| మట్లవారును హనుమంతరావు బరికి వేంకటరావుకపీలజంగు | |
తే. | వారు తక్కినపాళయప్పట్లదొరలు, ప్రబలుమోకోజిపంతులు రామదాస | 114 |
వ. | ఇట్లతివైభవంబున సకలరాజాధిరాజులు నదురుగైకొని భేటికి వచ్చునెడ నతనినగరి | 115 |
సీ. | ఈహజారముచెంత నెంతయు భేటికై చేరి నిల్వనిదునేదారు లెవ్వ | |
తే. | రైన నేమాయె నివి యపమానము లన, రాదు మహి నెంతవారికి రంగవిభుని | 116 |
తే. | ఇటులు సభఁజేరి వైభవం బెసఁగ మత్త, వారణతురంగకాంచనవస్త్రరత్న | 117 |
తే. | వారివారికిఁ దగునుపచారములును | 118 |
సీ. | తనరాక విన్నమాత్రమున బల్లిదుఁ డైన ఢిల్లిపాచ్ఛాగుండె తల్లడిల్లఁ | |
తే. | జగతిఁ బెంపొంద నాసరుజంగువంటి, వాని నవలీలఁ దెగటార్చి వన్నె వాసి | 119 |
చ. | నిలుకడ లేక ముందఱికి నిల్వక నూటికి మించ కేరికిం | 120 |