నీకభిమానము లేదా

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


రాగం: కోకిలప్రియ తాళం: చతురశ్ర త్రిపుట

నీకభిమానము లేదా రామా నాపై నీరజనేత్రా! నీరద నిభగాత్రా!||

ఓ కమలాసనాదివినుత చరణ లోక రక్షక వాసుదేవ కృపాకర||

భూమిజా మానసాంభోరుహ భాస్కర నీ మహిమలునేనేమని పొగడుదు
కామితార్థ ఫలదాన ధూరీణా! ప్రేమతో బ్రోచే సమయమిదేగాద||