| మాసె నఘస్ఫూర్తి, మరుభూములందును | |
తే. | బ్రజల కెల్లను గడు రామరాజ్య మయ్యెఁ | 34 |
క. | తునియలు తొమ్మిదియఁట! పదు | 35 |
సీ. | తొలుదొల్త నుదయాద్రిశిలఁ దాఁకి కెరలు నీ | |
తే. | మాడెములు వ్రేల్చె; నొడ్డాది మసి యొనర్చెఁ; | 36 |
ఉ. | చిత్రము, కృష్ణరాయనృపశేఖర నీ దగు ధాటి కోడి స | |
- ↑ వేఁగి