తారంగం తారంగం తాండవ కృష్ణా తారంగం పాట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

తారంగం తారంగం
తాండవ కృష్ణ తారంగం
వేణునాదం తారంగం
వెంకట రమణ తారంగం
వెన్నదొంగ తారంగం
చిన్నికృష్ణా తారంగం

==తత్తెంబిత్తెం==
తత్తెంబిత్తెం, తగడాబిత్తెం, ఏకుంజిల్లా, వెలగాపండు, మామిడిముట్టి, మన్నేరుగాయ, కాకులంబెరడు, కలబందాకు, ...... ..... గజ్జా, మొగ్గా తుర్ర్ ర్ ర్ .....(అలనాడు పిల్లలు ఆడుకుంటూ పాడుకొనే ఈ పాట అసంపూర్ణం...... ఇందులో గజ్జి, తామర వంటి వ్యాదులకు ఆయుర్వేద మందు వివరాలు దాగున్నాయి.

2.జోడు జోడుబండ్ల కింద జింక పిల్ల పోతుంది,, పట్టకరార పాపిరెడ్డి, పాలు పోసి పెంచు దాము, నిన్నొక్క దూడ జచ్చె, మొన్నొక్క దూడ జచ్చె, పోయిన పండగ నాడు పొట్టేలు జచ్చె, పొట్టేల్ను గొట్టాల పొయ్యిమీద బెట్టాల ...... ....

.. .....