పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2022-23.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈనాటి మన జీవన పురోగతి,
ప్రతి నిన్ననీ ఒక సంతోష జ్ఞాపకంగా మారుస్తుంది,
అలాగే, ప్రతి రేపటినీ కొత్త ఆశలతో లక్ష్యం వైపుగా నడిపిస్తుంది.
అందుకే, ఈ రోజు వర్తమానంలో ఆనందంగా జీవిద్దాం:
అలాంటి శుభోదయాలకు స్వాగతం పలుకుదాం!”

ఈ మాటలతో, గౌరవ శాసనసభ ఆమోదం కోసం నేను 2022-23 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను సమర్పిస్తున్నాను. జై ఆంధ్రప్రదేశ్. జై హింద్. 33