నమకం - సప్తమానువాకం

వికీసోర్స్ నుండి

ఇవి ఋగ్వేద దేవుడైన రుద్రుని స్తోత్రమైన నమకం లోని సప్తమానువాకం.


సప్తమానువాకం[మార్చు]

1. నమో దున్దుభ్యాయ చా హనన్యాయ చ.

2. నమో ధృష్ణవేచ ప్రమృశాయ చ.

3. నమో దూతాయ చ ప్రహితాయ చ.

4. నమో నిషజ్గిణే చే షుధిమతే చ.

5. నమ సీక్ష్ణేషవే చా యుధినేచ.

6. నమ స్స్వాయుధాయ చ సుధన్వనే చ.

7. నమస్స్రుత్యాయ చ పథ్యాయ చ.

8. నమః కాట్యాయ చ నీప్యాయ చ.

9. నమ స్సూద్యాయ చ సరస్యాయ చ.

10. నమో నాద్యాయ చ వైశన్తాయ చ.

11. నమః కూప్యాయ చా వట్యాయ చ.

12. నమో వర్ష్యాయ చా వర్ష్యాయ చ.

13. నమో మేఘ్యాయ చ విద్యుత్యాయ చ.

14. నమ ఈధ్రియాయ చా తప్యాయ చ.

15. నమో వాత్యాయ చ రేష్మియాయ చ.

16. నమో వాస్తవ్యాయ చ వాస్తుపాయ చ.