చ. | గొడుగుల గాలిఁ గూల్చి, మఱి కోలలతోడనె పాఱ, నాన్చెఁ జె | 129 |
తే. | దవులఁ జల్లని తూఱ నంతక మునుపటి | 130 |
చ. | రయమున వృష్టికై యొదిఁగి రచ్చలపై, విధియింతు రుగ్రతన్ | 131 |
క. | తనరె బలిభుక్తతులు నిం | 132 |
మ. | వసతు ల్వెల్వడి వానకై గుడిసె మోవన్ రాక తా నాని యే | 133 |
మ. | గురుగుం జెంచలిఁ దుమ్మి లేఁదగిరిసాకుం దింత్రిణీపల్లవో | 134 |
సీ. | మణియష్టిఁ గేలిబర్హిణషడ్జసుధ వీను | |