పల్లెపదాలు/ముందుమాట

వికీసోర్స్ నుండి

ముందుమాట

ఏదేశంలోనైనా వాఙ్మయం పాడుకోవడానికీ ఊరికే చదువు కోవడానికీ వీలుగా ఉండడంమామూలు. ఇంత మాత్రానికే గేయ వాఙ్మయమనీ, జానపద వాఙ్మయమనీ పెద్దపెద్ద పేర్లు పెట్టినా, ఎన్ని విధాల మార్పులు చేర్పులు చేసినా ఇవన్నీ కూడా దాన్ని ఉపయోగించుకొనే వాళ్ళను బట్టి ఎచ్చేవేకాని ఆసలు వస్తువులో మాత్రం ఏతేడా కాన్పించదు. చదివినా లేక పాడుకొన్నా ఆసాహిత్యంలోని వస్తువులో ఏ విధాన్నైనా మార్పుకల్గుతుందా ? కల్గబోతుందా ? ఆధివా కల్గిందా ? ఇంకొకటి కూడా మనం బాగా పరిశీలిద్దాం. ఋగ్వేదం ప్రపంచంలోని అన్నిదేశాల్లోని అన్ని భాషల్లోని సాహిత్యం కంటే కూడా చిట్టచివరికి గాధిక్ భాషకన్నా కూడాచాలా వెనకటిదని అందరికీ తెలిసిందే. అందువల్లనేకదా సామవేదంలో పాడడానికి వాడబడేవి చాలా ఋగ్వేదంలో ఋక్కులేఅని అంటారు. అయితే ఈ పాటలు పాకృతజనుల వాడుక మాటల్లో ఉన్నవికదా ! ఋగ్వేదాదులట్లాలేనే అని సందేహిస్తారా? చూడండి ఋగ్వేదాదులు కూడా ప్రాకృతంలోనే తెనుగువాడైన దండి మహాకవి ఈ విషయాన్ని తెగేసి చెప్పినాడు.

"సంస్కృతం నామ దైవీ వాగవ్యాఖ్యాతా మహర్షిభిః " అని కొన్నాళ్ళకు పాణినిలాంటి మహాఋషులు వెనుకటి కాలపు మొదటి ప్రాకృతాన్ని అనగా ఋగ్వేదాదుల్లోని భాషను సంస్కరిస్తే సంస్కృతం అయిందట. ఈ విచారమంతా ఎందుకయ్యా అంటే సాహిత్య మంతా గేయంగానూ లోకుల వాడుక భాషల్లోను గూడా ఉండదగినదే అని చెప్పడానికి,

అయితేకొన్ని అట్లాఉండనివిగూడా లేకపోలేదు. మచ్చుకి జయదేవుడి అష్టపదులు చూడండి. అవి అప్పుడు వాడుకలో లేని సంస్కృతంలో రాసినవే. అవి అర్థంలో ఎంత అందంగా ఉన్నా శబ్ద స్వరూపంలో లోకులకు అందకుండా పోయింది. కనుకనే పకృతంలోని యీ పాటలు ఏనాడు ఎవరు' 'చెప్పేసవోగాని అవి యెవ్వరి ప్రయత్నమూ అక్కర లేకుండానే ఇంత కాలంవరకూనిల్చి వున్నవి. లోకుల నోళ్ళలో 11 నానుతూ జీవంతో ఉన్నవి. గమనించాం సొటలు వ్రాసేవా: ఈలీషు మాన్ని ముఖ్యంగా పూర్వకాలంలో హాలుడ నే చక్రవర్తి రెము నే చండ్లనాడు ఆ రేకులు కై ఆ గాడ్ళూ, కై తగత్తెలూ చెప్పిన పాడిన శాఫలముం.. ఎటువంటి కూర్చి మనం వాడుకలు అలవాట్లనూ ఉవనాన్ని ఇంకా ఇంకా ఆ నేకాలనూ తేల్చి చెప్పాడు. అయుతే సశృశంలో పాటలు యేల పాటలు, అసలు ( హే” అనే సంకేం మా “y* * ఆయి.

  • హేల భావక రశ” అనిధాతువు. అనివల్ల యేమి కేలుకు. 3. భావాన్ని ఊహ్బోధిం చేజి,

లేక ఖావోద్రేకాన్ని వెలువరించే పాటలు అన్న అన్న ప్పుడు కుం... కొవాలు ఎన్నో రకాలుంటవి. ఆవతి కాలాన భూపతి రాజూ అన్నంబు " - అరంగా దంచేటప్పుడు పాడేసాట చంపుడు పాటంటారు. ఇందులో ఆయన షూరాలు చేసిన ఉపకారం ఆవత్ కాలాన ఆదుకోణాన్ని జ్ఞాపకం తెచ్చుకొని స్మరిస్తాడు. ఇట్లాగే పల్లాలనీ కిల యత పోకిళ్ళూ గొల్లా నీ వేల గొడుగునీ వాళ్ళూ " ఓంట్లో చక్కటి ఉపమానంతో ను:సుకు తగిలేట్టు ఇల్లాళ్ళకు 289 మొర్రి 'పోకిళ్ళు పనికి రావని చెప్పకం అయించా. ఈషయాన్నే భర్తృహరి యింకో తీయన తన కావ్యంలో "తెల్పినాడు. ఇది మనుచిత మమశ్చ పుంసాం | య జరా స్వసగా వికారా" తపసేచనకృతం నికంటనీనాం | స్త్రీ సమక నావధి జీవితం తం నాని నిజంగా పరిశీలిస్తే సంస్కృతంలో గే కొంచెం మోటుగా వుం కొనిపాటు వుగా సున్నితంగా వ్యగ్యంగా అభిప్రాయం తెల్పబడింది. మరొకటి ఆఊరూర సీకటి యికులూ, ఉత్తుత్త నే కదిలే కురులూ, ఊరిలోన రాసాదోరూ, ఈ అంచనే సరికరూ, ఇందులో ప్రతిచోటా 'మొంగముమీద ముంగురులు చెరలాడుతున్న పడుచులు ఒయ్యారాలు వాటిని చూడగానే మోహాంధకారం ముందు కోవడం ఆళ్ళంగారంలో iii కూడా ఈ అవినయళ్ళంగారాన్ని అనువబండ డానికి ఉండే అడ్డంకిని తెల్పడంలో రాద్ర కూడ భయంకరంగా అంటే ప్రాణాని : "మోసం కలుగుతుందన్నట్లుగా వ్యంగ్యం అయింది. ఇట్లాంటిదే చాల కాలం నాటి ప్రాకృత గాథల్లో ఉంది కాని యీ యేలపాట దాని కంటే సభ్యమై చాలా గంభీరంగాను లోకు గాను నాజూకు గానువుంది. ఈ యిన్ని రకాల పాటలు అన్ని కూడా యేలపాట. అయితే ఎట్లా ఏర్పడ్డాయోశాని వీటిలో కొన్ని యేలపాటులనీ, కొన్ని దంపుడు పాటలనీ కొన్ని సువ్వాలని కొన్ని జోలపాటలనీ యిట్లా పంపకా లేర్పడ్డాయి. ఈపుస్తకంలో ఆటువంకి పాటలు చాలారకాలున్నాయి. రాట్న రిపాటలు, కవ్వంపాటలు పడవపాటలు, కోతలప్పొలు, ఊడ్పుపాటలు, తుమ్మెదవడాలు, గోవులు, ఇట్లా ఒకటా ? రెండా? ఆ సేకరకాలున్నాయి. ఇవన్నీ తెల్లు దేశంలో ఇప్పుడూ బాడుకలో ఉన్న వే క్రిమంగా నాగరికత బలపడిన కోద్దీ ఈపాటు అంతరించిపోతున్నవి. కారణ మేమిటంటే పూర్వంలో ఏకొద్దిమంది ప్రభువుల పెళ్ళా లో కాని మిగతో ఆడవాళ్ళంతా తమతమఇళ్ళల్లో వర్లుదంచు కోవడం, పొలాల్లో కేసులు చేసుకోవడం, గడ్డికోసు కోవడం, పిండివినురు కోవడం, మొదలైన పనులు చేసుకుంటూ వుండేవారు. వీటిలో చెరువుకో, కాలవ, గో నేటికో బానితో చేలము పోయి నీళ్ళు తెచ్చుకొనేవాళ్ళు. ఆయా వేళల్లో ఆడ వాళ్ళకు అప్రయత్నంగానే ఆయాభావాలతో పాటలు వాటంతట అవినోటి వెంట బయలు డేరి వస్తుండేవి. ఆయా సంఘటనలు, సంఘర్షణలు, సమావేశాలు, సందర్భాలు వీలుకొద్దీ ఎర్పడు తుండేవి. మంచెలమీదనుండి చేలుకొయ డానికి వున్న చిన్న చిన్న పిల్లల పిల్లలు పడుచులు, గడుసరులు, అమాయికలు, మొదలైన వాళ్ళకు కో డెగాళ్ళతో నానాగకాలు భావాల్ని వ్యక్తం చేసే పదాలు ఆయాసమయాల్లో వాటంతటనే బయలు దేరుతుండేవి. అవన్నీ యీ నాడు పోయిన వి. . కోళాయినీళ్ళూ, నురచియ్యా తా, కాళీలతో సతమతయ్యే ఆట వాళ్ళు ' న్నిల - వడదారి పోతున్నారు. ఉంపుళ్ళు నవ రాలు పెలవుతీసుకొన్నాయి.

  • రీ నాగరీకంలో వనజూచి ఆలపోటులన్నీ పోపడమే

ఆయ, శృంగారం, ఉత్సాహం, మంపు, పెంపు, 'హపం, ధైర్యం, వీర్యం, పనిపాటల మిది మోజు, నిజమైన చక్కదనాన్ని గ్రహించే తెలివి, ఆదరించేపాటి ఓర్పు, అభినందిం చేపాటి చేర్పు, ఆసుభవిం చేపాటి కూర్పు, ఆనందించేపాటి "నేర్పు, నెమ్మకూడా పశించిపోయినది. అవన్నీ తలుచుకొంటే మనకు మళ్ళీ పడుచుదనంపస్తుంది. ఆనాటి ఆసంగతులన్నిటినీ కాళ . in పోయినా కొన్నిటినైనా మనకీయేల పాటలు జా 'కంలోకి వచ్చి ను అనుభవంలో అందించి, మనకు అమృతంలా పని చేసి మనను మళ్ళీ వెనుక : 'కోలమముంచి మనుషులనుగా తయారు చేయడానికి తప్పకుండా పనికివస్త వి. ఈ పాటలు "తెలుగుది జాతి జీవనం అంతా కు గట్రేట్లుగా చూపుతవి. తెలుగుల బోతుకు అంతే పోన దేవుడినుంచీ వరికోతల దాకా, న్య: సాయం నుంచి వీరత్వం దాళా, కాడినుంచి కత్తి దాకా, ఇం తెందుకు శుశుము దగ్గరి నుం... దేవతార్చన దా', అద్దంవలేక సబరుస్తుంటాయి. ఈ పోటలు, వీటిని నాలుగు వాడూ ఆచరించి శ్రీహరి సిందే. అభినందించపలిసిందే. అనుభవించవలిసిందే. ఆనందించడం, హైదరాబాదు, మన్మధ సంకాని వేదాల తిరువేంగళా చార్యులు