నమకం - పంచమానువాకం
స్వరూపం
ఇది ఋగ్వేద దెవుడైన రుద్రుని స్తోత్రమైన నమకం లోని పంచమానువాకం.
పంచమానువాకం
[మార్చు]1. నమో భవాయ చ రుద్రాయ చ.
2. నమశ్శర్వాయ చ పశుపతయే చ.
3. నమో నీలగ్రీవాయ చ శితికణ్ఠాయ చ.
4. నమః కపర్ధి నే చ వ్యుప్తకేశాయ చ.
5. నమ స్సహస్రాక్షాయ చ శతధన్వనే చ.
6. నమో గిరిశాయ చ శిపివిష్ఠాయ చ.
7. నమో మీడుష్టమాయ చే షుమతేచ.
8. నమో హ్రస్వాయ చ వామనాయ చ.
9. నమో బృహతే చ వర్షీయసే చ.
10. నమో వృద్ధాయ చ సంవృధ్వనే చ.
11. నమో అగ్రియాయ చ ప్రథమాయ చ.
12. నమ ఆశవే చా జిరాయచ.
13. నమ శ్శీఘ్రియాయ చ శీభ్యాయ చ.
14. నమ ఊర్మ్యాయ చా వస్వన్యాయ చ.
15. నమస్స్రో తస్యాయ చ ద్వీప్యాయ చ.