Jump to content

పాతాళ గంగమ్మా రారారా

వికీసోర్స్ నుండి

పల్లవి:

పాతాళ గంగమ్మా రారారా ఉరికురికీ ఉబికుబికీ రారారా

పగబట్టే పామల్లే పైకీ పాకీ పరుగెత్తే జింకల్లే దూకీ దూకీ || పాతాళ ||


చరణం:

ఏటికి ఏతాము ఎత్తే వాళ్ళము మేము అన్నాదమ్ములం

ఏడేడు గరిసెల్లో ఊర్చేవాళ్ళము మేము అక్కాచెల్లెళ్ళం

అడుగడుగున బంగారం ఆకు పచ్చని సింగారం

.................................సస్య శ్యామల దేశం || పాతాళ ||