఁ డశ్రాంతయో | 77 |
వ. | అమ్మహీసురవరుండు ప్రకృతికంటెఁ బరుం డగు తన్నును, దనకంటెఁ | |