వ. | అంద 4193380వ దగు | |
| "మృడవిశ్రామం బవలన్ బందొమ్మిదిటను యతి తగి మెఱసినయంతన్ | 171 |
వ. | ఇరువదియైదవ దగు నతికృతిచ్ఛందంబునం దిరువదియైదక్షరంబులు పాదం | |
| “రుద్రప్రౌఢిని బందొమ్మిదిటన్ రుజు లగుయుతు లొనరుట వనరుహ మై | 172 |
వ. | అంద 4179904వ దగు | |
| “వసుమనువుల నిర్వదియొకటన్ జెల్వై విరమణములు వఱలం బాగో | 173 |
వ. | అంద 16644511వ దగు | |
| “భానులఁ బదియుం దొమ్మిదిటన్ జొప్పడి విరతులు నేర్పడ విజయ మగున్ | 174 |
వ. | అంద 8381311వ దగు | |
| “మానితసుగుణ త్రయోదశవిశ్రామంబును భవజయభవనసగాప్తిన్ | 175 |