జయ జయ మాధవ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


రాగం: జయంతశ్రీ. ఆది తాళం.


ప: జయ జయ మాధవ జయ జయ కేశవ అభినవ జలధర కుంభర దేవా ||

అ: సుందర మధుర సుమనోహర మందర గిరిధర మనమోహనావర ||

చ:
1. రాకేందు వదనా! రాజీవ లోచనా! రక్షిత భువనా! రాధా రమణా! ||

2: జయ దీనబాంధవ! మధిత సుకైటభ! జయ దేవ సంస్తుత! శ్రీ వాసుదేవ ||