పుట:అక్షరశిల్పులు.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అక్షరశిల్పులు


12. వెలుగు దివ్వెలు, (ఆంధ్రప్రదేశ్‌ ముస్లిం తెలుగు రచయితల సమ్ళేళనం, హైదారాబాద్‌, ప్రత్యేక సంచిక, 1982.) 13. పుట్టుమచ్చ, ఖాదర్‌ మొహియుద్దీన్‌, కవిత్వం ప్రచురణలు - 11, విజయవాడ, 1991. 14. జల్‌జలా, ముస్లింవాద కవిత్వం, సంపాదకులు: స్కైబాబ, నీలగిరి సాహితి, నల్గొండ, 1998. 15. అజా, గుజరాత్‌ ముస్లిం కవిత్వం, సంపాదకులు అంవర్‌, స్కైబాబ, దర్దీ పబ్లికేషన్స్‌, హైదారాబాద్‌, 2002 16. ముస్లిం వాదా తాత్విక సిద్ధాంతం-సాహిత్యం, ఖాజా, హేలిప్రింట్ మీడియా, హైదారాబాద్‌, 2005 17. అలావా, (ముస్లిం సాంస్కతిక కవిత్వం) సంపాదకులు : షాజహానా, స్కైబాబ, నసల్‌, కితాబ్‌ఘర్‌ - 4, 2006 18. గుజరాత్‌ గాయం, కవితా సంకలనం, లౌకికప్రజాస్వామిక సాంస్కతిక వేదిక, హైదారాబాద్‌, 2002 19. నాయిన, కవితా సంకలనం, సంపాదకులు: అంవర్‌, సృజనలోకం, వరంగల్‌, 2006. 20. జంగ్, ముస్లిం రిజర్వేషన్‌ కవిత్వం, సంపాదకుడు సయ్యద్‌ సాబిర్‌ హుసేన్‌, ముస్లిం రచయితల సంఘం, వినుకొండ, 2007 21. ఖిబ్లా, ఇస్లాంవాద కవితా సంకలనం, సంపాదకులు ఎం.డి ఉస్మాన్‌ ఖాన్‌ తదితరులు, ముస్లిం రచయితల సంఘం, వినుకొండ, 2006. 22. వతన, (ముస్లిం కదలు), సంపాదకులు : స్కై బాబా, నసల్‌ కితాబ్‌ఘర్ ర్‌, హెదారాబాద్‌, 2004. 23. మా బోనులో మరో సింహం, సంపాదకులు కొమ్రన్న, కాకతీయ విశ్వ విద్యాలయం లిటరరీ అసోసియేషన్‌, వరంగల్‌, 2008. 24. ఆంధ్ర ప్రదేశ్‌లో ముస్లిం రిజర్వేషన్లు, రచన-కూర్పు మహమ్మద్‌ షపీ అహమ్మద్‌, ముస్లిం సంక్షేమ సంఘాల సమాఖ్య, విజయవాడ, 2005 25. కవాతు, ఉగ్రవాదంపై నిరసన కవిత్వం, సంపాదకులు షేక్‌ కరీముల్లా, ముస్లిం రచయితల సంఘం, వినుకొండ, 2008.

173