| వితానలీలాలాలితవిలాసమండితామ్, ఇందిరానందనసుందరహరినీలకందుకప్రస్యం | 279 |
| అనేన త్వరితాధ్యానముక్తమ్. తథా. | |
| “పర్ణాంశుకాం పరుషకుంచితకేశపాశాం కర్ణావతంసపరికల్పితకీరకాబామ్, | 280 |
వ. | అనియున్నది గనుకఁ గవి పూర్వోక్తప్రకారంబున నుపక్రమింపవలెను. | 281 |
గీ. | అద్దమునఁ గరి కాన్పించినట్టి పగిది, సంచితంబుగఁ గవితాప్రపంచలక్ష | 282 |
| |
గీ. | ఇన్నిలక్షణములు పల్క నీశ్వరునకుఁ, దరము గాదని కవు లాత్మఁ దలఁచిరేని | 283 |
వ. | కావున క్వచిద్దోషయుక్తమైనను, శుభబాహుళ్యమైనయెడల నది దోషరహితమని | 284 |
ఆశ్వాసాంతము
చారుమతి. | రంగదతి సత్వర కురంగసమరాజితతురంగమమదప్రయుతసా | 285 |
పంచచామరము. | గరిష్ఠబాహుగర్వమత్త కర్కళద్విషద్వసుం | |