పిలచిన బిగువటరా

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

పిలిచినా బిగువటరా ఔరౌరా
చెలువలు తామే వలచి వచ్చిన||
భళిరా రాజా

ఈ నయగారము ఈ వయ్యారము
ఈ నవ యవ్వన మారం వినునే||


గాలుల తేనెల గాఢపు మమతలు
నీలపు మబ్బుల నీడను గననను
అందెల రవళుల సందడి మరిమరి
అందగాడా ఇటు తొందర చేయగా ||