వ. | కయ్యంబునఁ బాఱఁ బాఱ గాయంబు సేసి వెఱవేఁకిగొలిపిన కాకశ్మశ్రునామ | 22 |
సీ. | స్నిగ్ధత్రిభాగముండితశరశ్శిఖతోడ, | |
తే. | బసిఁడిజిగితోడ బ్రహ్మవర్చసము వొల్చు | 23 |
వ. | ఇట్లు భాగవతపరిచయప్రభావంబున బ్రాహ్మణ్యంబెకాక భాగవతశ్రీయునుం | 24 |
సీ. | జయ దురుత్తరణసంసరణాబ్జదళనీర, | |