నేరమేమి నాపై నీరజాక్షరామ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


రాగం: తోడి తాళం: చతురశ్ర త్రిపుట

నేరమేమి నాపై నీరజాక్ష రామా వారమేమి నీకు నన్ను బ్రోచుటకు||

నేరమెంచకనే దయ చేసి నీవు క్రూరుడైన కాకాసురుని బ్రోవ లేదా||

అంతరాత్మ నాదు చింత దీర్చుమని ఎంత వేడుకొండు పంతమేల నాతో
చింతితార్ధమిచ్చే విభుడు నీవేగాదా దంతి వరద శ్రీకాంత వాసుదేవ||