నమకం - దశమానువాకం

వికీసోర్స్ నుండి

ఇవి ఋగ్వేద దేవుడైన రుద్రుని స్తోత్రమైన నమకం లోని దశమానువాకం.


దశమానువాకం[మార్చు]

1. ద్రాపే అన్ధస స్ప తే దరిద్ర న్నీలలోహిత

ఏషాంపురుషాణా మేషాం పశూనాం

మాభేర్మా రో మో ఏషాంకించ నా మమత్


2. యా తే రుద్ర శివా తనూ శ్శివా విశ్వాహ భేషజీ

శివా రుద్రస్య భేషజీ తయా నో మృడ జీవసే


3. ఇమా గం రుద్రాయ తవసే కపర్దినే

క్షయద్వీరాయ ప్రభరామహే మతిమ్

యధా నశ్శ మ స ద్విపదే చతుష్పదే

విశ్వ పుష్టం గ్రామే అస్మి న్న నాతురమ్.


4. మృడానో రుద్రోతనో మయ స్కృధి క్షయద్వీరాయ

నమసా విధేమ తే యచ్ఛంచయోశ్చమను రా

యజేపితా త దశ్యామ తవ రుద్ర ప్రణీతౌ.


5. మా నో మహాన్త ముత మానో అర్భకం

మాన ఉక్షన్త ము తమాన ఉక్షితం

మా నో వధీః పితరం మో త మాతరం

ప్రియామాన స్తనువో రుద్రరీరిషః.


6. మా న స్తోకే తనయే మా న ఆయుషి

మా నో గోషు మా నో అశ్వేషు రీరిషః

వీరాన్మా నో రుద్రభామితో వధీ

ర్హవిష్మ న్తో నమసా విధేమతే.


7. ఆరాత్తే గోఘ్న ఉత పూరుషఘ్నే

క్షయద్వీరాయ సుమ్నమస్మేతే అస్తు

రక్షాచ నో అధి చ దేవ బ్రూ

హ్య థాచ న శ్శర్మయచ్ఛ ద్విబర్హాః


8. స్తుహి శ్రుతం గర్తసదం యువానం

మృగ న్న భీమ ము పహత్ను ముగ్రమ్

మృడా జరిత్రే రుద్ర స్తవానో

అన్యం తే అస్మ న్ని వపస్తు సేనాః.


9. పరిణో రుద్ర స్య హేతి ర్వృణక్తు

పరిత్వేషస్య దుర్మతి రఘాయోః

అవస్థిరా మఘవద్భ్య స్తనుష్వ మీఢ్వ

స్తోకాయ తనయాయ మృడయ.


10. మీఢుష్టమ శివతమ శివో నస్సుమనాభవ

పరమే వృక్ష ఆయుధం నిధాయ కృత్తింవసాన

ఆ చరపినాకం బిభ్రదాగహి.


11. వికిరి దవిలోహిత నమస్తే ఆస్తు

భగవః యా స్తేసహస్రగం

హేత యో న్య మ స్మ న్నివపన్తుతాః


12. సహస్రాణి సహస్రధా బాహువో స్తవహేతయః

తాసా మీశా నో భగవః పరాచీనా ముఖాకృధి.