పరిపాహిమాం శ్రీహృషీకేశ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


రాగం: ధన్యాసి తాళం: చతురశ్ర త్రిపుట

పరిపాహిమాం శ్రీ హృషీకేశ కరి వరద వాసుదేవ సంవేశ||

దురితౌఘ శైల కులిశేందిరేశ పరితోషితేశ రుచిరాళి కేశ||

వర శంఖ చక్ర పరిశోభితకర సరసీరుహాక్ష కంసాద్యరి హర
కరవీర కుంద సుమహార ధీర సుర బృంద వినుత పరమోద్ధార||