ఈ పుట అచ్చుదిద్దబడ్డది
కవికంఠపాశమున—
| “భాను ర్దుఃఖ” మనియు. | 75 |
కుమారసంభవమున—
| “చతుర్ముఖముఖా ఇత్యాదౌ వర్ణాజగణే౽పిచ, | 76 |
మరలఁ జరత్కారచంద్రిక యందు —
| “వర్ణో౽పి జగణశ్చైవ బ్రహ్మనామాక్షరో (రే)శివః” అనియు. | 77 |
మరల, సాహిత్యరత్నాకరమున—
| "జగణ స్సూర్యదైవత్యో రుజం హంతి న దోషకృత్, | 78 |
కావ్యచింతామణియందు—
క. | అవివేకులు జగణంబును, భువి రోగము సేయు ననుచుఁ బోనాడుదు రో | 79 |
వ. | అనియు ననేకవిధముల జగణమును బేర్కొనియున్నారు. ఇందుకుఁ బూర్వకవి | 80 |
మాఘకావ్యమున —
| "శ్రీయఃపతి శ్శ్రీమతి" యనియు. | 81 |
భారవికావ్యమున—
| "శ్రియః కురుణా” మనియు. | 82 |
ఉత్తరరామచరితమున—
| "అలం కవిభ్యః పూర్వేభ్య” యనియు. | 83 |
కాలనిధానమున—
| "శ్రియః కరారోపిత రత్నముద్రికా" యనియు. | 84 |
మణిదర్పణమున—
| "దివాకరం నమస్కృత్య" అనియు. | 85 |
ఛప్పన్నమున—
| "ప్రణమ్య లోకకర్తార” మనియు. | 86 |
గణితశాస్త్రమున—
| “త్రిలోకరాజేంద్ర కిరీటకోటీ" యనియు. | 87 |