Jump to content

గ్రామ కైఫియ్యత్తులు: గుంటూరు తాలూకా (రెండవ భాగము)/అంన్నపర్రు

వికీసోర్స్ నుండి

1

అ౦న్న పర్రు

కై ఫియ్యత్తు మౌజే అంన్నపర్రు. సముతు నాదెండ్ల, సర్కారు

ముతు౯జాంన్నగరు, తాలుకా సత్తెనపల్లి

యీ స్థలమందు పూర్వం జయనులు కాపురంచేశ్ని స్తలమయిన దిబ్బ వకటి వుంన్నది గన్కు దానియందే పురము వున్నది. జయనులు ఖిలమయ్ని తర్వాతను, దక్షిణాదిన పుండ్ల బడ్డషువంట్టి బిరుమన కాపరస్తులయ్ని రాజులు అన్నంరాజు, కోనంరాజు, జిగిలిరాజు, ఆనేవారలు అన్నదమ్ములు అధ౯వంత్తులై యుండి వొకానొక యుపద్రవంచేతను యీదేశాన్కు వచ్చి అన్నంరాజు త్న పేరిట ఆంన్నపర్తి అనే గ్రామం కట్టించ్చినాడు. కడసారివాడైన రాజు వీరిదగ్గరినుంచ్చి లేచిపోయి యీ గామాన్కు దక్షిణ పాశ్వ౯ం రాజుపాలెం అనేది వేరే పాలెం కట్టుకుని కాపురం వుండినాడు. తతింమ్మా యీముగ్గురు అన్నపత్తి౯ లోనే వుంన్నారట. ఈ హేతువువల్ల నుంచ్చివుంన్న ఆంన్న పర్రు" అనే పేరు వచ్చినది.

గజపతి సింహ్వసనస్తుడయ్ని గణపతి మహారాజుగారు శాలివాహనం ౧౦౫౬ శకం (1134 AD) లగాయతు ప్రభుత్వం చేస్తూవుండ్డే యెడల వీరిదగ్గర మహాప్రధానులయ్ని గోపరాజు రామంన్నగారు శా ౧౦౬౭ శక (1145 AD) మంద్దు అగు నేటి రక్తాక్షి సంవత్సర భాద్రపద బ ౩౦ అంగార్కవారం సూర్యగ్రహణ కాలమంద్దు ప్రభువుదగ్గిర దానం బట్టి బ్రాంహ్మల్కు గ్రామ మిరాశీలు నిణ౯యించి యిచ్చే యడల యీగ్రామాన్కు యజుశ్శాఖా ధ్యయనులుంన్ను శ్రీవత్సస గోతులుంన్ను అయ్ని అన్నపత్తి౯ వారి ఆరువేల నియోగ్యుల్కు ఏకభోగంగ్గా కణీ౯కం మిరాశీ నిన౯యించినారు.

ఆప్పట్లో గ్రామమంద్దు శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం కట్టించ్చి ప్రతిష్ఠ చేశినారు.

వడ్డే రెడ్డి కనా౯ట్క ప్రభుత్వములు జర్గిన తర్వాతను దేశాన్కి మొగలాయి అధికారం వచ్చి సర్కారు సముతు బందీలు చేసేటప్పుడు యీగ్రామము నాదేండ్ల సముతులో చేరినది. సముతు అమీలు దేశస్తులపరంగా బహుడ్నిములు అమాని మామ్లియ్యతు జరిగినది. తదనంతరం కొండ్డవీటి శీమ జమీదార్ల కు మూడువంట్లుచేశి పంచి పెట్టే యడల గ్రామ సర్కారు మజుందార్లు అయిన మానూరి వెంక్కన్న పంతులుగారి వంటులో చేరినది గన్కు స్న ....ఫసలి లగాయతు వెంక్కన్న పంత్తులుగారుంన్ను ప్రభుత్వం చేస్తూవుండగా చేసిన ధర్మములు :

కుONO ఈ గ్రామంకు గ్రామవాసంగా వుండుగన్కు శ్రీ ఆంజనేయ స్వామివార్నీ పునః ప్రతిష్ఠచేసి గుడి కట్టించ్చి నిత్య నైవేద్య దీపారాధనల్కు యిచ్చిన యినాం - యీ దేవస్థానం దగ్గర వాయించే భజంతీల్కు очо 040 nua 3 ఫసలి యీ గ్రామం యొక్క కాపు అయ్ని కల్లామూర్తి గ్రామాన్కు పుత్తర పాశ్వ౯ం నల్ల గుంట అనే చెర్వు తవ్వించినంద్కు యిచ్చిన యినాం.

గ్రామ పౌరోహితున్కి పూర్వం నుంచి యున్నది జారీ చేశినది. ఇనాములు యిప్పించినది సదరు ఫసలి లగాయతు స్న ౧౧౪౦ ఫసలి (1780 AD) వరకు ప్రభుత్వం చేశాను -

తదనంతరం అప్పాజీ పంత్తులుగారు ప్రభుత్వాన్కు వచ్చి స్న ౧౧౪౧ ఫసలి (1731 AD) లగాయతు స్న ౧౧౪౩ ఫసలి (1733 AD) వర్కు ప్రభుత్వము చేశాను.

వీరి తరాలయంద్దు వెంకట్రాయునింగ్గారు స్న ౧౧౪౪ ఫసలి (1734 AD) లో ప్రభుత్వాన్కు వచ్చి కొల్లారమణప్ప అనే మజుకూరి పొలిమేర తొక్కినాడు. ఇతనికి కు౦౺౦ పొలిమేర మాన్యం నడపించి పయ్నివారు చెశ్ని ధర్మములు నడపించి స్న ౧౧౬౦ ఫసలి (1750 AD) వర్కు ప్రభుత్వం చేశాను.

తదనంతరం వెంక్కట కృష్ణనింగారు స్న ౧౧౬౧ ఫసలి (1751 AD) లో ప్రభుత్వాన్కు వచ్చి భట్టుమూత్తి౯ అనే భట్రాజుకు పద్యాలు చెప్పినంద్కు కు ౧ పొలం మాన్యం యిప్పించి సదరహిపసలి లగాయతు స్న ౧౧౮౧ ఫసలి (1171 AD) వర్కు ప్రభుత్వం చేశ్ని తర్వాతను పయ్ని వాస్ని అప్పాజీ పంత్తులుగారి కొమారులయ్ని వెంక్కటేశం గారు తాలూకా స ఖం పంచ్చుకొన్నారు గన్కు యీగ్రామం వెంక్కటేశంగారి వంట్టులో వచ్చ్ని సత్తినపల్లి తాలుకాలో దాఖలు అయ్నింద్ను స్న ౧౧౮౨ ఫసలి (1172 AD) వర్కు ప్రభుత్వంచేస్తూ చేస్ని ధర్మములు -

C ou 0 0 0 1 రామరాజు వీరంన్న శాస్తులు=గార్కి యిచ్చ్ని మాన్యం గండు ఆదెన్న దీక్షితులుగారికి చీకుల గోపాల శాస్తుల్లు=గారికి TE గొడుగుల మహదేవశాస్తుల్ల ౯ గారికి బ్రహ్మజోశ్యుల కేశవభట్లుగారికి భరతుల వీరంభొట్లుగారికి కులసాని అయ్యన వూరచెర్వు తవ్వించినంద్కు యిచ్చిన మాన్యం

యినాములు యిప్పించి సదరహి ఫసలి లగాయతు స్న ౧౨౦౫ ఫసలి (1795 AD) వర్కు ప్రభుత్వం చేశాను. తదనంతరం వీరి కొమారులయ్ని రమణయ్య రావుగారు ప్రభుత్వాన్కు వచ్చి చేశిన ధర్మములు.

కు మజుకూరి కరణాల్కు వుండుకుంన్న యినాములు. మొగలాయి ఆమాని ప్రభుత్వంలో మీరుహసను భానుడు అనే అమీరు సుభావారి దగ్గర సమీప వత్తిగా వుండగన్కు అతనికి యిచ్చిన యినాము. అంన్నపర్రు కు ౧౦ -మచాకల్ల కు కు గ్రామ గుడికట్టు మినహ—— కులాం కు C వడ్లకమ్మల్లకు ౦ | ౦ సరాఙ్కు ౦ తోటలు 3 కి 4 ౧1౦ గామకంఠం- చెర్వులు 3 § C గామ చెర్వు వూర్కి వుత్తరపాశ్వణం. యీ చెర్వుకి వుత్తరం నల్లగుంట. గ్రామాన్కు పశ్చిమం చాకలగుంట. గ్రామాన్కు తూపు౯ కలసాని రఘునాయకులు వేయించ్ని తోట. వూరికి పశ్చిమం కొల్లామూ త్తికా వేయించిన తనం తోట. మరిన్ని గ్రామాన్కి వుత్తరం నల్లకుంట చెర్వు దగ్గిర వేయించిన వనం తోట. యేర్లు కాలవలు - A డొంకలు కి 3 ౧౪౦ యినాములు - ౧౯౦ గ్కా తతిమ్మా ఆన ౧౮౧౨ సంవత్సరం నవంబరు ది ౧౫ తేదీ ఆంగీరసనామ సంవత్సర కాతీజుక శుద్ధ ఆదివారం. ౦౦ మైక్రోఫిల్ము రోల్ నెంబరు : 1 మే. వాల్యూము నెంబరు : 1 ఫోలియో : 40 B- 42 A