Jump to content

పండితారాధ్యచరిత్ర (గుజిలీప్రతి)/ప్రథమాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీగురవేనమః శుభమస్తు - అవిఘ్నమస్తు

పండితారాధ్యచరిత్ర

శ్రీ గురుమూర్తి నూర్జిత పుణ్యమూర్తి
నాగమాంతస్ఫూర్తి నానందవర్తి
వృషభస్వరూపు నవిద్యాదురాపు
విషమప్రతాపు నిర్విషయకలాపు
పరమకళ్యాణు సద్భక్తధురీణు
శరణాగణప్రాణు సజ్జనత్రాణు
ప్రమథైకవిశ్రాము భక్తలలాము
కమనియ్యగుణధాము గణసార్వభౌము
నీతజంగమదాస్యు నిగమమయాన్యు
భూతలైకనమస్యు బుధజనోపాస్యు
శివభక్తసింహంబు చిన్నివాసంబు
భవగిరికులిశంబు బసవలింగం
బు। తెల్లంబుగానస్మదియ్యేశుచెన్న
మల్లికార్జునదేవు మహితరూపంబు
దానయౌ బసవన దండనాయకుని
జానొంద మత్కృతిస్స్వామి గావించి
కమనియ్యసరళ నిష్కళతత్వమయుల
ప్రమథుల త్రిభువనప్రమథుల దలచి
నుతపురాతనభక్త నూతనభక్త
వితతిలింగంబకా వీక్షించి కొలిచి
యారూఢముగ మల్లికార్జునపండి
తారాధ్యులచరిత్ర మర్థివర్నింతు
పండితారాధ్యుల బ్రస్తుతించినను
నిండారుశివధర్మనియతి వట్రిల్లు
పండితారాధ్యుల బ్రస్తుతించినను
పండినసద్భక్తిభాగ్యంబు దొరకు
పండితారాధ్యుల బ్రస్తుతించినను
చండోరగాదివిషంబులు గ్రాగు
పండితారాధ్యుల బ్రస్తుతించినను
మండెడుదావాగ్ని మంచయి విరియు
పండితారాధ్యుల బ్రస్తుతించినను
దండిభవాంబుధి తరతరమింక్కు
పండితారాధ్యుల బ్రస్తుతించినను
ఖండితైశ్వర్యప్రకాశ మింపొందు
దుండగంబగు బహుదుఃఖంబు బాయు
భావింపనటుగాన పండితారాధ్య
దేవుని చరిత గీర్తింతు నెట్లనిన
చిరతమోగుణ పరిస్ఫీతుండు శివుడు
వరసత్వగుణ వికస్వరుడు పండితుడు
అరయ నచరలింగ మాలింగమూర్తి
అరుదైనచరలింగ మాపండితయ్య
అసమలోకాధీశు డంబికారమణు
డసమలోకారాధ్యు డాపం

డితయ్య
అఖిలలోకమయుండు హైమవతీశు
డఖలలోకాతీతు డాపండితయ్య
లోకానుసారి త్రిలోచనుండిలన
లోకానుసారశీలుడు పండితయ్య
అరుదగులోకసంహారుండు శూలి
కరుణమైలోకోపకారిపండితుడు
అసితకంఠుండు దానసమలోచనుడు
భసితకంథుండు దాపండితేంద్రుండు
ఊర్ధ్వైకలోచనుం డుడురాజమౌళి
యూర్ధ్వలోచనయుగుం డొగిపండితయ్య
భక్తైకదేహుండు పరమేశ్వరుండు
భక్తసంత్రాణుండు పండితస్వామి
మల్లికార్జునసామి మల్లికార్జునుడు
మల్లికార్జునకీర్తి మహిబండితయ్య
మహిలోన బండితమల్లికార్జునిని
మహిమవర్ణింపంగ మనుజులదరమె
కడునర్థి వుత్పత్తి కర్త నాబ్రహ్మ
వడిబ్రహ్మమను బ్రహ్మాదులదృంచి
హరభక్తి యుత్పత్తి కధిపతినాగ
బరిగెనుతొల్లి శ్రీపతిపండితయ్య
స్థితికర్త హరిమమాపతికి మ్రొక్కించి
క్షితివిష్ణుపాదుల గీటణగించి
చెనసి భక్తిక్రియాస్థితికర్త యనగ
జనియెను లెంకమంచన పండితయ్య
గాఢమైసంహారకర్తయె యనుచు
సాధారణముగ నీశ్వరుబల్కు భక్త
దూరాన్యసమయసంహారుడై చనియె
శూరుండు మల్లికార్జున పండితయ్య
భ్యాసిత భక్తికి కారణపురుషు
డై పండితత్రయంబన భువి జనియె
తనరు నీపండితత్రయములో మాన్యు
డననొప్పు మల్లికార్జున పండితయ్య
అట్టిపండిత మల్లికార్జును మహిమ
యిట్టలంబుగ నుతియింతునెట్లనిన
ధర తత్కథానుసంధానంబు వినుము
కరమొప్ప దక్షిణకైలాస మనగ
జను సర్వపర్వత సార్వభౌమాఢ్య
తను బేచున్ శ్రీగిరీంద్రంబుదానదియు
అనుపమ ప్రమథగణస్థానవేది
మునులముముక్షుల మొదలిబండరువు
బాగొందబండితు పండినతపము
ప్రోగైనముక్తి శంభునియశోరాశి
కరువుగట్టిన మహాకాశంబు శ్రుతుల
శిరము ఖనీభవించిన పరంజ్యోతి
తరగనిపుణ్యంబు తవనిధినుతుల
గురుసదాశివునియంకుర మద్రిజాత
వలపటివరిభక్త వరులయిల్వేల్పు
చలనంబు లేని విజ్ఞానాభికడలు
ధృతిముద్దగించిన దివ్యామృతంబు
లత గరిగొన్న మూలస్తంభ మనగ
జెలువారునట్టి శ్రీశైలశిఖర
కలిత త్రిలోక విఖ్యాతియశఃప్ర
పూర్తియౌ శ్రీస్వయంభూలింగచక్ర
వర్తియసమకీర్తివారి తనతజ
నార్తి శ్రీమన్మల్లికా

ర్జునలింగ
మూర్తి యొప్పారు సమున్నతమహిమ
అట్టి శ్రీమన్మల్లికార్జునభక్తి
పట్టబద్ధ్రులును శ్రీపర్వతక్షేత్ర
వాసులు యామ్యకైలాసచూడావి
భాసితా నర్ఘ్యవిభ్రాజితమణులు
పరభుక్తి చిరముక్తి కరభక్తివతులు
నవచర్మధరకర్మ హరధర్మపరులు
కృతకృత్యహితభృత్య ధృతసత్యరతులు
వ్రతధామభృతశీమ జితకామమతులు
చిరకాపవరతాప ఖరపాపహరులు
హరతంత్రగురుమంత్ర పరతంత్రచరులు
ధన్యులుసుకృత వదాన్యులు విగత
దైన్యులు లోకైక మాన్యులు పరమ
పాత్రులు ప్రసాదైకగాత్రులు కర్మ
జైత్రులు భవలతాదాత్రులు త్రిమల
దూరులుశుభతరాకారులు గతవి
కారులు విగతసంసారులు దయావి
నిద్రులు కలియుగరుద్రులు వీర
భద్రులు కరుణా సముద్రులు బుధమ
నోజ్ఞులు దూరీకృతాజ్ఞులు శ్రుతవి
ధిజ్ఞులు వినుత దైవజ్ఞులహర్య
వీర్యులు శివపదాచార్యులు ప్రణమి
తార్యులు త్రిభువనవర్యు లనంగ
పూజ్యితశ్రుతిబరిస్ఫుట వీరభక్తి
రాజ్యైకమహిమాభిరతి సుఖించుచును
మానితాసంఖ్యాత మాహేశ్వరులు శి
వానందలీలమై యందోక్కనాడు
అరుదగు శ్రీమల్లికార్జునదేవు
నురుమంటపస్థలి నొండోలగమున
శివభక్తితత్వగోష్ఠి ప్రసంగమున
తవిలినూతన పురాతనభక్తమహిమ
లంకింపుచును నిజాపాంగహర్షాశ్రు
కంకణంబులురాల కరుణనంజూచి
యాలోనమృదుమధురాంచితాలాప
జాలంబు కర్ణరసాయనంబుగను
వీరమాహేశ్వరాచారవర్తనుల
వారిదృష్టాదృష్టవైభవోన్నతులు
డండితాఘులుఘనదండనాయకులు
పండితసత్తముల్ పండితాదులును
విస్తరించిరి తొల్లి విఖ్యాతిగా బ్ర
శస్తసద్భక్త ప్రసాదాతిశయత
ఖ్యాతిగా సద్భక్త గణలాలసముగ
నూతనంబుగ జగన్నుతముగా మున్ను
బసవపురాణ మొప్పగ రచించితివి
బసవపురాణ ప్రబంధంబునందు
ప్రథిత పురాతన భక్త గణాను
కథనంబుదితహాస ఘటనగూర్చితివి
వరవీరభక్తి సవైరికంబుగను
విరచించితివి చతుర్వేదసారమున
బసవన్నమహిమ శుంభద్భక్తియుక్తి
బసవించితివి గద్యపద్యాదికృతుల
అర్ణ్నవావృతధాత్రి నట్లొప్పు బసవ
వర్ణ్నన చేసిన వరుసనవీను
లారంగ గురుమల్లికార్జునపండి
తారాధ్యచరితంబు నట్లువర్నింపు
పరిశిష్ట పరిమిత ప్రాక్తనభక్త
చరితంబు లితి

పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/19 పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/20 పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/21 పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/22 పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/23 పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/24 పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/25 పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/26 పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/27 పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/28 పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/29 పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/30 పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/31 పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/32 పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/33 పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/34 పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/35 పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/36 పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/37 పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/38 పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/39 పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/40 పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/41 పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/42 పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/43 పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/44 పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/45 పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/46 పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/47 పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/48 పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/49 పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/50 పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/51 పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/52 పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/53 పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/54 పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/55 పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/56 53

పండి ఆ రాధ్య చరిత్ర. కడ పెండెలువర్గ గాదివుడనుచు! నెట్టణనింటిలోనికి నుక్కుడనుచు గొ జరులిరుపుర బట్టి తెండనుదు పచ్చిబజ్జ లవాని బడగొట్టాడనుచు, తెచ్చే రనటుగూడ చిచ్చుడుడనుచు। నందరు. భూసురులత్త లపులు! సందడించు డునాతీ జడియకిట్లనియె! అంత్యజుడంత్యజు డనుచుగూయిడెదు| రంత్య జులకు జొరనది యెట్లు వచ్చు! నరుదగుమియట్టి యగ్రజనులకు | హరభ కులిండులు చోరగరాదనుచు! కన్ను లగానరుగా కింటిలోన! వెన్నఁగకు ఆ హీను లిట్లున్న వారె! రు. భక్తులయిండ్ల రూఢిభ్రత్యడు రుదులేశాక మరిశుదులున్నా రె! మాహేశ్వరుల నిజమందిరంబులను 1 మా హేళ్వ రులెకాక మనుజులున్నా 31 ప్రమధ కులీనుల పాలినగళ్ల | ప్రమధులేకా క దుష్వాతులున్నా రేగి లోకవంద్యునిగణ లోకాలయములు లోకవం ద్యులుగాక లోకులున్నా | శరణగణVణ శరణాలయముల ! శరణు లెకొక నిస్సాకులున్నా 7 భవరహాతునిభృత్యు భవనంబులందు! భవర హితు లెగాక భవులున్న వారె కులజూగ్రగణ్య దాసులయింటిలోన కుల జులేకాక దుష్కులజులున్నా రె! లింగ సన్నిహితులయంగణంబులను/ లిం గులుగాక మాదింగులున్నా రె! పరమేశుసద్భక్తి పరులనిందించి 1 నర కాగ్ని శిఖలచేనరీ మరిం గెదరు1 నిటలాకు భక్తుల నిటు చెడనాడి 16ుటిల భ వాబుధి గులమర్గెదరు! కాలకోలాహల గణములబలికి! కాలదండంబుచే గూలమగ్రేడరు! అంతకాంతకు శరణావలి దెగడి! యంతకు పోలికి సరుగ మరెదరు! కర్మ సంహరునిజూంగము నోవ్వబలికి కర్మగతులపాలు మరి గెదరు! గాక బ్రహ్మత్వంబు కలిమికి బలమె! శ్రీకంఠుభక్తుల చెట్టలా డెదరు యింటిలోనున్న వాడీముండు భక్తి ! కంటకులారశక్యమె మీకు నేరుగ! భ వుడున్న వాడు మాభవనంబులోన! భవులార మీకు సంభపమానెయేరు 11లో కైక నాధుండు లో నున్న వాదు! లౌకీకులార యాలో కింప గల రే | యీడితకీర్తి మహేశుండునీడ చూడగక్యం చేసి చూతురుగాక! ప్రతిమా 'టలేటికి బట్టిన నింక 1 ప్రతిజూపకునికి దాబాడిగాదసుచు! గడియ గ్రక్కున " బుచ్చి క్రమ్మర తలుపు! కద్దుబార దెరచుము కనుక నిజ్వజులు! చొచ్చునంత టిలోన సోమాహేశకాళి! యచ్చెరువందని రాశారుడగుడు లోపల సంత్య జురూపంబుగాన పోయేపోయెడాననుచు నోవరుల గొందుల పెద సం పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/58 పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/59 పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/60 పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/61 పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/62 పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/63 పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/64 పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/65 పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/66 పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/67 పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/68 పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/69 పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/70 పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/71 పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/72 పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/73 పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/74 పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/75 పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/76 పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/77 పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/78 పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/79 పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/80 పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/81 పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/82 పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/83 పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/84 పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/85 పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/86 పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/87 పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/88 పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/89 పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/90 పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/91 పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/92 పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/93 పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/94 పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/95 పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/96 పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/97 పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/98 పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/99 పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/100