| "అనంతపదవిన్యాస్యచాతుర్యసరసం కవేః, | 45 |
గీ. | సగణమగణములు పొసంగిన విభవంబు, రసగణంబు లెనయఁ బ్రబలుఁ గీడు | 46 |
| "సౌమ్యగ్రహాధిష్ఠితత్వా త్సగణ శ్శుభదాయకః, | 47 |
వ. | సగణము కానిదైననేమి గురుశుక్రగ్రహధిష్ఠితగణమ లసమీపమున నున్నను, వెనుక | 48 |
| "సగణ శ్శుభదో జ్ఞేయాః రగణస్య పురస్థితః.” | 49 |
క. | మునుకొని పద్యముఖంబున, ననిలగణం బిడిన నాయురారోగ్యంబుల్ | 50 |
| “అవలంబస్య హేరంబం” అనియు. | 51 |
| “సుఖసంతానసిద్ధ్యర్థం” అనియు సగణరగణములు చేరియున్నవి. | 52 |
క. | దివి వేల్పు తార పుష్యమి, దివిజగణము కర్కి గ్రహము ధిషణుఁడు నీల | 53 |
వ. | ఆకాశము దేవత, నక్షత్రము పుష్యమి, దేవగణము, కటకరాశి, గ్రహము | 54 |