జనార్దనం సమాశ్రయేహం సతతం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


రాగం: చక్రవాకం. ఖండ త్రిపుట తాళం.

ప: జనార్ధనం సమాశ్రయేహం సతతం స్వనామ కీర్తన కృతాధార జనహితం

అ: సనాతనాఖిల మునిజనార్చితం దినాది నాధ సన్నిభం శుభ చరితం

చ: రమేషం అజభవేంద్రాది వందితం సమీర సుత సుసేవితం గుణ భరితం
సుమాస్త్ర సుందరం అభిహతాహితం సమన్వితం వాసుదేవం అఘ రహితం