Jump to content

జడకుచ్చులు/ఆంధ్రమాత

వికీసోర్స్ నుండి

ఆంధ్రమాత

శా. శ్రీ లింపొందగ యావదాంధ్ర జనమాతృక్ష్మాశాలీనూత్న తే
    జోలీలామృతమాని , దద్బలవదౌ ఉత్సుక్యంబున్ తావకో
    ద్వేల ప్రాక్తన కీర్తిగీతముల న ర్థింబాడు నీపుత్ర పు
   త్రీలోకమ్మున కేమిదెల్పెదవు సం• దేశంబు నాంధ్రావనీ!

శా. ఆశల్ కౌతుక పూర్ణ చంద్రికలుపూయన్ దుర్దినాచ్ఛాదమా
    కాశమ్ము విడిపోవ , నూతనకళో త్కర్షాప్తిమై మాతృ పూ
    జాశోభల్దయివారు నీశుభ దినో త్సాహంబునీక్షించి,నీ
    యాశీర్వాదములిమ్ముపుత్రు లకునంబా! యాంధ్రదేవీమణీ!

శా. తేటల్దేరెడు కాంతిపూరముల ను ఉద్దీపించు ముత్యాల ము
    ప్పేటల్ వోలె ద్వదీయకంఠమున శోభింఫుల్ నిగారించు, చే
    నాటక జీవనశోషణల్ గనని కృ ష్ణా గౌతమి భద్రలన్
    గాటంపుందమిఁ ద్రావువారమిదె కాంక్షా - క్షీరమాంధ్రావనీ!

శా. ఆ చాళుక్యనృపాలరత్నముల వియ్యమ్మంది, శ్రీ కాకతి
    క్ష్మాచక్రేశుల లాలనల్ వడసి, కృష్ణ ప్రాజ్య సామ్రాజ్య పీ
    ఠీచంచజ్జయకన్యతో సరసగోష్ఠిన్ ప్రొద్దువోఁబుచ్చు,నీ
    ప్రాచీనాభ్యుదయమ్మునెన్నెదరు గర్వ స్ఫూర్తితల్లీ! సుతుల్

శా. ఉద్యన్మోహనమై,కుమారజన గర్వోద్రేకమై, యీత్రిలిం
    గోద్యానాప్తమధూదయమ్మగునవీనోత్సాహపున్ వేళ, నా

ఆ ంధ మాత

2 + సంప్రసాదింపవే. విద్యారణ్య యుగంధనాదుల గరుతో ఈవీర్య స్మూ లగ్గించు, చీ విద్యా స్నాటకు లాసఁ జే సైడు, డే ఉ. జారిన దేశ గౌరవముఁ • ఒక్క సద్ది, మహాంధ్ర మండలీ భారము శ్లాఘనీయముగఁణాలనం చేసిసమాన రా రాష్ట్రముల్ కూరిమి సంశయడు, తెలుగు బుకగయి సేలకు 5 య్య, దీ జారతి సొంధ్రపుత్రులు! జం గజ్జన మన్మ'ను దృష్టి నిల్పుచుకొ";

  • . ఉల్లాసమ్మున మాతృ సేవ సమ పై ఆ నూతలూగంగ నా

పల్లీ పక్క దిగ్జిగ తన కలీ ఆ పక్యత మేగీ భు ?" జల్లుంజుంధ్రము సద్యమ ప్రథచుపూజాపుష్పముల్ ప్రేమపుల ళ్ళంగజుఁడు యా సదా ధ్రజనసం కానమ్ము నా సైజాతుల్ • సీ. రణరక్తబంధు ఈ రుణమైన ఖడ్గతి క్కన కత్తిక డిగిన ఈ కవనభూమి అమ్మ తాక్ష గవికాస ఆ సుయిన రకూ సుకవి పో తన లేత వి . ప్రశాంతిఁ 9 గనిచోబు - 3 భాపాకుమారి క • బ్రపుఁ బెండ్లియిలైన కృష్ణ రాజ్యము ము. 30 • శ్రీనతలమ్ము నానావిదేశన్‌

  • శానీక విపులా శ్రీ

యం జైన గోవుకూ ఈ ష4న తావు > ౧. పొలేటి యొద్దు, 9. ఒంటిమిట్ట, 3, విజ్యాషః నము, 8. బాపట్ల సమీ

పపు మోటుపల్లి.

గీ.పాడయి శిలావశిష్టమై ♦ ప్రాప్తకాల
మనుభవించుచు, నుండి యు ♦ నక్కటకట !
బ్రతికి చెడ్డయాంద్రుల పూర్వ ♦ వైభవంబు
చాటెడిని నాలకింవుడు ♦ శాంతమతులు !

మ. కలదాంద్రోద్యమ వల్లికా కుసుమ రేఖామాలికా కాంతి తుం
దిల శోభాంశురపుంజుల్ భరతమా♦ తృ పిత్ప్ఫీత చూడామణీ
కలితచ్ఛాయల నందగింపఁగల భాగ్యంబిక, నీసాంగమం
గళక ళ్యాణముఁ శూడఁబుత్రి కలె వేడ్కన్ వత్తురా నాఁటికి •

శా. సంతోషింపగదమ్మ! ఆంధ్ర జననీ! ♦ సారస్వత స్నానవి
శ్రాంతిప్రీతుల, నీదుపుత్ర కుల, దీ ♦ క్షాబద్ధులఁజూచి ని
శింతన్ సోదరులార! భూజననిఁ బూ ♦ జింపుండు బ్రహ్మార్పణో
దంతవ్యక్తి మనోబలమ్మున దథా♦ స్తంచుఋషుల్ పల్క గన్

ప్రబోధము

అమరావతీపట్టణమున బౌద్ధులు విశ్వ
          విద్యాలయములు స్థాపించునాఁడు
ఓరుగల్లున రాజ వీరలాంఛనముగాఁ
          బలుశస్త్రశాలలు నిలుపునాఁడు
విద్యానగర రాజ వీధులఁ గవితకు
         పెండ్లిపందిళ్ళు క ప్పించునాఁడు
పొట్నూరికి సమీపమున నాంధ్ర సామ్రాజ్య
        దిగ్జయ స్తంభ మెత్తించున్నాడు

గీ. ఆంధ్ర సంతతికే మహితాభిమాన
   దివ్య దీక్షా సుఖస్ఫూర్తి తీవరించె
   నామహావేశ మర్థించి యాంధ్రులార!
   చల్లుఁ డాంధ్రలోకమున నక్షతలు నేఁడు!

సీ. తనగీతి యఱవజాతిని పాటకులనుగా
                   దిద్ది వర్ధిల్లిన తెనుఁగువాణి
    తనపోటులు విరోధి తండంబులకు సహిం
                   పనివిగా మెరసిన ఆ తెనుఁగుకత్తి
    తనయందములు ప్రాంత జనుల కభిరుచి వా
                  సన నేర్ప నలరిన తెనుఁగు రేఖ
    తనవేణిక లు వసుంధరను సస్యశ్యామ
                 లనుజేయఁ జెలఁగిన తెనుఁగుభూమి

పుట:Jadakucchulu1925.pdf/19