పదబంధ పారిజాతము/ఉదాహృత గ్రంథ సంకేత సూచిక

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఉదాహృత గ్రంథ సంకేత సూచిక.

సంకేతము గ్రంథ నామము కవినామము.
అచ్చ, అచ్చ, రామా అచ్చ తెనుగు రామాయణము కూచిమంచి తిమ్మకవి.
అనిరు. అని అనిరుద్ధచరిత్రము. కనుపర్తి అబ్బయామాత్యుడు.
అ. మ. క అష్టమ. క అష్టమహిషీ కల్యాణము. తాళ్లపాక చిన్నన్న
అలుగు అలుగురాజు ఏటుకూరి వెంకటనరసయ్య.
అహల్యా అహల్యా సంక్రందనము. సముఖము వెంకటకృష్ణప్ప నాయకుడు.
ఆం. నా ఆంధ్రనామసంగ్రహము పైడిపాటి లక్ష్మణకవి.
ఆం. భా. ఆంధ్ర. భా ఆంధ్రభాషార్ణవము నుదురుపాటి వెంకన
ఆం. వా ఆంధ్రవాచస్పత్యము కొట్ర శ్యామలకామశాస్త్రి
ఆనంద ఆనందరంగ రాట్ఛందము కస్తూరి రంగకవి
ఆము ఆముక్తమాల్యద శ్రీ కృష్ణ దేవరాయలు
ఆశ్విన. మా ఆశ్వినమాహాత్మ్యము (తె. జా.)
ఇందు ఇందుమతీపరిణయము కుమారధూర్జటి
ఊ. రా ఉత్తర. రామా ఉత్తరరామాయణము కంకంటి పాపరాజకవి
ఉద్భ ఉద్భటారాధ్యచరిత్రము తెనాలి రామలింగకవి
ఉషా ఉషాపరిణయము పసుపులేటి రంగాజమ్మ
ఉ. హరి. ఉత్తరహరివంశము నాచన సోమన
ఎడ్వ. నాట. ఎడ్వర్డు నాటకము (తె. జా.)
ఒంటి, శత ఒంటిమిట్ట రఘువీర శతకము రాయకవి తిప్పయ్య
కకు. (కకుత్థ్స) కకుత్థ్సవిజయము మట్ల అనంత భూపాలుడు
కన్యా. శు. కన్యాశుల్కము గురజాడ అప్పారాయకవి
సంకేతము గ్రంథ నామము కవినామము.
కఱి. శత. కఱివేల్పు శతకము
కలు. శ. కలువాయి శతకము
కవిక కవికర్ణ. రసాయనము సంకుసాల నృసింహకవి
కవిచకోర (తె. జా.)
కవిజ కవిజనాశ్రయము రేచన
కవిజన కవిజనరంజనము ఆడిదము సూరకవి
కవిమాయ (తె. జా.)
కవిరా కవిరాజమనోరంజనము కనుపర్తి అబ్బయామాత్యుడు
కవిస కవిసర్ప గారుడము బసవన
కళా కళాపూర్ణోదయము పింగళి సూరన
కా. మా. (కాళ) కాళహస్తిమాహాత్మ్యము ఢూర్జటికవి
కామేశ్వరి. శత కామేశ్వరిశతకము
కావ్యా కావ్యాలంకార చూడామణి విన్నకోట పెద్దన
కాశీ కాశీఖండము శ్రీనాథుడు
కాశీయా కాశీయాత్రాచరిత్ర ఏనుగుల వీరాస్వామయ్య
కాళ. శత కాళహస్తీశ్వర శతకము ధూర్జటికవి
కాళిందీ కాళిందీకన్యాపరిణయము అహోబలపతి
కుక్కు కుక్కుటేశ్వరశతకము కూచిమంచి తిమ్మకవి
కుచే కుచేలోపాఖ్యానము గట్టుప్రభువు
కుమా. కు. సం. కు. కుమారసంభవము నన్ని చోడకవి
కుమార. శత కుమారశతకము పక్కి వెంకటనరసయ్య
కుమారీ. శత కుమారీశతకము
కువల కువలయాశ్వచరిత్రము సవరము చిననారాయణకవి
కృష్ణ కృష్ణరాయవిజయము కుమారధూర్జటి
కృష్ణక కృష్ణకర్ణామృతము వెలగపూడి వెంగన
కృష్ణ. శకుం శకుంతలాపరిణయము కృష్ణకవి
కృష్ణా కృష్ణాభ్యుదయము గొంతేటి సూరన
కేయూ. కేయూర కేయూరబాహుచరిత్రము మంచన కవి
కొత్త కొత్తగడ్డ నార్ల వెంకటేశ్వరరావు
క్రీడా క్రీడాభిరామము వినుకొండ వల్లభరాయడు
సంకేతము గ్రంథ నామము కవినామము.
క్షేత్రయ్య క్షేత్రయ్యపదములు క్షేత్రయ్య
క్షేత్రలక్ష్మి క్షేత్రలక్ష్మి ఏటుకూరి వెంకటనరసయ్య
గంధ గంధవహము మంచెర్ల వాసుదేవకవి
గీర గీరతము తిరుపతి వెంకటకవులు
గుంటూ గుంటూరుసీమ తిరుపతి వెంకటకవులు
గువ్వలచెన్న గువ్వలచెన్నశతకము పట్టాభిరామకవి
గౌ. హరి గౌర. హరి హరిశ్చంద్ర ద్విపద గౌరవ
చంద్ర చంద్రభానుచరిత్రము తరిగొప్పుల మల్లన
చంద్ర, వి. (చంద్ర రేఖా) చంద్రరేఖావిలాసము కూచిమంచి జగ్గకవి
చంద్రా చంద్రాంగదచరిత్రము పైడిమఱ్ఱి వెంకటపతి
చంద్రి చంద్రికాపరిణయము సురభి మాధవభూపాలుడు
చంపూ చంపూరామాయణము ఋగ్వేదము వేంకటచలపతి
చమ చమత్కారమంజరి సింహాద్రి వెంకటాచార్యులు
చింతా చింతామణి నాటకము (తె. జా.)
చిత్ర. భా. చిత్రభారతము చరిగొండ ధర్మన్న
చెన్న చెన్న బసవపురాణము ఆత్మకూరి పాపకవి
జగ జగన్నాటకము నార్ల వెంకటేశ్వరరావు
జాహ్నవీ జాహ్నవీమాహాత్మ్యము ఏనుగు లక్ష్మణకవి
జైమి జైమినిభారతము పిల్లలమఱ్ఱి పినవీరభద్రకవి
జ్ఞానప్రసూనాంబికా జ్ఞానప్రసూనాంబికా శతకము
తపతీ తపతీసంవరణోపాఖ్యానము అద్దంకి గంగాధరకవి
తారా తారాశశాంకవిజయము శేషము వెంకటపతి
తాళ్ల. సం. తాళ్లపాక సంకీర్తనలు తాళ్లపాకము కవులు
తిరుపతి. ప్రభా. నాట ప్రభావతీ ప్రద్యుమ్న నాటకము తిరుపతి వెంకటకవులు
తె. జా తెలుగు జాతీయములు నాళము కృష్ణారావు
తెలుగునాడు తెలుగునాడు దాసరి లక్ష్మణకవి
త్యాగరాజు త్యాగరాజకీర్తనలు త్యాగయ్య
సంకేతము గ్రంథ నామము కవినామము.
త్రివేణి త్రివేణి ఏటుకూరి వెంకటనరసయ్య
త్రిశంకుస్వర్గం (తె.జా.)
దశ (దశకు) దశకుమారచరిత్ర కేతన
దశా దశావతారచరిత్ర ధరణిదేవుల రామయమంత్రి
దాశ. శత. దాశరథి శతకము కంచెర్ల గోపన్న
దేవీ దేవీభాగవతము తిరుపతి వెంకటకవులు
ద్వా ద్వాత్రింశత్సాలభంజికలు కొఱవి గోపరాజు
ద్వాద ద్వాదశరాజచరిత్రము
ద్వి. ద్విప. భాగ ద్విపద భాగవతము-దశమస్కంధము మడికి సింగన
ద్విప. భల్లా. ద్విపద భల్లాణచరిత్రము
ద్వి. నల ద్విపద నలచరిత్ర చక్రపురి రాఘవాచార్యులు
ద్వి. సారంగ ద్విపద సారంగధరచరిత్ర కూచిమంచి తిమ్మకవి
ధర్మజ ధర్మజరాజసూయము (తె. జా.)
నందక నందక సాంరాజ్యము (తె. జా.)
నమశ్శి నమశ్శివాయ శతకము
నరస నరసభూపాలీయము మూర్తికవి
నలచ నలచరిత్ర చక్రపురి రాఘవాచార్యులు
నవ నవనాథ చరిత్రము గౌరన
నానా నానారాజసందర్శనము తిరుపతి వెంకటకవులు
నా. మా నార్లవారి మాట నార్ల వెంకటేశ్వరరావు
నాయకు నాయకురాలు ఏటుకూరి వెంకటనరసయ్య
నారా. పంచ పంచతంత్రము నారాయణకవి
నారా. రుక్మి రుక్మిణీకల్యాణము అజ్జాడ ఆదిభట్ట నారాయణదాసు
నారా. శత నారాయణశతకము బమ్మెర పోతన
నిరం, నిరంకు నిరంకుశోపాఖ్యానము కందుకూరి రుద్రకవి
నిర్వ. నిర్వ. ఉత్త. నిర్వ. రామా నిర్వచనోత్తర రామాయణము తిక్కన
నీతిసీస నీతిసీసపద్య శతకము తాళ్లపాక పెదతిరుమలయ్య
సంకేతము గ్రంథ నామము కవినామము.
నీలా నీలా సుందరీపరిణయము కూచిమంచి తిమ్మకవి
నృసిం నృసింహపురాణము ఎఱ్ఱన
నై, నైష నైషధము శ్రీనాథుడు
పంచ. వేంక పంచతంత్రము వేంకటనాథుడు
పండిత పండితరాయ విజయము తిరుపతి వెంకటకవులు
పండితా పండితారాధ్యచరిత్రము పాలకుఱికి సోమనాథుడు
పతివ్రతా పతివ్రతామాహాత్మ్యము (తె. జా.)
పద్మ పద్మ పురాణము మడికి సింగన
పద్య, బసవ పద్య బసవపురాణము పిడుపర్తి సోమనాథుడు
పరమ పరమయోగివిలాసము తాళ్లపాక చిన్నన్న
పల. (పల్నాటి) పలనాటి వీరచరిత్ర శ్రీనాథుడు
పాంచా పాంచాలీపరిణయము కాకమాని మూర్తికవి
పాండ, జన పాండవజనన నాటకము తిరుపతి వెంకటకవులు
పాండ, ప్రవా పాండవ ప్రవాసనాటకము (తె. జా.) తిరుపతి వెంకటకవులు
పాండవాశ్వ పాండవాశ్వమేధ నాటకము తిరుపతి వెంకటకవులు
పాండ, విజ. పాం. విజ పాండవవిజయ నాటకము తిరుపతి వెంకటకవులు
పాండవో పాండవోద్యోగ నాటకము తిరుపతి వెంకటకవులు
పాండు పాండురంగ మాహాత్మ్యము తెనాలి రామకృష్ణకవి
పాణి పాణిగృహీత తిరుపతి వెంకటకవులు
పారి పారిజాతాపహరణము ముక్కు తిమ్మన
పార్వ పార్వతీపరిణయము రాయ రఘునాథ భూపాలుడు
పె. పా. (పెన్నే) పెన్నేటిపాట విద్వాన్ విశ్వం
ప్రబంధ ప్రబంధ రాజవేంకటేశ్వర విజయవిలాసము గణపవరపు వెంకటకవి
ప్రబోధ ప్రబోధ చంద్రోదయము నందిమల్లయ, ఘంటసింగయ
ప్రభా ప్రభావతీప్రద్యుమ్నము పింగళి సూరన
ప్రభా, నాట ప్రభావతీ ప్రద్యుమ్న నాటకము తిరుపతి వెంకటకవులు
ప్రభు (ప్రభులిం) ప్రభులింగలీల పిడుపర్తి సోమనాథుడు
సంకేతము గ్రంథ నామము కవినామము.
బసవ బసవపురాణము పాలకుఱికి సోమనాథుడు
బహులా (బహు) బహులాశ్వ చరిత్రము దామెర్ల వెంగళ భూపాలుడు
బాణాల. కాళ కాళహస్తి మాహాత్మ్యము భాణాల శరభకవి
బాల బాలరామాయణము తిరుపతి వెంకటకవులు
బాలనీతి బాలనీతిశతకము
బిల్హ బిల్హ ణీయము చిత్రకవి సింగన
బుద్ధ బుద్ధ చరిత్రము తిరుపతి వెంకటకవులు
బొబ్బిలి బొబ్బిలియుద్ధ నాటకము తిరుపతి వెంకటకవులు
భద్రగిరి భద్రగిరి శతకము (తె. జా.)
భద్రావత్య భద్రావత్యభ్యుదయము (తె. జా.)
భర్తృ. సు భర్తృహరి సుభాషితములు ఏనుగు లక్ష్మణకవి
భల్లాణ భల్లాణచరిత్రము చితారు గంగాధరకవి
భాగ భాగవతము పోత నాదులు
భాను భానుమతీపరిణయము రెంటూరి గంగరాజు
భార భారతము కవిత్రయము
భా. రా. భాస్క. రా భాస్కర రామాయణము భాస్క రాదులు
భాస్క. శత భాస్కరశతకము మారద వెంకయ్య
భీమ భీమఖండము శ్రీనాథుడు
భోజ భోజరాజీయము అనంతామాత్యుడు
భోజసుతా భోజసుతాపరిణయము కోటేశ్వరుడు
మగువ మగువ మాంచాల ఏటుకూరి వెంకటనరసయ్య
మదన, శత మదనగోపాల శతకము వంకాయలపాటి వెంకటకవి
మను మనుచరిత్రము అల్లసాని పెద్దన
మన్నారు మన్నారుదాసవిలాస నాటకము పసుపులేటి రంగాజమ్మ
మల్లభూ (మల్ల) మల్లభూపాలీయము ఎలకూచి బాలసరస్వతి
మల్హ శృంగార మల్హణ చరిత్ర ఎడపాటి ఎఱ్ఱన
మహా. ప్ర. మహాప్రస్థానం శ్రీ. శ్రీ
మాటా మాటా మంతీ నార్ల వెంకటేశ్వరరావు
మానినీ మానినీశతకము
మార్క మార్కండేయపురాణము మారన
ముకుంద ముకుందవిలాసము కాణాద పెద్దన
సంకేతము గ్రంథ నామము కవినామము.
ముద్రా ముద్రారాక్షసము తిరుపతి వెంకటకవులు
మృచ్ఛ మృచ్ఛకటిక తిరుపతి వెంకటకవులు
మృ. వి మృత్యుంజయవిలాసము గోగులపాటి కూర్మనాథకవి
మైరా మైరావణ చరిత్రము
మొల్ల. రామా. మొల్ల మొల్ల రామాయణము ఆతుకూరి మొల్ల
యయాతి యయాతిచరిత్ర పొన్నిగంటి తెలగ నార్యుడు
యామున యామునవిజయము (తె. జా.)
రంగ. రా రంగనాథ రామాయణము గోన బుద్ధారెడ్డి
రంగా రంగారాయచరిత్రము దిట్టకవి నారాయణకవి
రఘు. రా. రఘునాథ రామాయణము తంజావూరు రఘునాథ నాయకుడు
రసిక రసికజనమనోభిరామము కూచిమంచి తిమ్మకవి
రాజగో రాజగోపాలవిలాసము చెంగల్వ కాళయకవి
రాజ. చ. (రాజశే) రాజశేఖర చరిత్రము మాదయగారి మల్లన
రాజవా రాజవాహన విజయము కాకమాని మూర్తికవి
రాధా రాధామాధవసంవాదము వెలిదిండ్ల వెంకటపతి
రాధి, రాధికా రాధికాసాంత్వనము ముద్దుపళని
రామకథా (తె. జా.)
రామచం రామచంద్రవిజయము చిలకమర్తి లక్ష్మీనరసింహకవి
రామరామ శత. రామరామ శతకము
రామలిం రామలింగేశ్వరశతకము
రామా, రామాభ్యు రామాభ్యుదయము అయ్యలరాజు రామభద్రుడు
రా. వి రాజవాహనవిజయము కాకమాని మూర్తికవి
రుక్మాం రుక్మాంగదచరిత్ర ప్రౌఢకవి మల్లన
రుక్మి రుక్మిణీపరిణయము సత్యవోలు భగవత్కవి
రుద్రమ రుద్రమదేవి ఏటుకూరి వెంకటనరసయ్య
లక్ష లక్షణసారసంగ్రహము చిత్రకవి పెద్దన
లక్ష్మీ. వి (తె. జా.)
వర. రా రామాయణము కట్టా వరదరాజు
వరా, వరాహ వరాహపురాణము నందిమల్లయ, ఘంటసింగయ
సంకేతము గ్రంథ నామము కవినామము.
వసు వసుచరిత్రము రామరాజభూషణుడు
వాల్మీ వాల్మీకిచరిత్ర రఘునాథ నాయకుడు
వాసి వాసిష్ఠ రామాయణము మడికి సింగన
విక్ర విక్రమార్క చరిత్రము జక్కన
విక్రమ (తె. జా.)
విజ, విజయ విజయవిలాసము చేమకూర వెంకటకవి
విజ్ఞా (విజ్ఞానే) విజ్ఞానేశ్వరీయము కేతన
వి. పు. (విష్ణు. పు) విష్ణు పురాణము వెన్నెలకంటి సూరన
విప్ర విప్రనారాయణ చరిత్ర చదలువాడ మల్లయ
విశ్వనాథ. శత విశ్వనాథశతకము
విష్ణు. నా విష్ణుమాయానాటకము చింతలపూడి ఎల్లన
వీర వీరభద్రవిజయము పోతన
వీరనారాయణ శత. వీరనారాయణ శతకము
వెంకటే వెంకటేశాంధ్రము గణపవరపు వెంకటకవి
వెంకటేశ వెంకటేశ శతకము
వేణు. వేణుగోపాల శతకము సారంగపాణి
వేం. మా వేంకటాచలమాహాత్మ్యము తరిగొండ వెంకమ్మ
వేమన వేమన శతకము వేమనయోగి
వైజ (వైజ. విలా) వైజయంతీవిలాసము సారంగు తమ్మయ
వ్యస. నాట (తె. జా)
వ్యాఖ్యా. చాటు (తె. జా)
శకుంతలా శకుంతలాపరిణయము పిల్లలమఱ్ఱి పినవీరభద్రకవి
శతా శతావధానసారము తిరుపతి వెంకటకవులు
శరభాంక శరభాంకలింగ శతకము శరభాంకకవి
శశాం శశాంకవిజయము శేషము వేంకటపతి
శశి (అప్ప) శశిరేఖాపరిణయము అప్పకవి
శివ. (శివరాత్రి) శివరాత్రిమాహాత్మ్యము శ్రీనాథుడు
శివధ. శివధనుర్భంగము
శివ. సా (శివతత్త్వ) శివతత్త్వసారము మల్లికార్జునపండితుడు
శుక శుక సప్తతి పాలవేకరి కదిరీపతి నాయకుడు
శృం. నైష శృంగారనైషధము శ్రీనాథుడు
సంకేతము గ్రంథ నామము కవినామము.
శృం. శా శృంగార శాకుంతలము పిల్లలమఱ్ఱి పినవీరభద్రకవి
శృం. సా శృంగారసావిత్రి రఘునాథ నాయకుడు
శేష శేషధర్మము తామరపల్లి తిమ్మయ
శ్రవ శ్రవణానందము తిరుపతి వేంకటకవులు
శ్రీనివా శ్రీనివాసకల్యాణము
శ్రీరం. మా. శ్రీరంగ మాహాత్మ్యము భైరవకవి
శ్రీరంగే. శ. శ్రీరంగేశ శతకము
శ్రీరాధా శ్రీ రాధామాధవము చింతలపూడి ఎల్లయ
షోడ. షోడశకుమారచరిత్రము వెన్నెలకంటి అన్నమయ్య
సంపంగిమన్న సంపంగిమన్న శతకము పరమానందయతి
సదానంద. శత సదానందశతకము
సమీర. సమీరకుమారవిజయము పుష్పగిరి తిమ్మన
సర్వేశ సర్వేశశతకము యథావాక్కుల అన్నమయ్య
సాంబ సాంబనిఘంటువు కస్తూరి రంగకవి
సాంబో సాంబోపాఖ్యానము రామరాజు రంగప్పరాజు
సా. సారం సారంగధరచరిత్రము చేమకూర వెంకటకవి
సాక్షి సాక్షి సంపుటములు శ్రీ పానుగంటి లక్ష్మీనరసింహారావు
సానం సానందోపాఖ్యానము శివరామకవి
సింహా సింహాసనద్వాత్రింశిక కొఱవి గోపరాజు
సింహా. నార. సిం. నార సింహాద్రి నారసింహ శతకము గోగులపాటి కూర్మనాథకవి
సుగ్రీ సుగ్రీవవిజయము కందుకూరి రుద్రకవి
సుదక్షి సుదక్షిణాపరిణయము తెనాలి అన్నయ్య
సుమతి సుమతిశతకము బద్దెనకవి
సురా సురాభాండేశ్వరము గట్టుప్రభువు
సూరన ఆడిదము సూరకవి
సౌందర్య. స సౌందర్య సమీక్ష (తె. జా)
హంస హంసవింశతి అయ్యలరాజు నారాయణా మాత్యుడు
హ. న. హరిశ్చంద్రనలోపాఖ్యానము రామరాజభూషణుడు
సంకేతము గ్రంథ నామము కవినామము.
హర (హరవి) హరవిలాసము శ్రీనాథుడు
హరి హరివంశము ఎఱ్ఱన
హరిశ్చ హరిశ్చంద్రోపాఖ్యానము శంకరకవి
హరిశ్చంద్ర (తె.జా.)
హేమా హేమాబ్జనాయికా స్వయంవరము మన్నారుదేవుడు

గమనిక: తె. జా. గుర్తున్నగ్రంథాలు 'తెలుగు జాతీయముల' నుండి ఉద్దృతములు.

____________

ఇతరసంకేతములు

సంకేతము వివరము
కన్న కన్నడము
కాంబెల్ కాంబెల్ నిఘంటువు
చా చాటువు
చూ చూడుడు
జం జంటపదము
తమి తమిళము
తె. జా తెలుగు జాతీయములు
పా. పా పాత పాట
పా. వా పాత వాడుక
బ్రౌన్ బ్రౌణ్యము
వా వాడుక
వావిళ్ల. ని. వావిళ్ల నిఘంటువు
శ. ర. శబ్దరత్నాకరము
సా సామెత
సా. స సాహిత్యసమీక్ష
సూ. ని సూర్యారాయాంధ్ర నిఘంటువు

మిగతవి స్పష్టములు.