నమకం - ద్వితీయానువాకం
Appearance
ఇది ఋగ్వేద దేవుడైన రుద్రుని స్తోత్రమైన నమకం లోని ద్వితీయానువాకం.
ద్వితీయానువాకం
[మార్చు]1. నమో హిరణ్యబాహవే సేనాన్యే దిశాంచ పతయే నమః
2. నమో వృక్షేభ్యో హరికేశేభ్యః పశూనాంపతయే నమః
3. నమ స్సస్పిఇజ్జరాయ ద్విషీమతే పథీనాం పతయే నమః
4. నమో బబ్లుశాయ వివ్యాధినే న్నానాం పతయే నమః
5. నమో హరికేశా యో పవీతినే పుష్యానాం పతయే నమః
6. నమో భవస్యహేత్తై జగతాం పతయే నమః
7. నమో రుద్రా యా తతావినే క్షేత్రాణాంపతయే నమః
8. నమ స్సూతా యా హన్యాయ వనానాంపతయే నమః
9. నమో రోహితాయ స్థపతయే వృక్షాణాం పతయే నమః
10. నమో మన్త్రిణే వాణిజాయ కక్షాణాం పతయే నమః
11. నమో భువన్తయే వారివస్కృతా యౌ షధీనాం పతయే నమః
12. నమ ఉచ్చైర్ఘోషాయా కృన్ధయతేవ త్తీనాం పతయే నమః
13. నమః కృత్స్న వీతాయ ధాతవేసత్వనాం పతయే నమః