దేవాలయాల మీద బూతు బొమ్మలెందుకు?
స్వరూపం
ఒక్కమాట
[మార్చు]గ్రంథంలోని విషయాలకు అధారాలు చెప్పినా, చెప్పకపోయినా, అన్నీ అధారాలున్న విషయాలేగానీ, కల్పనా పరిస్తితులు కావని మాత్రం మళ్ళీ మళ్ళీ నమనవి చేస్తున్నాను. పరిస్తితులు అనుకూలించినట్లయితే ఆ ఉదాత్త ప్రచురణగూడ చేయాలనే ఉంది.
-తాపీ ధర్మారావు, హైదరాబాదు, 1969
విషయ సూచిక
[మార్చు]- దేవాలయాలు - శోభనపు గదులు
- తార్కాణాలు
- మనలో బూతు
- ఏమిటో అనాచారం?
- అశ్వమేధయాగం
- బహిరంగ సంగమాలు
- ఇరుకురాళ్ళు
- ఉపసంహారం