శ్రీరస్తు
శ్రీహయగ్రీవాయనమః
అచ్చతెలుఁగురామాయణము
బాలకాండము
| చ. | సిరులకు మన్కియై హొయలు చెన్నలరాడెడు వెండికొండపై | 1 |
| తే. | కొండవీ డేలువేలుపుఁ గూడి పాల, కడలినడుచక్కి బలుమానికములదీవిఁ | 2 |
| సీ. | గ్రుడ్డుకానుపుఱేఁడు గ్రుడ్డుకానుపుఱేఁడు గుఱ్ఱంబుపాన్పునై కొమరు మిగుల | |
| తే. | జుట్టువాలును నెవ్వపోఁగొట్టునాలు, బిట్టు గ్రాలుపసిండిక్రొంబట్టుశాలు | 3 |
| చ. | పులుఁగుహుమాయిజోదు నెదఁ బూనిన నిద్దపుఁదమ్మి కెంపు సొం | 4 |
| క. | తెల్లనితామరగద్దియ, తెల్లనియిల్లాలు మిగులఁ దెల్లనికొడుకున్ | 5 |