ఈ పుట అచ్చుదిద్దబడ్డది
వ. | అందు 2933వ దగు | |
వసంతతిలకావృత్తము —
| "ధీతత్పరా వసుయతిన్ తభజాగగప్ర | 134 |
వ. | అంద 3823వ దగు | |
వనమయూర మనువృత్తము —
| “ఆవనమయూరమున కా భజసనల్గా | 135 |
వ. | అంద 8128వ దగు | |
ప్రహరణకలిత మనువృత్తము —
| "బలుననభనవల్ ప్రహరణవిలస | 136 |
వ. | పదునైదవ యతిశక్వరీచ్ఛందంబునఁ బదునైదక్షరంబులు పాదంబులం గల | |
గజరాజ మనువృత్తము —
| “సజభా సలష్ట విశ్రమ రీతిఁ దనరినన్ | 137 |
వ. | అందు 4672వ దగు | |
మాలినీవృత్తము —
| “నపవిరమణ యుక్తిన్ నామయాసంగతం బై | 138 |
వ. | అంద 16384వ దగు | |
మణిగణనికర మనువృత్తము —
| “ననలను ననసల నవయతిఁ దగి రం | 139 |
వ. | అంద 10923వ దగు | |
సుగంధి యనువృత్తము —
| "ఖండవిశ్రమంబునన్ సుగంధి యొప్పి మిన్నగా | 140 |