| | కడుదూమ్రమై దొడ్డగాని పైకొనుటయు | |
| గీ. | మిగుల మదిలోన నూరక దిగులుపడుట | 95 |
| సీ. | చాల దావట నక్క లూలఁబెట్టుటయును | |
| గీ. | తురగచయములు గదలక లొట్రుకొనుట | 96 |
| వ. | మఱియును జయసూచకంబు లెట్లన్నను. | 97 |
విజయసూచకనిమిత్తములు
| సీ. | తేజీలసకిలింత లోజమై చెలఁగుట | |