చర్చ:రామదాసు కీర్తనలు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

2. పల్లవి:పలుకే బంగారమాయెనా కోదండపాణి పలుకే బంగారమాయెనా అనుపల్లవి:పలుకే బంగారమాయె పిలచిన పలుకవేమి కలలో నీనామ స్మరణ మరువా చక్కని తండ్రి చరణం1:ఇరవుగా ఇసుకలోన పొరలిన ఉడత భక్తికి కరుణించి బ్రోచితివని నెరనమ్మితి నిన్నే తండ్రి చరణం2:ఎంత వేడినా నీకు సుంతైనా దయ రాదు పంతము సేయగ నేనెంతటి వాడను తండ్రి చరణం3:శరణాగతాత్రణ బిరుదాంకితుడవు గాన కరుణించు భద్రాచల వరరామదాస పోషక

రామదాసు కీర్తనలు గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి