వ. | అంద 32768వ దగు | |
| “అయిదునగణములు గగ మమితగుణ రంగేం | 148 |
వ. | పదునెనిమిదవ దగుధృతి యనుఛందంబునఁ బదునెనిమిదియక్షరంబులు పాదం | |
| "క్షితి నరల్ నజల్ భసలును జెన్నుగా నభవయతి | 149 |
వ. | అంద 93019వ దగు | |
| "సత్తయౌ రసజాభరల్ భవసంఖ్య విశ్రమ మొప్పినన్ | 150 |
వ. | అంద 37857వ దగు | |
| "శ్రీరంగోర్వీశా మతనయయయల్ చెంది విశ్రాంతియున్తా వే | 151 |
వ. | పందొమ్మిదవ యతిధృతిచ్ఛందంబునందుఁ బందొమ్మిదక్షరంబులు పాదంబులం గల | |
| “సారంబౌ మసజల్సతాగురువులున్ శార్దూలవిక్రీడితం | 152 |
వ. | అంద 186039వ దగు | |
| "సారెకు భారసజాగముల్ మది సారసాప్తవిరామమున్ | 153 |