తెలుగు కావ్యములు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

శ్రీమదిన సుభద్రయ్యమ్మగారిచే

రచియింపంబడిన

తెలుగు కావ్యములు

1 భాగము


వారి మేనల్లుళ్లయిన

శ్రీ రాజా గోడె నారాయణ

గజపతి రాయనింగారు సి. ఐ. ఇ.

వారివల్ల ఎడిట్ చేయబడి


శ్రీ పరవస్తు శ్రీనివాస భట్టనాధాచార్యు

లయ్యవారలుంగారిచే

విశాఖపట్టణమున

ఆర్యవర ముద్రాశాలలో

అచ్చువెయింపంబడి

ప్రకటింపంబడియె.

1893.

(Registered Copyright)

మూలాలు[మార్చు]

This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.