పుట:అచ్చతెలుఁగురామాయణము (కూచిమంచి తిమ్మన).pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గద్యము.

ఇది శ్రీమదుమారమణకరుణాకటాక్షనిరీక్షణసంలబ్ధసరస
కనితాసామ్రాజ్యధురంధర ఘనయశోబంధుర కౌండిన్యసగోత్ర
పవిత్ర కూచిమంచి గంగనామాత్యపుత్ర బుధజనవిధేయ తిమ్మ
యనామధేయప్రణీతంబయిన యచ్చతెలుగురామాయణ
మహాకావ్యంబునందు యుద్ధకాండము సర్వ మేకాశ్వాసము

అచ్చతెలుఁగురామాయణము