దశావతారచరిత్రము/211-214
| వంటి కులాంగనామణికి వర్తనమే యిది యేమి చేయునో | 126 |
క. | అన విని నవ్వుచు జవ్వని, విను నాయక నూతినీళ్లు వెల్లువఁబోనే | 127 |
చ. | పెనఁగి లతాంగివేణి విడిపించుక జంకెన వాఁడిచూపుతోఁ | 128 |
క. | గడగడ యొడలు వడంక, న్బడఁతుకయడుగులను వ్రాలి పడఁతీ నే నిం | 129 |
చ. | అనవుఁడు నింద్రుఁ డంతఘనుఁ డంఘ్రులపైఁ బడి యింత వేఁడఁగా | 130 |
చ. | గమకపుగుబ్బచన్ను లెదఁ గాడఁగ నింద్రునిఁ గౌఁగిలించుచోఁ | 131 |
ఉ. | కామినిగౌఁగిటం దగిలి కాయము గీయ మెఱుంగఁ డయ్యె సు | 132 |
క. | ఔరా మోహ మటంచును, నారీమణి మోము ద్రిప్పి నాకాధీశు | 133 |
సీ. | పంట నొక్కనటంచు బాస చేసినఁగాని తేనెలూరెడి మోవి యాననీయ | |
తే. | వినుము నెఱజాణ నీచక్కదనము సూచి, వలచి యొప్పినయప్పుడే వారవనిత | 134 |
తే. | అనుచు నొడఁబాటు గావించె నాది నింద్రుఁ, డింతియే కాని వెనుక యథేప్సితముగ | 135 |
మ. | అసకృచ్చుంబనము ల్ముహుర్ముహుదుదారాశ్లేషము ల్శశ్వదు | 136 |
సీ. | మోవి యానుచుఁ బంటమొన నొక్కి విడుమంచు సీత్కృతితోఁ గోటఁ జెక్కు మీటు | |
తే. | జెవిని జిఱుబూతు లాడవచ్చిన నదల్చు, వలదు మెల్లన యని రతి త్వర నడంచు | 137 |
తే. | ఎంత కామాతురుఁడొ కాని యింద్రుఁ డహహ, యలసి తొయ్యలిగబ్బిగుబ్బలను వ్రాలి | 138 |
చ. | చెలువ రతాంతవేళ బలుసిగ్గున నంగము దాఁచికొంచు దు | 139 |
ఉ. | పొంకమె యిట్టులైన నటు పొమ్మను లజ్జ నదేల యంటివా | 140 |
తే. | చెల్ల పనులకుఁ బోవలెఁ జేల విడువు, మతఁడు రావేళ యయ్యె నటంచుఁ బెనఁగఁ | 141 |
క. | అనవుడు నేటికి బ్రమసెదు, విన వృద్ధశ్రవుఁడ వౌట వినవో యేలా | 142 |
ఉ. | నావుడు నవ్వి యవ్విబుధనాథుఁడు నే భ్రమఁ జెంద నొక్కనాఁ | 143 |
క. | అన వెఱఁగందుచు నింద్రునిఁ, గనుఁగొని నాతోడు నీకుఁ గల్లయొ నిజమో | 144 |
తే. | అనిన నిజమౌను నీయాన హంసయాన, కల్లగా దన వల్లభుఁ గాంచి యలరి | 145 |
ఉ. | ఇంతిరొ వట్టిమెచ్చు లివి యేటికి నీవి యొసంగు మంచుఁ దా | 146 |
తే. | అంత నరవిరిమజ్జనం బాచరించి, నవముగా మేన హరిచందనం బలంది | 147 |
సీ. | పతి కప్పురపుఁదావి బాగాలు గైకొన్న మదిరాక్షి సగమాకుమడుపు లొసఁగె | |
తే. | మోహనాంగుఁడు నునుపోఁకముడి సడల్పఁ, దరుణి జతయయ్యెఁ జిత్రబంధంబులకునుఁ | 148 |
ఉ. | ఎన్నఁడు నేర్చెనో తెలియదే జగదేకమనోహరాంగి యా | 149 |
తే. | అతివ యీగతి నుపరతి నలసి సొలసి, యప్పళించుక వ్రాలె నాయకుని యెదను | 150 |
చ. | అరవిరికల్వక్రొవ్విరులయందము నొందిన కన్నులు న్సుధా | 151 |
చ. | ఎదపయి వ్రాలియున్న తరళేక్షణ నిధ్దపునిండుకౌఁగిటం | 152 |
వ. | అంత. | 153 |
చ. | కమలదళాక్షి దువ్వలువఁ గైకొని లేచి కటీతటంబునం | 154 |
మ. | ప్రమదా నే నిఁకఁ బోయివచ్చెదను నాపై నీకృపావేశ ముం | 155 |
ఉ. | నీపయి నాకు నాపయిని నీకును గూరిమి గల్గఁ జూచియుం | 156 |
తే. | అనిన నామీఁద నింతమోహంబు గలిగె, నేని నావెంట రమ్ము మత్తేభగమన | 157 |
ఉ. | నావుడు నింత యేల సురనాయక నన్నిటఁ దక్కనిచ్చునే | 158 |
సీ. | దేవపూజకు విరు ల్దెచ్చెదనంచును వనికాంతరములకు వచ్చునపుడు | |
తే. | వచ్చి నాముచ్చట ల్దీర్చు మెచ్చుగాను, నిచ్చ తచ్చనగాదు వియచ్చరేంద్ర | 159 |
ఉ. | అంపినయప్పు డమ్మఘవుఁ డవ్వలఁ బోవఁగలేక ప్రేమతోఁ | 160 |
చ. | ముని యెదురౌనొ యంచు సురముఖ్యుఁడు భీతిని బోవునంతలో | |