తోటకాష్టకము
స్వరూపం
విదితాఖిలశాస్త్ర సుధా జలధే
మహితోపనిత్కథితార్థనిధే
హృదయే కలయే విమలం చరణం
భవ శంకర దేశీకమే శరణం
కరుణావరుణాలయ పాలయమాం
భవసాగర దుఃఖ విదున హృదం
రచయాఖీల దర్శన తత్వ విధం
భవశంకర దేశిక మేశరణం
భవతాజనతా సుహితా భవతా
నిజబోధ విచారణ చారుమతే
కలయేశ్వర జీవ వివేక విదం
భవశంకర దేశిక మే శరణం
భవయేవ భవానితిమే నితరాం
సమజాయత చేతసి కౌస్తు కితా
మమవారయ మోహమహా జలధిం
భవశంకర దేశిక మే శరణం
సకృతే ధికృతే బహుధా భవతో
భవతా సనదర్శన లాల సతా
అతిదీన మిమం పరిపాలయమాం
భవశంకర దేశికమే శరణం
జగతీ మవితుం కలితా కృతయో
విచరంతి మహామహసశ్ఛిలతః
అహిమాంశురివాత్ర విభాసి సురో
భవశంకర దేశికమే శరణం
గురుపుంగవ పుంగవకేతనతే
సమతాయతాం నహి కోపి సుధీః
శరణాగత వత్సల తత్వ నిధే
భవశంకర దేశికమే శరణం
విధితీ నమయా విశదైకకళా
నచకించన కాంచన మస్తి గురో
ధ్రుతమేవ విధేహి కృపాం సహజం
భవశంకర దేశికమే శరణం