పుట:అమరావతీస్తూపము, ఇతర వ్యాసములు.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విభూతికి సూత్రములు పన్నిన ప్రాచీనాంధ్రశిల్పాచార్యులు రచియించిన కృతుల గొప్పదనమునకు అమరావతి, జగ్గయ్యపేఁట, నాగార్జునునికొండ మొదలగుచోట్ల బయలు పడిన స్తూపము లందలి భగ్నశిథిలశిల్పశకలములె నేఁడు నిదర్శనములుగ నున్నవి.

___________