పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తా.

సాంబమూర్తీ! మనోహరమైన యీతెనుఁగునిఘంటువు గొప్పయున్నతిని బొంది యతిశయించి సూర్యచంద్రభూనక్షత్రము లుండువఱకు నుండునదై సుందరమై కవిశ్రేష్ఠులసమూహములకుఁ దాను (పదార్థసందేహాదులనుండి) దాఁటించునది యగునుగాక.

సాంబనిఘంటువు సమాప్తము

————