గ్రామ కైఫియ్యత్తులు: గుంటూరు తాలూకా (రెండవ భాగము)/ప్రత్తిపాడు
100
ప్రత్తిపాడు
కై ఫియ్యతు కనుబె ప్రత్తిపాడు సర్కారు మృత్తు౯ జాంన్నగరు
తాలూకే చిల్కలూరుపాడు యిలాకే రాజా మానూరి వెంకట
కృష్ణారావు మజ్ముయదారు,
పూర్వం యీ స్తలం అరణ్యంగ్గావుండుగనుక గౌతమముని యీ స్తలమంద్దు కొంన్ని దినములు తపస్సు చేశి శివలింగ్గ ప్రతిష చేసినాడు. తదనంత్తరం విదభ౯ దేశపురాజు కుమాతే౯ అయ్ని శీమంత్తిని భత్త౯ నాగకొమారులచాత పట్టుబడి నాగలోకమునకు పాయగనుక యీ సంగతి విన్నదై అంతఃపురము వదిలి యీ అరణ్యానకు వచ్చి యీఆశ్రమమందువుంన్న షువంటి లింగమూత్తి౯ని గురించి చాలా ప్రాధ౯నచేశేవర్కు ప్రసన్నుడై ఆరాజశ్రీ యొక్క భర్త సన్నిహితమయ్యెటట్టు కరుణించినారు గనుక ఆరాజకొమాతే౯ తన పెనిమిటియొక్క గండం గడిపినందున యీదేవునికి గండేశ్వరుడని నామం యేప౯రచి బహుశా పూజించినది గన్కు తదారభ్యా ఆదేమునికి గండేశ్వరుడనే వాడికె వున్నది. ఆదినములలోనే యీ స్తలం భక్తులవాడ అనే నామం వహించెను. తదనంతరం కలియుగ ప్రవేశమయ్ని తర్వాతను యీలింగ్డమూత్తి౯ దృశ్యం కాకుండా వుండెను. మరికొంన్ని సంవత్సరములకు యీప్రదేశమందు గ్రామం యేప౯డి పూర్వంభక్తులవాడ గనుక యేతత్ప్రతినామధేయం ప్రత్తిపాడు అని అభిదానం యేర్పడ్డది.
గజపతి శింహ్వాసనస్తుడయ్ని గణపతిదేవ మహారాజులు ప్రభుత్వంచేశేటప్పుడు వీరిదగ్గర ప్రధానులయ్ని గోపరాజు రామంన్నగారు శాలివాహనం ౧౦౬౭ శకమందు బ్రాహ్మణులకు గ్రామమిరాశీలు నిన౯యం చేశేయడల యీపత్తిపాట్కి పరాశర గోత్రులయ్ని తోకచుచ్చు వారి సంప్రతి ౧ ఆత్రేయ గోతులయ్ని పత్తిపాటివారి సంప్రతి ౧ పరాశర గోత్రులయ్ని యేలూరివారి సంప్రతి ౧ భారద్వాజ గోతులయ్ని పింగ్గళివారి సంప్రతి ౧ వెరశినాల్గు సంప్రతులవార్కి మిరాశి యిచ్చినారు గన్కు యిదివర్కు అనుభవిస్తూ వుంన్నారు.
తదనంతరం కావిసాక పురాధీశుడైనషువంటి పరభేదకుసుమరాజు సైన్యసమేతంగ్గా చోడదేశాన్కి జయాధి౯యైవెళ్లి అక్కడిరాజుల జయించి తిరిగి నిజదేశానకు వెళ్లుతూ యీ స్తలాన్కు వచ్చి నివశించ్చివుండగా పూర్వం వల్మీక ప్రవిష్టులై వుంన్న గండ్డేశ్వర స్వామివారు ఆ రాత్రి రాజుకలలోవచ్చి పూర్వం రుషి చాత ప్రతిష చాయబడి తదనంత్తరం శీమంత్తిని అనే రాజకొమత్తె౯యొక్క గండం గడిపి బహుమంది భక్తుల చాతను పూజవడశి కాలంత్తరవస్థ చాతను వాల్మీక ప్రతిషుడనై వుంన్నాను. నన్ను ప్రతిష చాయమని ఆనతిచ్చి తనువుంన్న స్తల మంన్ను చెప్పిరిగన్కు మరునాడు పరిఛేద కుసుమరాజు మంత్రి సామంత సేనాధ్యక్ష సమేతంగ్గా ఆవల్మీకం దగ్గరకువెళ్ళి శోధన చేయగా దృష్ట్యమాయగన్కు చాలాసంత్తుషించ్చి ఆస్థలమంద్దే ఆలయం కట్టించ్చి ప్రాకార మంట్టపములు నిమ్మా౯ణం చేయించ్చి ఆ గండ్లేశ్వరస్వామి వార్ని పునఃప్రతిష్ఠ చేశినాడు. యింద్కు శాసనం: స్వస్తిశ్రీ శకవరుషంఖ్బులు ౧౧౪౪ (1222 A. D.) అగు నేటి చైత్రశు ౧౦ సోమవారమునాడు స్వస్తి సమథి గత పంచమహా శబ్దమహా మండ్డలేశ్వర రిపుపుర త్రిపురమహేశ్వర విరజాపురి పురవరేశ్వర దుబ౯య కువాచల మృగేంద్ర సత్యహరిశ్చంద్ర కృష్ణవేణ్యా నది దక్షిణ షట్చ (ట్స) హస్త్ర వనివల్లభ వీరమా హెశ్వర కొలిపాక పురవరేశ్వర మల్లికా వల్లభ చన్నకామోద కుంత్త కొంత్తయ కుంభికామిత్ర వీరముఖ దవ౯ణ విబుద సంత్తప౯ణ శీరమువారి దినపోషణ విద్వధర భోగపురంద్దర పతిమెచ్చుగండ్డ పతివంతాభరణ చోడకటక వబ్రప్రాకార కట్టకల కరద్రిపాలక చాళుక్య రాజ్యమంద్దిర మూల స్తంభ విజయలక్ష్మీపరి రంభణోత్సకులయ్ని శ్రీ మన్మహామండలేశ్వర పరిచ్ఛేద కుసుమరాజులు గండ్డేశ్వర శ్రీ మహదేవర ప్రతిష్ఠ చేసి తమ కులపత్ని ఆయ్ని సఖ్యమదేవులకు ధర్మాధ౯ముగాను నెవళ్ళ చెరువు వెనక మరతు ౧ ని నైవేద్యానకుయి స్తిమి. స్వదత్తం పరదత్తంవాయోహరెతి వసుంధర షష్ఠివ౯ష౯ సహస్రాణి విష్ణాయాం జాయతే క్రీ. మీ. అని యీ ప్రకారంగా శాసన స్తంభం మీద లిఖింప చేసినారు. శాలివాహనం ౧౨౪౦ (1318 A. D.) శకం వర్కు కుమార కాకతియ్య రుద్రదేవ మహారాజుల వారి ప్రభుత్వం జరిగిన తరువాతను రెడ్లు ప్రభుత్వానకు వచ్చి రాజ్యంచేశేటప్పుడు యీ స్తలంలో వారికి రాజబంధువుడయ్ని కురుగంట్టి వెంక్కటరెడ్డిగారి పరంచేశిరిగన్కు అతను ప్రభుత్వం చెస్తూ పైనవాశ్ని శ్రీ గుండ్లేశ్వరస్వామివార్కి పూర్వీకమయిన వృత్తులు జరిగించి సకలోత్సవములు జరిగించినవారై తదనంతరం గ్రామమధ్యమందు విష్ణుస్తళంకట్టించ్చి శాలివాహనం ౧౨౮౬ (1364 AD.) శకమందు శ్రీ వేణుగోపాలస్వామివారిని ప్రతిష్ఠ చేశి సకలోత్సవములు జరుగగలందులకు విశేషమయిన వృత్తి స్వాస్త్యములు కల్పన చేశిరి. శాలివాహనం ౧౨౪౨ (1320 A. D.) శకం లగాయతు ౧౩౪౨ (1420 A. D.) శకం వర్కు రెడ్లు ప్రభుత్వంచేస్ని తర్వాతను గజపతివారు ప్రభుత్వానకు వచ్చి ౧౪౩౭ (1515 A. D) శకం వర్కు ప్రభుత్వంచేస్తూ వుండగా నరపతి శింహ్వాసనాధీశ్వరుడయ్ని కృష్ణదేవరాయు తూర్పుద్విగ్విజయయాత్రకు విచ్చేసి సదరహీ యీశకమండు గజపతివారిని జయించి కొండవీటి దుగ౯ం పుచ్చుకొని విద్యానగరానకు వెళ్ళి రత్నశింహ్వాసనాశీనుడై పృధ్వీరాజ్యం చేయుచుండగాను అయ్యపరుచయ్య వారు కొండవీటి శింహ్వాసనమందు వుండి ప్రభుత్వం చేశేకాలమందు స్వస్తిశ్రీ శకవరుషంబ్బులు ౧౪౫౦ (1528 A.D) అగునేటి సర్వధారినామ సంవత్సర మాఖ శు ౧౫ గురువారం గండ్డేశ్వర శ్రీమహాదేవున్కి దక్షణముఖం భద్రము నింజువల్లిని అచ్చినాయుడు తమతల్లి చిట్టెమ్మ కున్ను తమతండ్రి పోతునా యుడికింన్ని పుణ్యముగా కట్టించెను. తత్పూర్వము గజపతివారు ప్రభుత్వముచేశేటప్పుడు శాలివాహనశకం ౧౪౩౫ (1515 AD) అగునేటి శీముఖ నామసంవత్సరము శ్రావణ బ ౧౩ శుక్రవారం గండ్డేశ్వర మహాదేవునిగుడికింన్ని మంటపమునకున్ను గింజుపల్లి అన్నమనాయకుడుగారు తన తల్లి దండ్రులు పోతునాయుడు చిట్టెమ్మగారికి ధర్మార్థముగాను సున్నంపని చేయించెను. సదరహి కృష్ణరాయులు అచ్యుతరాయులుగారి ప్రభుత్వములు జరిగిన తరువాతను సదాశివ దేవరాయలు ప్రభుత్వములో స్వస్తిశ్రీ శకవరుషంబులు ౧౪౭౬ (1554 AD) అగునేటి ఆనంద నామ సంవత్సర శ్రావణ శుద్ద ౪ గురువారం వరకు తత్పూర్వము పార్వతీదేవి విగ్రహం శిధిలమైపోయివుండగా యీదినం శ్రీపత్తిపాటి గండ్డేశ్వర శ్రీమన్మహదేవునికి పార్వతీదేవిని చేశి తమతల్లి యల్లమ్మకున్ను తండ్రి నాగాబత్తునికిన్ని పుణ్యముగాను తుమ్మపూడి చిట్టాబత్తుడు సమపి౯ంచెను పయ్ని వాశ్ని సదాశివరాయలు రామ రాయులు తిరుమలరాయుడు శ్రీ రంగరాయులవారి ప్రభుత్వం శాలివాహనశకం ౧౫౦౦ (1578 A. D) వరకు జరిగిన తరువాత శాలివాహన శకం ౧౫౦౨ (1580 A. D.) లగాయతు మల్కి విభురాంపాడుషహవారు కన్నా౯ట్క రాజుల జయించ్చి కొండవీటి దుగ౯ం పుచ్చుకొని ప్రభుత్వం చేశేటప్పుడు సర్కారు సముతుబందీలు చేశే యడల యీ ప్రత్తిపాడు విస్తారంగ్రామం గనుక యిది కనుపా (బా) చేశి దీని కింద........ యీ గ్రామాదులు యీకసుపా (బా) కింద చెల్లేటట్లు చేశి ప్రత్తిపాటి సముతు అనిపేరు పెట్టి సముతు అమీలు దేశముఖు దేశపాండ్యామజ్ముంద్దారు పరంగ్గా మామ్లియ్యతు చెల్లేటట్టు......యీ కసుపా (బా) లో వుండే స్వామివాల్ల౯కు పూర్వోత్తరములు వృత్తులు జప్తుచేస్కుని పునహ వీరి పరంగ్గా చేశ్ని స్వాస్త్యములు.
కు ౫ శ్రీస్వామివాల౯కు నిత్యనైవేద్య దీపారాధనలకు
- ౨ ౺ ౦ శ్రీగండ్లేశ్వరస్వామివారికి
- ౨ ౺ ౦ శ్రీ వేణుగోపాల స్వామి వారికి
వో ౬ ౦ కధాత్యవములు మొదలయ్ని సాలి అసోపండ్డుగలకాత్తి౯క మాస శ్రావణమాసాభిషేకములు నవరాత్రి శ్రీరామనవమి గోకులష్ఠమి నవరాత్రములకు
- ౩ ౦ శ్రీగండ్లేశ్వరస్వామివారికి
- ౩ ౦ శ్రీవేణుగోపాలస్వామివారికి
కు ౬ శ్రీస్వామివారి దగ్గర వార చేశేభాగవతులకు స్వస్తివాచకులకు భజంత్రీలు వగయిరాలకు చెశ్ని భూస్వా స్యములు
- ౨ స్వస్తివాచకులకు
- ౨ భాగవతులు వగయిరాలు
- ౧ భజంత్రీలకు
యీప్రకారంగా నిన౯యించ్చినారు గనుక తదాప్రభుతి జరుగుతూ వుంన్నది --
స్న ౧౧౨౨ (1712 A. D) ఫసలీలో సుబావారు కొండవీటిశీమ వంట్లు చేశి వంట్లు పంచి పెట్టే యడల యీగ్రామం సర్కారు మజుందారులయ్ని మానూరి వెంకన్న పంత్తులు గారి వంట్టులోవచ్చి చిల్కలూరిపాడు తాలూకాలో దాఖలయ్నిది. గన్కు వెంక్కన్న పంత్తులుగారు ఆప్పాజీ పంత్తులు వెంక్కటరాయునింగారు నరసంన్నగారి తుమ్ములు వెంకంన్న గారి కొమారులయ్ని వెంక్కట కృష్ణునింగారు ప్రభుత్వంచేస్తూ పయిని వాశ్ని స్వామివాల౯ కు సకల వుత్సవములు జరిగిస్తూ వుంన్నారు——
శ్రీ గండ్లేశ్వరస్వామివారి దేవాలయాన్కు పశ్చిమ భాగమంద్దు వీరభద్రస్వామివారి దేవాలయం అనాదియ్యమయ్నిది వుంన్నది———
యీ దేవాలయాన్కి పశ్చిమభాగమంద్దు విఘ్నేశ్వరుడి దేవాలయం వుంన్నది. శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం కొంచ్చం శెరి వకృత ముయినందు... స్న ౧౧౭౦ (1760 AD) ఫసలీలో రాజా మానూరి వెంక్కట కృష్ణునింగారి ప్రభుత్వంలో వారి రాజ బంధువులయ్ని వెంకట కృష్ణమ్మగారు దేవాలయం జీనో౯ద్ధారం చేయించ్చి స్వామివారిని పునహ ప్రతిష్ట చేశినారు. స్న ౧౨౦౦ (1790 AD) ఫసలీలో రాజా నరసంన్నా రావుగారు ప్రభుత్వంచేశి అప్పుడు మజ్కూరి మిరాశీదారుడయ్ని యేలూరి వెంక్కటనర్సును వేణుగోపాల స్వామివారి ఆలయంలో పశ్చిమ పాశ్వ౯మంద్దు పూర్వం శ్రీవెంకటేశ్వరులు అలివేలుమంగ్గం మ్మను ప్రతిష్టచేసి విగ్రహాలు శిథిలమయ్నివి గన్కు ఆస్తలమంద్దు శ్రీ శీతారామస్వామి వారిని ప్రతిష్ట చేశినారు గోపాలస్వామివారికి యేకోత్సవంగ్గా జరుగుతూవుంన్నది.
గ్రామగుడికట్టు కుచ్చళ్ళు నలభై మూర పగ్గానకు ౧ కి కు ౬౪ కుచ్చల వా స్తిని
౫ ౫ ౨ 6 ౻ ౦కి మ్నిహాలు
- ౧ ౧ ఽ గ్రామకంఠం ౦ ౺ ౦-౧ ౨ కి
- ౪ కసుబేప్రత్తిపాడు గ్రామం అడుగు
- ౩ గొట్టిపాడు
- ౨ పల్లయపాలెము .
- ౧ అబ్బునీని కుంట్టపాలెము
- ౦ 6 = దండ్డియపాలెము.
- ౦ ౪ = నింమ్మగడ్డవారిపాలెము
- ౦ 6 — గింజుపల్లి పెదరామునిపాలెము
- ౦ 6 — గింజుపల్లి చ్ని రాముని పాలేము
- ౦ 6 = గౌతుభోతాలకుంట్టపాలెము
- ౦ 6 — రావిపాటివారి పాలెం
- ౦ 6 — మంగ్గళ పాలెము
- ౦ ౺ = మాదిగెపల్లెలు
- ౦ ౹ = ......
- ౦ ౹ ౦ ......
- ౮ ౫ ౦ వనంతోటలు ౨౨౪ కి
- ౦ ౺ ౦ మానూరి వెంక్కట రాయినింగారు గామాన్కు దక్షిణ భాగమంద్దు వేయించ్ని తోట వ ౧ కి
- ౦ ౺ ౦ వుంమ్మిత్తాల కృష్ణమ్మగారు యీ గ్రామాన్కు పశ్చిమభాగాన వేయించ్చి తోట వ ౧ కి
- ౦ ౪ ఽ రామరాజులింగ్గన్న సదరహీభాగాననే వేయించ్ని తోట వ ౧ కి
- ౦ ౹ = యేకా వెంక్కట కృష్ణుడు గ్రామానకు యీ భాగమంద్దుననే వేయించ్ని తోట వ ౧ కి. 104
OU O 0 6 = 6 ou. 0 10 ౦ 4 Do u = 04 06- 6 060 - 6 = - ou తెల ౦౦ గ్రామకై ఫియత్తులు కామరాజు శంక్కరప్ప గ్రామానకు యీ .భాగమందుననే వేయించి తోట వంకి. భాగమందుననే వేయించ్ని యే అమర్రాజు గ్రామానకు యీ భాగమందుననే వేయించి తోట వ ౧ కి. యీ యేకా చినరసరాజు గ్రామానకు యీ తోట వ ౧ కి. గింజుపల్లి బుచ్చన్న యీ సూరపనేడు గ్రామానకు యీ భాగమందు ననే వేయించి తోట వంకీ. స్తలం వ ౧ కి. స్తలం వ ౧ కి. రామరాజు వెంక్కన్న గ్రామానకు దక్షిణభాగమందు వేయించి తోట వ ౧ కి. యీ యేకా జంగ్గన్న యీ గ్రామానకు పశ్చిమ భాగమందు వేయించి తోట వ౧ కి. కుంద్దా రాముడు యీ గ్రామాన్కు పశ్చిమ భాగమందు వేయించి తోట. వ ౧ కి మంగ్గళ వాండ్లు యీగ్రామాన్కు పశ్చిమ భాగమందు వాండ్లపాలెం... దగిర వేయించ్ని వనం తోట వ ౧ కి. రావిపాటి పెదచలమయి గ్రామాన్కు పశ్చిమ భాగమందు వారి పాలెం దగ్గిర వేయించి వనం తోట వ ౧ కి. యేకామంగ్గరాజు యీ యీపాలెందగ్గిర వేయించి వనం త్తోట వ ౧ కి. గ్రామాన్కు తూపు౯ భాగమందు వాండ్ల కనుమోలి అంకీ రెడ్డి యీగా మానకు సదరహీ భాగమందు వేయించి తోట వ , కి మల్లయపాలెం దగ్గర. వణకూరి గంగ్గులు యీ గ్రామానకు సదరహీ భాగమందు మల్లయపాలెం దగ్గిర వేయించి తోట వ౧కి. కాట్వ అప్పన్న యీ గ్రామాన్కు దక్షిణ భాగమందు వేయించి తోట వంకి. గుంటుపల్లి భగవానులు యీగ్రామానకు దక్షిణ భాగమందు గొట్టిపాడు దగ్గిర వేయించి తోట వ ౧ కి--- సదరహి పాలెం దగ్గిర తూపు = భాగమందు గుంటుపల్లి నర్సు వేయించి తోట వ౧ కి. గుంటుపల్లి రమణయ్య పాలేన్కు వుత్తరపు దిక్కున వేయించి తోట వంకి. ప్రత్తిపాడు 6 0 6 2 ౨౦౦ చెరువులు 0 10 42 oio yo 0 4 0 o 062 0 2 0 1 2 (13) 062 2 . -- 105 యీ వెంక్కటపతి సదరహీ పాలెం దగిర పడమట దిక్కున వేయించి తోట వ౧కి. నాదినేని బుచ్చంన్న సదరహి పాలెం తూర్పు దిక్కున వేయించి తోట వంకి సదరహి పాలెం వుత్తరభాగమందు వేయించి తోట వ౧ కి. కుంట్టలు ౫ కి. గ్రామానకు వుత్తరభాగమందు వుమ్మడిని వేయించి చెర్వు వకి. యీ గ్రామాన్కు దక్షిణపు దిక్కున కందాదేవి శేఖరావు వేయించి చరువు. మానూరి వెంక్కటరాయనింగారు గ్రామానకు పడమటి దిక్కున వేయించి చదువు. యీగ్రామానకు పశ్చిమ దిక్కున కంచ్చర దక్షణయ్య వేయించి చరువు. దక్షిణ భాగం వేయించి చెరువు భగవంచాను పాలెం యీ గ్రామానకు పూర్వంనుండ్డి గాలికుంట్ట ఆనేది. రాజనాల పోతం భొట్లు యీ గ్రామానకు దక్షిణభాగమందు వేయించి కుఁట్టలు. చల్లా లక్ష్మీనారాయణ యీ గ్రామానకు దక్షిణ భాగమందు వేయించింది. కుంట్ట వ ౧ కి హంజోద్ది యీ గ్రామానకు దక్షిణ భాగాన వేయించి కుంట్ట కి చల్లాపల్లి రాముడు యీ గ్రామానకు ఆగ్నేయ భాగమందు వేయించి కుంట్ట వ కి పూర్వం జంమ్ములకుంట్ట అనేది లక్కపోతు అక్కి రెడ్డి యీ గ్రామా నకు ఆగ్నేయ భాగమందు వేయించి కుంట్ట పూర్వం యలివెల కుంట అనే నామం గలది. మాడిగె నాగడు యీ గ్రామాన్కు దక్షిణ భాగమందు వేయించి కుంట్ట వ వంకి కి గుంటుపల్లి దేవాదీలు వగయిరాలు యీ గ్రామానకు దక్షిణ భాగమందు గొట్టిపాడు అనే పాలెం దగ్గిర వుత్తరంగా వేయించి చెరువు వకి గాజులవడ్డెగాడనే బెగారి యీ గ్రామాన్కు యీహలెం దక్షిణపుదిక్కున వేయించ్ని కుంట్ట వ ౧ కి. సదరహి పాలెం తూపు దిక్కున సాదినేని బుచ్చంన్న వేయించి చర్వు వకి. 106 C 062 CC . 040 o 0 0 0 62 . - 0 6 0 6 al - 6 012 . F 2 2 1 - 6. t 0 Seng 11 06- - - — గ్రామ కైఫియత్తులు యీ గ్రామానకు పశ్చిమ భాగమందు పూర్వం నంద్దికుంట్ట అనే పేరు గలది. గ్రామానకు పశ్చిమ భాగమందు వేయించి గుంటుపల్లి అక్కన యీ గా యీ కుంట్ట. మాదిగె వెట్టని కుంట్ట సదరహీ దిక్కుననే వేయించ్నిది. గింజుపల్లి అచ్చినేడు యీ గ్రామాన్కు దక్షిణపు దిక్కున వేయించింది. కాట్వ అప్పన యీ గ్రామాన్కు దక్షిణపు దిక్కున వేయించి చెరువు వంకి యీ గ్రామానకు దక్షిణ భాగమందు సుద్దుకుంట్ట అనే పేరు గలది. గొరుజవోలు పద్మనాభుడు యీగా మాన్కు దక్షిణభాగమందు వేయించి చెరువు శేరిపాలెంకు వుత్తరాన. రామకోటి దఁడ్డప్ప యీ గ్రామానకు తూపుడా దిక్కున మల్లయపాలెం దగ్గిర వేయించి చెరవు వ౧ కి మర్రి పుల్లయ కుంట్ట సదరహి భాగమందునే వణకి. యిప్పెల అయ్యవారు సదరహీ భాగమందు వేయించి కుంట్ట వ౧ కి. సదరహీ భాగమందు వణుకూరి పాపన వేయించి చరువు. ఆరాధ్యుల వెంకయ్య సదరహి భాగమంద్దు వేయించి కుంట నకి. గింజుపల్లి పెదరాముడు సదరహీ గ్రామమంద్దే తూపుల భాగాన వేయించ్ని కుంట్ట. సదcహీ భాగమంద్దే పూర్వం గురవయ కుంట్ట అనే పేరు గలది. గుజ్జుల తిమ్మారెడ్డి గ్రామాన్కు సదరహీ భాగమందే వేయించింది. పింగళి అచ్చంన్న సదరహీ భాగమందే వేయించి కుఁట్ట వ కి. యోగా దండప్ప సదరహీ భాగమందె వేయించ్ని కుంట వకి. జంపని పోతన సదరహీ భాగమంద్దే వేయించి కుంట్ట కి. నిమ్మగడ్డ నాగులు సదరహి భాగమందు వేయించి చరువు వ సదరహీ భాగమంద్దు జంగం దండయ వేయించి కుఁట్ట వ యీసూనకు పుత్తర భాగమందు పూర్వం మాతయ కుంట్ట అనే చెరువు వ ౧ కి. వణుకూరి గంగ్గులు యీగ్రామానకు వుత్తరభాగమందు వేయించి కుంట్ట. సదరహీ భాగమంద్దే గింజుపల్లి నాగయకుంట వ కి. వుమ్మెత్తల కృష్ణయ్య గారు యీ గ్రామాన్కు పశ్చిమ భాగమందు వేయించి చరువు. ప్రత్తిపాడు O . o 06 6 o 62 6 06 ๆ ๆ accom TRANS 2 3 and ๆ 0 4 2 6 రామరాజు వెంక్కయ్య సదరహీభాగమందు వేయించి కుంట్ట వ౧ కి. నాదండ్ల వెంక్కన్న సదరహీ వేయించ్ని కుంట్ట వ౧ కి. బొడ్డి యల్లయ సదరహీ దిక్కుననే వేయించి కుంట వం కి. బొందలపాటి రెడ్డి సదరపీ భాగమందు వేయించ్ని కుంట . రాట్నాల పీరయ్య కుంట్ట వ౧ కి. మండేపూడి బుచ్చిపాపన గ్రామాన్కు దక్షిణ భాగమందు వేయించి చెరువు. CASTRO 0 1 2 J ౨౦బ౦ ౧40 ౧ 3 4 2 107 గింజుపల్లి సూరపనేడు సదరహీ భాగమందుననే వేయించి కుంట వంకి. సదరహీ భాగమందు మంగల కల్లడు వేయించి కుంట్ట రావిపాటి చల్మయ సదరహీ భాగమందు వేయించి చదువు వకి. సదరహీ భాగమంద్దే పూర్వం నాగిశెట్టి కుంట్ట అనేది. రామరాజు విస్సంన్న సదరహీ భాగమంద్దే వేయించి కుంట్ట వకి. రామరాజు దేవశాజు యీగా మాన్కు తూపు భాగమందు వేయించి చరువు. గుంటుపల్లి చి వీరంన్న సదరహీ దిక్కున వేయించ్ని కుంట చెరువు వంకి. నీలివాని కుంట్ట అనే పేరు గలది వూరికి నదరహి దిక్కుననె. వాగులు ౨ కి. డొంక్కలు బ - స్త్రీలో నుంచి అన్నపర్రు అనే గ్రామాన్కు దక్షిణంగ్గా పొయ్యె డొంక్క వ ౧ కి. బస్తీలో నుంచ్చి కొమ్మూకు పొయ్యె దారి డొంక్క వ౧.కి. QUO బస్తీలో నుంచ్చి యనమదల దారి డొంక్క పొలంలో. రావివాగనే పేరుగలది యీగా మానకు వుత్తరపు పొలిమేరకు యన మదల చెరువు బాహుబలేంద్రుని వేదితునే పేరు గలదానజింట్టానది యీ. గ్రామంలో పొలంగుండ్డా వంగ్గిపుర్వు వారి పొలిమేర గట్టువకి. నక్కలవాగు ప్రత్తిపాటి దక్షిణపు చెరువు దగ్గర నుంచ్చి వంగ్గి పురపు పొలిమేరకు వుంన్న వంకి. వూరచరువు యీకొఁడ్డవీటి కొఁడ్డనుంచి వుదకం వచ్చే వాగులు. యీగ్రామానకు దక్షిణముగా వుంన్న గట్టిపాడనే యీబ స్తీకింద్ది పాలెం చెరువులకు వచ్చేవాగులు ౨ కీ. సదరహీ పాలెపు వుత్తరంగా పొయ్యేవారు. 108 ๆ G 062 C - 4 0 1 1 ౪ 4 2 C 1 1 32 2 44o 1 C Olo 0121 b యలమరు" పొయ్యె డొంక్క వ౧కి. కొండవీటికి పొయ్యే డొ`ఁక్క వ౧కి, . చిల్కలూరిపాడు పొయ్యే డొఁక్క గొట్టిపాటి మీదుగా పొయ్యె దారి. వంగీపురం పొయ్యె డొంక్కవ౧కి. కొండపాడు పొయ్యె డొంక్క వ౧కి. మల్లయపాలెం చర్వు దండ్డమూడి పొయ్యె డొంక దారి. గ్రామంలో నుంచ్చి మల్లయ్య పాలెం పొయ్యె డొంక దారి వ౧ కి. గొట్టిపాటి నుంచ్చి రావిపాడు మీదుగా పొయ్యె డొంక్కదారి. చవిటి భూమి. గ్కా తతిమ్మా గ్రామకై థియత్తులు కియినామలు. నవాబు అమీరుల్ వుమరవుషుజావుల్ ముల్కు బహద్దురు యమారదు దౌలతు మహంమ్మదు బసాలజంగు షరిపుకు బహద్దరుగారు న్న ౧౮౯ హిజరీ జమాదివాసాని చ ౨౪ తారీఖున ఖాజారహమతుల్లా ఖానుడు కుల కర్ని గుంటూరు మశీదు మరంమ్మతునిమిత్తము పగ్గాన · · ౨౦ కి వాశిరెడ్డి వారి తాలూకాలో గుంటూరులో యిచ్నిదికు ౧౦ గ్కా మానూరి వెంక్క cన్నారావు గారి తాలూకా లో ప్రత్తిపాటిలో యిచ్ని ది. నడిమిపల్లి రామకృష్ణ శాస్తులకు యిచింది. నంబ్బిరాజు రాయలు పంతులుకు. తాళ్లూరి రామయ్య గారికి. ౦౦ రాజనాలమల్లల భొట్లుకు గుండవెల్లి పద్మనాభునికి. తాడేపల్లి అనంతరామున్కి సనదు కు కి జరుగుతూ వుంన్నది పాతూరి వెంక్కట శాస్తుల గారికి. పాకాల రామభోటుకు. పొత్తూరి......... అచ్యుతంన్న రమణప్పకు. చల్లా చిక్క రామన్నకు యిచ్నిది. మానూరి నారాయణప్పగారికి యిచ్చినది. అధరాపురపు కోనేరాచాల గారికి యిచిది. వెలుమనుపల్లి కారెప్పకు ప్రత్తిపాడు ou 06210 ౦1౦ C 04210 010 C 010 C 0 అధరాపురపు శేషాచాల గార్కి రామరాజు వీరభద్రప్ప శాస్తులఁకు. వేముగంట్టి కృష్ణయ్యకు యిచ్నిది. నాళ్ల చెరువు అప్పయ్యకు ధూమాళరావు జన్నయ్యకు హరిరామంన్న భాగవతునికి- కచినిలీసు భద్రాచలముకు అధరాపురపు శ్రీనివాసా చాల గారికి పొత్తూరి పాపంన్న గారికి అంబ్బిరాజు లక్ష్మంన్నకు. వుమ్మెత్తల కృష్ణమ్మగారికి ములవృత్తికా నరశింహ్వచార్యులకు. ధన్వాడ వెంక్క దేశ ముకు. పొత్తూరి అనంత రామునిగార్కి 04040 మాదల మంత్రమూత్తి కి, ప్రతి వెంక్కంన్నగార్కి యేకాకు వెంక్కట కృష్ణునికి యెలతి బుచ్చంమ్మకు. రాజనాల జంగ్గంన్న శాస్తులకా గారికి. ౦ 4 40 C 0 4 2 C CC b
౦ 4 4 1 0 1 ౦ ౦1౦ బోడి కండ్డప్పకు రంగ్గావఝుల సుబ్బంన్న. రామరాజు అందెలంవ్వ రామరాజు వెంక్కంరాజు తుమ్మరాయప్పకు కు కి యిప్పుడు నడుస్తూ వుంన్నది. అధరాపురపు శేషాచార్యులు గారికి. అవ్వారి రామావధానులకు. కంభాలపంధ్వారాయుడికి QUO మువ్వపర్సు కృష్ణంమ్మకు రామరాజు శంక్కరప్ప 109 రామరాజు దండ్డప్ప యేకారాగప్ప జాగల మూడికి ప్రతిపాట్కి పొలిమేరలోన్కి యిచ్నిది. సరావు దండయ్యకు 110 ౦ 4 o 4 040 C o 0 4 2 C 010 Perna ou 6 ౧ pames 062 o a రాజనాల వేదాద్రి శాస్త్రుల౯ గారికి. చల్లా శరభావధానులగారికి మంచ్చాళ్ల కండ్రాయికు • రాజనాల అప్పంభొట్లకు, చల్లా విశ్వపతి భాగవతికి. వుమ్మెత్తల కృష్ణమ్మగారికి. యలవ తిక్షా శేషాచాలకు. మంచ్చాళ్ల వెంక్కటపతి శాస్తులు గారికి. చల్లా అక్కంభొట్లకు. రామరాజు దండ్డప్పకు. రామరాజు కోటప్పకు. రామరాజు వెంక్కయ్యకు. రామరాజు మల్లయ్యకు. యేటూరి చ్ని వెంకటేశ్వకు. యోలూరి కొండలరాయునికి * యేకాసుబ్బరాజుకు . యేకామూ తి రాజుకు. యేకావెంక్కట చలముకు - ...... రాజు లింగంన్నకు. రాజనాల కామంన్నకు. యేకా మంగ్గరాజుకు. బొల్లాపల్లి రాముడు. బొల్లాపల్లి చ్ని మఁగ్గంన్న యీ వెంక్కట రాముడు ..... డ వీర్రాజుకు. ......క చుంచ్చు చల్మరాజుకు. రామరాజు పరిదేశికి. చోడకోటప్పకు, రామరాజు వాసుదేముడు. గవరాజు లింగ్గ రాజు. యోలూరి వెంక్కయ్య. యోలూరి వెంకట నారాయణ. యోలూరి చంద్రయ్య. గ్రామకై ఫియత్తులు ప్రత్తిపాడు 00 6 O 012 1 0 0 0 0 06 o o o 0 O o 0 0 6 0 6 6 50 0 0 al 6 - 2. 2. 2 o O 1 0 0 O 2 | 0 యోలూరి పరిదేశి. యోకా అప్పయ్య. యేకా లింగ్గయ్య. యేకా గిర్రాజు. యేకా అమరాజు. ధూళిపాళ్ళ సుబ్బరాజు. అలూరి వెంక్కు. 1 యేకా చ్ని నరసరాజు సూరప్ప. చల్లాపల్లి వెంక్కటపతి. రామరాజు సుబ్బంన్న. రామరాజు నరసంన్న. రామరాజు వీరభద్రశాస్త్రులుకు. రామ రాజు గండ్డప్ప. యోలూరి సుబ్బ రాముడు . రామరాజు కృష్ణంమ్మ . చల్లా లక్ష్మీ నారాయణ. నీరామాలం సుబ్బంన్న. రాజనాల బొల్లప్ప సుబ్బంన్న, నూతీరాముడు. గుంటుపల్లి అప్పన్న. కాట్వబ్రహ్మంయ్య. గుంటుపల్లి చ్ని దేవాదులు. సాదినేని బుచ్చంన్న. పొదిలె వెంక్కట నరుసు. గింజ్జుపల్లి దండ్డలింగు. గింజుపల్లి సూరపనేడు. గొరిజె వోలు పుల్లయ్య. గింజుపల్లి రాముడు. నిమ్మగడ్డ బుచ్చంన్న, వణుకూరు చ్ని అంక్కులు గంగ్గులు. నిమ్మగడ్డ నారాయణ. యోలూరి రావులనాయకులకు. 112 . ౦1౦ 6 6 0 o o C ౦ o oo 0 o 0 0 o 0 O 2 | 2 4 10 0 4 o 1 2 . 0 1 2 0 1 2 ౦1౦ 3 4 0 4-4 Gool బొల్లాపల్లి బొచ్చిరాజు. రామరాజు అచ్చయ్య. యోకా వెంక్కయ్య. గుంటుపల్లి వేదదేవాదులు. చన్నా రెడ్డి పాపిరెడ్డి వేదంజోగి, వణుకూరి అక్కిరెడ్డి కానుపాలిరెడ్డి. మానూరి పెద్దక్కగార్కి మల్లె........ గన్నంరాజు రత్నంకు. విశ్వంరాజు వెంకటరామునికి. ఆరాధ్యుల పేరయ్యకు. కదువుల సోమయ్యకు. పాత పట్నం తిరుమలా చార్యులు గారికి. చాగంట్టి అందెప్ప. ..మంమ్మ కృష్ణమూత్తికా కీ. నంది వెల్గు తిరుమలాచార్యులకు. గిరిజవేలు గండ్డిమూత్తి తాడికల రామకృష్ణంమ్మ . కలి పర్వతాలు. మండేపూడి సూర్యుడు. వేగినాటి వెంక్కటరాముడు. యేకాళేషు. బికల గంగ్గాధరుడు. హరిఆయ్యం భొట్లు. చల్లా పర్వతభొట్ల సూర్యా భొట్లకు . వడ్లకమ్మల౯కు. గొట్టి పాటి మాదిగె వాండ్లకు. 4 - I | వెంట్టనికొండ్డంన్న. మాదిగెకాటను. దేముళ్ల తాలూకు ౫ నిత్య నైవేద్య దీపారాధనలకు × భజంత్రీలకు గ్రామ కైఫీయత్తులు •. చెరువు యీనాం గ్కా తతింమ్మ శెరి -- ౨ ౫ ౦ ౺ ౦ ౻ ౦
యీగ్రామాన్కు చతుశ్మీమావలయశాసనం.
తూర్పు దిశ యనమదల పొలిమేరను యనమదల కొండ్రపాడు ప్రత్తిపాటి కూడలి నల్లరాతి శిల చిహ్న యీరాతి దగ్గరనుంచ్చి గింజుపల్లి నాయుని కుంట్ట తూపు౯ వుత్తరపు కట్ట చిహ్న యిక్కడ నుంచ్చి తూపు౯గా పోగాను మెడికినపూడికంచేని వుత్తరపు వైపు వుంన్న బాలురాయి చింహ్న యీరాయిదగ్గర నుంచ్చి తూపు౯గాపోగాను బాలురాయి యనమదల పొయ్యే డొంక్కదరిని వుత్తరాన వుంన్న సూర్యచంద్రాదులు వుంన్న నల్ల రాతిశిలచిహ్న. యీరాయి దగ్గర నుంచ్చి తూపు౯గా గింజుపల్లి వెంక్కయ్య అధినంగ్గావుంన్న చేనికి వుత్తరాన సూర్యచంద్రాదులు వుంన్న పాలవెంక్కటాద్రిమిట్ట వెనుక పడమటి వుత్తరపు మూలనువుంన్న నల్లబాలురాయి చిహ్న. యీరాతి దగ్గిరనుంచ్చి తూపు౯ తిక్క రెడ్డి పాలిపుచెర్వు దక్షిణ వుంన్న...దొడ్డనట్పునిలివాని కుంట్టలో దట్టుగా తూపు౯ కట్ట నడుము చిహ్న... కుంట్ట దగ్గరనుంచ్చి దండ్డయపాలెం బిల్తు... వుత్తరాన్కు యె... వెంక్కటయ్యకుంట్ట తూపు౯ కట్ట దక్షిణపుదరి చిహ్న యీకట్ట దగ్గిరనుంచి తూపు౯గా యామర్రు యనమదల కూడలి చిహ్న యీహద్దు నుంచ్చి తూపు౯ యామత్తి౯ పొలిమేర ఖాజీవారి జాగీరు తూపు౯ గట్టు వుత్తరపు ధరిచిహ్న యిక్కడికి పుత్తరపుదిశ షుడలు ౧౭౩౹౦ నవి అక్కడ నుంచ్చి తూపు౯ దిశ దక్షిణంగ్గా రాగాను యామత్తి౯పొలిమేర వోడ చెలివంప్పు మెక వెరయచేసి తూవు౯నవుంన్న బాలునల్ల రాయిచిహ్న యీ రాతి దగ్గరనుంచి దక్షిణంగ్గా రాగాను వుంన్నపూరు యామర్రు కూడలి నల్లశిలరాయిచిహ్న యిక్కడ నుంచి దక్షిణంగాపోగాను వుంన్నవూరు పొలిమేర వణుకూరి పెదపాపి రెడ్డి చెర్వు తూపు౯కట్ట దక్షిణపు ధరిచిహ్న యిక్కడనుంచి దక్షిణం నడవగాను వణుకూరి నాగిరెడ్డి కొడుకు పుల్లారెడ్డి వెలవుకునే చిటెకుని చిహ్న యిక్కడకి తూపు౯నది ఘడలు ౭౧౪౭ యిక్కడి నుంచ్చి దక్షిణపు దిశ తూపు౯గారాగాను వణకూరి పుల్లారెడ్డి ఛిటిద...ణం చిహ్న ఘడలు 34 యిక్కడినుంచ్చి తూపు౯దిశ దక్షిణం నడవగాను గింజుపల్లి పెదరాముడు పాలెకుంట్ట తూపు౯కట్ట దక్షిణపు ధరిచిహ్న యిక్కడ... కారాంగాను నాగండ్ల వెంక్కు కుంట్ట తూపుకట్ట దక్షిణపు ధరిచిహ్న యిక్కడ నుంచ్చి దక్షిణం నడువగాను రావిపాడు వంగ్గిపురం ప్రత్తిపాడు కూడలిరాయి సూర్యచంద్రాదుల పాలవన౯ం రాయి చిహ్న యిక్కడికి తూపు౯దిశ ఘడలు ౮౨-౯ యిక్కడనుంచ్చి దక్షిణపు దిశ తూపు౯రాగాను మల్లునిపాలెం నుంచ్చి...... ...... దారీడొంక్కలో పుంన్న నల్లరాయి చిహ్న యిక్కడి నుంచ్చి తూపు౯గాపోగాను యోటూరి వెంక్కటసోమంన్న... చేసి దక్షిణానవుంన్న గౌరవ న౯ం బాలురాయి చిహ్న యిక్కడ నుంచి తూపు౯గా .. గౌనం రామరాలు పుంతనచేసి దక్షిణపు ధరిని పాలవన౯ం రాయిచిహ్న.. ..దక్షిణపు దిశన ఘడలు ౪ ౪ ౻ ఽ ౦ యిక్కడ నుంచి తూపు౯న దక్షిణంగ్గారాగాను జగదాభి పావ .....కట్టుబడిచేసి తూపు౯..... .. శిలచాలురాయిచిహ్న యిక్కడనుంచ్చి దక్షిణం పోగాను రావిపాడు. డొంక్కలోవుంన్న గౌరవన౯ం సూర్యచంద్రాదువుంన్న రాయిచిహ్న యిక్కడినుంచి దక్షిణంనడువగాను వజ్రుని బాపయచేని తూపు౯న సూర్యచంద్రాదులు పాలవన౯ం బాలురాయిచిహ్న యిక్కడి నుంచ్చి దక్షిణంరాగాను వరగాణి......త్తి౯పాడు కూడలి నల్లశిలరాయిచిహ్న యిక్కడికి తూపు౯ నడిపూడి .... యిక్కడినుంచి దక్షిణపు దిశ తూపు౯గాపోగాను వరగాణి పొలిమేర వద్ద కూడలి అభినేడుకుంట్ట పాలెమాదిగెవాడు కొండ్డపాటి భావరాజు కుంట్ట మీదుగా పోలిరె వెంక్కట పదునుచేసి దక్షిణవైపునవుంన్న గౌరవన౯ం రాయి చిహ్న యిక్కడినుంచ్చి తూపు౯గానడువగాను అభినేని కుంట్ట పాలెపు చెరువు దక్షిణపు కుంట్ట మీదుగా వరగాణి అనపర్రు పొలిమేర హద్దుకు వుంన్న... గుండ్డువంట్టి గౌరవన౯ం రాయిచిహ్న యిక్కడినుంచ్చి అన్నత్తి౯పొలిమేర ...కి నేని శేషుచేని దక్షిణానవుంన్న వాగు దక్షిణపు గట్టున వుంన్న నల్లరాయి చిహ్న యిక్కడినుంచ్చి....... గంటి బుచ్చయ్య చేని దక్షిణానవుంన్న . . . . . . లంవున్న తెల్ల రాయిచిహ్న యిక్కడినుంచ్చి కాటపాపంన్న చేని దగ్గిర వుంన్నరాయిచిహ్న. అక్కడ నుంచ్చి అనపర్రు యామర్రు పొలిమేర వద్ద రాయిచింహ్న యీమట్టుకు దక్షిణపు దిశన విషుడలు ౧౦౨౻ పడమటిదిశ గణికెపూడి పొలిమేర కూడలి గుంట్టుపల్లి హనుమంతుగట్టు వుత్తరపు ధరిన వాగులో వుంన్నరాయి చిహ్న యిక్కడినుంచ్చి దక్షిణపుదిశ గరికెపూడి పొలిమేర నాదినేసి రామడికుంట్ట ... ..వు ధరిచిహ్న యిక్కడినుంచ్చి సాదినేసి రాముడు చెర్వు దక్షిణంగావుంన్న గౌరవన౯ం సూర్యచంద్రాదులు వుంన్న రాయి గుంట్టుపల్లి...... కొడుకు బావులుచేసి దక్షిణానవుంన్న రాయిచిహ్న యిక్కడి నుంచ్చి యీరాయి గుంట్టిపల్లి అప్పంన్న చెర్వు చిహ్న దక్షిణాన వుంన్న సూర్యచంద్రాదుల నల్లశిలరాయిచిహ్న యిక్కడి నుంచి గుంట్టుపల్లి వెంక్కటేశు చేసి పడమటి దక్షిణపు మూలను వుంన్న గౌరవన౯ం రాయి చిహ్న యిక్కడికి దక్షిణం ... షుడలు ౫౩౪–౪ యిక్కడినుంచ్చి పడమటి దిశ పుత్తరంగారాగాను గుంట్టుపల్లి వెంక్క టేశునిచేసి దక్షిణం మూలనుంచ్చి...... కవ్వుడి. ..కుహద్దున వుంన్నపోలిమేర స్తంభం సూర్యచంద్రాదులు వుంన్న నల్ల రాయివుంన్న చేని పొలిమేర వాశ్నిది చింహ్న. యిక్కడి నుంచి వుత్తరం నడువగాను వుంన్న పొలిమేర పత్రి శాయంన్న యినంకడుమటి... నల్లరాయి చిహ్న యిక్కడికి పడమటి దిశన విషడలు ౧-౫- యిక్కడినుంచ్చి వుత్తరపుదిశ పత్రిశాయంన్న యినాంకుని చిహ్న యిక్కడినుంచి పడమటి దిశవుంన్న పొలిమేరను దాటి పాటినుంచ్చి వున్న వణుకూరిలో వుంన్న నల్లరాయి పొలిమేర కంభమని వాశివుంన్నది. సూర్యచంద్రాదులు వుంన్న స్తంభం చింహ్న యిక్కడి నుంచ్చి బాలురాయి ...... సూర్య చంద్రాదులువుంన్న అనివాశ్నిది... కండ్రి..చిహ్న. యిక్కడి నుంచ్చి తూర్పు మద్న...... జూజువు గీతలు వుంన్న రాయి చిహ్న. యిక్కడినుంచ్చి.... చేని పడమట సూర్యచంద్రాదులు వుంన్న నల్లరాయి చిహ్న. యిక్కడినుంచ్చి గుంటుపల్లి గోపాళుకొడ్కు రామంన్న చేని పడమటవుంన్న నల్లరాయి చిహ్నా. యిక్కడ నుంచ్చి గుంటుపల్లి చ్ని వెంక్కటపతి కొడుకు శీతా......చేని పడమట వుంన్న నల్లగుండ్డురాయి చిహ్న. యిక్కడి నుంచి గుంట్టుపల్లి అక్కనచేని దక్షణాన వుంన్న చిహ్న. యిక్కడికి పటమట... శనవిషుడలు ౪౪౮ యిక్కడినుంచ్చి దక్షిణపు దిశ యిక్కడి నుంచ్చి గుంట్టుపల్లి అక్కనచేని పడమట మూలను వుంన్న సూర్య చంద్రాదులు వుంన్న నల్లరాయి చిహ్న యిక్కడినుంచ్చి గుంటుపల్లి రామంన్న చేని పడమటవుంన్న సూర్య చంద్రాదులు వుంన్న పొలిమేర స్తంభం అని వాశివుంన్న రాయి చింహ్న యిక్కడి నుంచి తూర్పు ..చేని...... వున్న తెల్లవన౯ం రాయి చిహ్న యిక్కడి నుంచ్చి.... వుంన్నకుని రాయి సూర్య చంద్రాదులు వుంన్న .........చింహ్న యిక్కడికి పడమటి దిశన విషుడలు ౨౨౪ యి .... ప్రత్తిపాడు వుంన్నవ పొలిమేర జౌగలమూడి పొలిమెర కూడలి చింహ్న షుడలు_౨౪ యిక్కడినుంచ్చి పడమటిదిశ కొండ...... పొలిమేర యిక్కడి నుంచి కొండ పాటికి కొండ జౌగలమూడి పొలిమేర హద్దుకు పెట్టయకుంట పడమరగా యీహద్దు.. చింహ్న షుడలు ౨ఆ యిక్కడి నుంచి వుత్తరపుదిశ కొండపాట్కి.. కుంట్ట వుత్తరం హద్దు నుంచ్చి శిద్దెల కొండడు కట్టు....అప్పయ చేశ్ని చేని పడమటి దక్షిణపు మూల కొండవీటి షుడలు యిక్కడినుంచ్చి పడమటిదిశ శిద్దెల కొండయతాల్కు రావిపాటి అప్పయ చెట్టి చేను కొండ్రపాటి పొలిమేర కని చింహ్న షుడలు ౧౦౦ యిక్కడి నుంచి వుత్తరపు యీ కుంట్ట మట్టునుంచ్చి మోచేతిమంద్దముగా గొట్టిపాటినుంచి కొండ్రపాడు పొయ్యే డొంక్క నడుముదిశ చింహ్న షడలు ౨౪ యిక్కడి నుంచ్చి పడమరదిశ యీ దారిలో నుంచ్చి వుప్పాళ్ల నత్తయ కుంట్ట చిడిచేని పుత్తరపు.... చింహ్న షుడలు ౫౪౬4 యిక్కడి నుంచ్చి వుత్తరపుదిశ వుప్పాళ్ల. యకట్టుబడి వుత్తరపు పడమటి మూలహద్దు చిహ్న షుడలు ౨౪౯౪ యిక్కడినుంచ్చి పడమటిదిశ ముప్పాళ్ల సంతయచేను పడమరకుని చింహ్న షుడలు...............యిక్కడినుంచ్చి వుత్తరపుదిశ పుప్పాళ్ల నత్తయ్య చేనికట్టుబడి … … . పడమటి మూలనుంచ్చి వుంన్న రెండు రాళ్లు చింహ్న షుడలు యిక్కడి నుంచ్చి పడమటిదిశ వుప్పాళ్ల నత్తయ తాల్కు గింజుపల్లి రామునిచేని కనిమట్టుకు చింహ్న షుడలు ON యిక్కడి నుంచ్చి వుత్తరపుదిశ వుప్పాళ్ల నత్తయతాల్కు గింజుపల్లిలు చేని వుత్తరపు కుని చింహ్నషుడలు... యిక్కడినుంచ్చి..... దిశ రావిపాటి వేదచలముచేని పడమటి చింహ్న షుడలు ౨4 వుత్తరం రావిపాటి వేడాచలము చేని వుత్తరం కుని నడుమ ... రాయిచింహ్న షుడలు ౧ యిక్కడి నుంచ్చి పడమటి దిశ వేదచలం చేసుకుని మట్టు వేదచలము పడమరగా గింజుపల్లి పాపంన్న వగయిరాలు వేయించి చింతతోపు, వుత్త రపు పడమటి హద్దు...షుడలు ౧౯౪౯4 వుత్తరపు దిశ గింజుపల్లి పాపంన్న లేతచింతలతోపు పడమటి హద్దు నుంచ్చి తావు తూపు షుట్టమట్టు చింహ్న షుడలు FIE యిక్కడి నుంచ్చి పడమటి దిశ గింజుపల్లి పాపంన్న లేత చింత్తల తోపు తూపులను వుత్తరపు దరి నుంచ్చి గిఁజుపల్లివారి చేనికునిమట్టు చిహ్న షుడలు = 1 = యిక్కడి నుంచి దక్షిణపు దిశ యిక్కడి నుంచి గింజుపల్లి అచ్చయని కుని మట్టుకు కొండపాటి పొలిమేర చింహ్న షుడ పడమటి దిశ గింజుపల్లి చ్ని అచ్చయలేని దక్షిణపు మూలకుని పడమటి నుంచ్చి కొండపాడు యనమదల కూడలిన స్తంభం చింహ్న షుడలు ౨౬ యిక్కడి నుంచ్చి నాలుగు మూలలు సరిహద్దు గానుడికట్టుకు దిశలు కలిశినది. 82. 115 982@