చర్చ:స్తోత్రములు
విషయాన్ని చేర్చుస్వరూపం
తాజా వ్యాఖ్య: 18 సంవత్సరాల క్రితం. రాసినది: వైఙాసత్య
స్తోత్రములలో వేదమంత్రములను ఉంచటం సబబు కాదు (స్తోత్రము వేరు, వేదము వేరు).పైగా, వేదమంత్రములు స్వరాక్షరపదదోషములతో చదివితే విపరీతార్థములను ఇవ్వగలవు. కాబట్టి "గణాణాం త్వా ..." మంత్రము మరియు "మంత్రపుష్పము" తొలగించుట మంచిది.
- మీరు చెప్పిన విషయాలు నాకు పెద్దగా తెలియవు. ఇంకా ఎవరైన అభిప్రాయము తీసుకుంటే బాగుంటుందనుకుంటా. అయితే ఈ వ్యాసములొ స్తోత్రముల గురించి రాయవలసినది ఎవరో ఏకంగా స్తోత్రములే రాశారు. ఇలాంటి వ్యాసాలు, కీర్తనలు, పాటలు వికిపీడియాలో చాలా ఉన్నాయి. వాటన్నిటిని త్వరలో వికిసోర్స్‌కి కానీ వికిబుక్స్ కి కానీ తరలించబోతున్నాము. --వైఙాసత్య 13:51, 13 జూన్ 2006 (UTC)