దశరథ నందన దిశ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


రాగం: మాయామాళవగౌళ తాళం: ఆది

దశరథ నందన దిశ కుశలం మమ దశముఖ మర్దన దీన జనావన||

కుశ లవ జనక కౌశిక మఖ రక్షక పశుపతి కానుక జన విభంజన||

వాసవాది పతి వంశ సంజాత వాసుదేవ జగత్ప్రాణ సురక్షిత
శ్రీ సరసీరుహ భవ మహాదేవ వాసవాది వినుతాద్భుత చరిత||