గ్రామ కైఫియ్యత్తులు: గుంటూరు తాలూకా (మొదటి భాగము)/పాలపర్రు

వికీసోర్స్ నుండి

పాలపర్రు

కయిఫియ్యతు మౌజే పాలపర్రు సంతు నాదెండ్ల తాలూకె

చిల్కలూరుపాడు యిలాకెరాజ మానూరి వెంకట కృష్ణారావు

సర్కారు మృర్తుజాంన్నగరు.

పూర్వం యీ పద్రేశమంద్దు గ్రామం యెర్పడ్క ముంద్దు యెక్కడెక్కడనుంచ్చి పశువుల మంద్దలను తొలి తెచ్కుని యిక్కడ మంద చెర్చుకుని వుంట్టువుండె యడల తృణజల వసతిని గురించ్చింన్ని స్తలవిశేషమును గురించ్చింన్ని విస్తరించి క్షీరములు పిండ్డుతూ వచ్చి నవి గన్కు పాలపర్రు అని యీ స్థలాన్కు వాడికె వచ్చి ప్రాయశహా గ్రామముంన్ను యెర్పడి వ్యంగ్యార్ధ పాలపర్రు అని అంట్టూ వున్నారు. గజపతి శింహ్వాసనస్థుడయ్ని గజపతి మహారాజులుఁగారు రాజ్యం చెశెటప్పుడు వీరిదగ్గర మహాప్రధానులయ్ని గోపరాజు రామంన్నగార్ను ౧౦౬౭ (1145 AD) శక మంద్దు ప్రభువు దగ్గిర దానంబట్టి సమస్తమయ్ని నియ్యోగులకు గ్రామకరిణికపు మిరాశిలు నిర్నయించ్చె యడల యీ పాలపర్రు అనె గ్రామానకు వెలనాడు భారద్వాజ గొత్రీకుడయ్ని రామరాజుకు ఎకభోగంగ్గా మిరాశి నిర్నయించ్చినారు గన్కు తదాది మొదలుకొని యీవరకు యెతద్వంశజులై వారు పాలపర్త్తి వారు అభిదానం చాతను అనుభవిస్తూ వుంన్నారు. సదరహి రామరాజు కరిణీకము మిరాశి అనుభవిస్తూ వుండ్డెటప్పుడు అనుముకొండ్డ శింహ్వాసనస్తుడయ్ని గణపతిదెవు యీ వెలనాటిభూమిలో యెక్కడెక్కడ శివలింగ్గప్రతిష్ఠలు చెశె కాలమంద్దు యీ గ్రామంలో గ్రామాన్కు వుత్తరభాగమంద్ను యొక ఆవరణములోనే రెండ్డు శివాలయములు కట్టించ్చి శ్రీ సూర్యెశ్వర సోమేశ్వరస్వామి వార్లు అనె లింగ్గమూర్తులను ప్రతిష్ట చెశి నిత్య నైవేద్య దీపారాధనలు జరుగ గలంద్లుకు కు ౧౨ పంన్నెండ్డు కుచ్చెళ్లు ఖండ్రికె యినాము యిప్పించ్చినారు.

తదనంతరం గ్రామాన్కుకు వుత్తరం సదరహి దేవాలయములకు దక్షిణభాగమంద్ను విష్ణుస్తలం కట్టించ్చి శ్రీ చన్నకేశవస్వామివారిని పరివారసమేతంగా ప్రతిష్ఠ చెశి యీ స్వామివారి నిత్యనైవేద్యదీపారాధనలు జరుగగలందుకు కు ౧౨ కుచ్చళ్ళ ఖండ్రికె యినాముగా యిప్పించ్చినారు.

వడ్డెరెడ్డి కర్న్నాటక ప్రభుత్వములు శా ౧౫౦౦ శకం (1578 AD) వర్కు జర్గి గన్కు కర్నాటకరా జయిన సదాశివ దేవరాయలు ప్రభుత్వం చెశెటప్పుడు జంపని యర్రభొట్లు సూరుంభొట్లు గారికి యీ గ్రామం అగ్రహారం యిచ్చినారని వాడికె వున్నది. శాలివాహనం ౧౫౦౨ శకం (1580 AD) లగాయతు మొగలాయి ప్రభుత్వం వచ్చె గనుక యీ కొండ్డవీటి శిమ సంతు బంద్దిలు చెశె టప్పుడు యీ గ్రామం నాందెండ్ల సముతులో దాఖలు చెశి దేశస్తులయ్ని మాణిక్యరావువారు మానూరివారు పాతృనివారు సంతుకు చౌదర్లు అయ్ని నల్లబోతురి పరంగ్గా బహుదినములు అమాని మామిలియ్యతు జరిగించ్చినారు. గన్కు అప్పట్లో శ్రీ స్వామి వాల౯కువుంDడ్డె బహుస్వాస్త్యములు జప్తు చెసుకుని పునహ నిత్య నైవెద్య దీపారాధనలు జరుగగలందుకు చెశ్ని వృత్తులు.

కు 9 యినాములు. కు 84 కు సాలీయానా వచ్చే పండుగలు, జయంత్తులు, అభిషేకములు, శెవలు మొదలయి 3 0 4 4 వుత్సవాదులకు గ్రామఖచుకాలొ యిచ్చెటట్లు నినకాయ పరచినవి. o శ్రీ సూర్యేశ్వరసోమేశ్వర స్వామి వాలకు శ్రీ చన్న కేశ్వరస్వామి శ్రీ ఆంజనేయస్వామి వాలకు. 0 యీ ప్రకారముగా నిర్ణయించ్చినారు.

సుభావారు కొండ్డవిటి శిమ జమీదాల౯కు వంట్టుచెసి పంచి పెట్టెయడల యీ గ్రామం సర్కారు మంజుందారులయ్ని మానూరి వెంక్కన్న పంత్తులు గారి వంట్టులో వచ్చి చిల్కలూరిపాడు తాలూకాలొ దాఖలు అయ్నిది గన్కు వెంక్కన్న పంతులుగారు అప్పాజీ పంత్తులు గారి ప్రభుత్వములు జరిగిన తర్వాతను వెంక్కటరాయునిఁగారు ప్రభుత్వంచేశెటప్పుడు యీ దెశాన్కు మరాటి తవాయి వచ్చెగన్కు యె యెగ్రామాదులు మొదలయ్నివి దొచ్కునిపూజాదు చేశెటప్పుడు గ్రామంలొ వుండ్డె చన్నకేశ్వర స్వామి వారిమూల విగ్రహంను గ్రామస్తులు భూస్థాపన చేసినంత్తలో తదనంత్తరం తవాయి తీరిన మీదట పునహ ప్రతిష్ట చెయవలయునని యత్నికృతం చెశి శొధన చేస్తే ఆ విగ్రహం అగపడకపోయ గన్కు మునుపు ఆ ఆలయములొనే వుఁడ్డుకున్న శ్రీ వెణుగోపాలస్వామి వారి విగ్రహాన్ని తిస్కు వచ్చి ప్రమాది సంవ్వత్సరములో శ్రీ చన్న కేశవస్వామి వారి శింహ్వసనమంద్దు పత్రిష్ఠ చెశినారు. వెంక్కటరాయునింగారు వెంక్కటకృష్ణునింగారు నరసన్నగారు స్న౧౨౧౽ ఫసలీ (1809 AD) వరకు ప్రభుత్వం చెశి శ్రీ స్వామివాల౯కు పయిన వాశ్ని ప్రకారంగ్గా జరిగించ్చినారు. గన్కు శ్రీ వెంక్కట కృష్ణునింగారున్ను సదరహి ఫసలి లొనె పభ్రుత్వం వహించి మామూలు ప్రకారంగా జరిగిస్తూ వున్నారు.

2.... రిమాకు గ్రామగుడికట్టు కుచ్చళ్లు కిమ్నిహాలు లాం గ్రామకంఠాలు d శ్రీ సూర్యేశ్వరసోమేశ్వరస్వామి వారికి శ్రీ చన్న కేశవస్వామి శ్రీ ఆంజనేయస్వామి వార్కి కసుబా గ్రామకంఠం గ్రామాన్కు తూమ౯బొద్దులూరివారి పాలెం సంగ్గినేని అక్కనపాలెం గ్రామాన్కు పడమర మాలపల్లెవ ౧ కి పాలపరు చరువులు ౧౦కి ? ... 6 6 o o వనంత్తారాలు ౮ కి o O 0 డొంక్కలు ౬ కి 6 0 6 O వాగులు కాలువలు 6 6 2 2 2. గామ్రచరువు - 4 6 ౬ 2 4 - ౬ -4 6 6 6 210 గుంటుపల్లి వెంగన్న తోపు 6 ౦1౦ గోరంట్టవారి తోపు నారినెవారి తోపు నంగ్గినేని అక్కన్న తోపు -10 6 210 6 ulo 6 గ్రామాన్కు తూపు౯పాలప తీశాభగవానుల చరువు తిమ్మయకుంట వ౧కి గాల కుఁట్ట తెళ్ల పేరయకుంట్ట సంగ్గినేని అక్క నకుఁట్ట అక్కకుంట్ట వ ౧ కీ సంద్దికుంట వ౧ కి యడ్లపల్లివారి కుంట చాకలకుంట్ట ౬. 2 4 6 పాలపత్తిన్ కాలువ కరణాల పాలపత్తిక్షారామరాజుయెటి వడ్డున వేయించి తోట తేళ్ల వారు యేటివడ్డున వేయించిన తోట తెళ్లవారిది గ్రామాన్కు తూర్పున వేయించిన తోపు పాలపత్తి భగవానులు వెయించ్చ్ని తోట - వక్కరనది అనె పెరు కుంట్ట గ్రామచరువు అయిన గుంట్ట చెరువుకు పొయ్యే కాల్వ 85 రాజుపాలెపు డొంక్కవంకి నంగ్దిపాటి డొంక్క ప౧ కి గొల౯పాటి డొంక్క పంకి యినుగంటి డొక్క పంకి తిమ్మయకుంట డొంక్క వెంకయ కుంట్ట దగ్గర నుంచి గాలం కుంటకు పొయ్యె డొంక్కవ౧కి 86

· 6 6 యినాములు m C ECCCCCoo ౦ " ౦ O 0 O 0 0 6. ఒ 6 2 6 యీ సోమంన్న యీ సుబ్బంన్న 6 భారతుల వీరంన్న 6 2 మంగల పానకాలు 6 6 6 d | C పుప్పలపాటి డొఁక్క ప౧కి అన్నవరపు డొంక్క కావుత్తి ౯ డొంక్క 6 2 మంగ్గల భగవానులు 6 మంగల బుచ్చయ్య X X X పూడి కామంన్న ప్రత్తిపాటి శేశు 2 వైఖానసులు పాపాచార్యులకు వైద్యపు మాన్యం 2 భట్టం నఁబ్బిరాజు • తెళ్ళ అయ్యవారు ం తెళ్ళ పెరయ్యకుంటుంబ్బ నూన్యము ం 0 ad శ్రీ స్వామివాలకు సూర్యేశ్వరస్వామి సోమేశ్వరస్వామివార్కి వేణుగోపాలస్వామి ఆంజనేయ స్వామివారికి గురుజాల రామంన్న గార్కి గురుజాల కృష్ణవేణంమ్మకు యీ అక్కంమ్మకు చీరెల పురుషోత్తం పఁత్తులు బండ్డారు రాజేశ్వర రాయుడు దువ్వూరి కెశవాచాల౯ గారికి సాహుకారు సుబ్బయ్య గ్రామ పౌరోహితుడయ్ని లక్ష్మీనరసు యీ సుంద్దరాముడు బిదురు బుచ్చిపాపంన్న గ్రామ కైఫీయత్తులు సంగ్గినేని అక్కన కుంట్టమాన్యం పాలపతిక్షా నరసింహ్వులు కుంట్టమాన్యం• పాల పరు C . ౦ 4 ౦ కమ్మర రుదయ జర్రయ 6 2 భట్రాజులకు C ॥ 2 పాలపతి నరసింహ్వులు వంగతోపు మాన్యం 6 2 జ్నొనలగడ్డ బట్రాజుకు సంగీతమాన్యం X Xముతో వ్రాయించె భజంత్రీలకు వడ్ల వీరేశంకు 4. ? ౦ కరణాలకు గురుజాల శితమ్మ ? అయిన గ్కా తతిమ్మా ౫ 2 4 - 4 శేరి 3 ౪ 4 2 1 ౦ రాజుగారి సావరంకు గురుజాల సీతమ్మకు చెరిన మాన్యం కు గ్కా తతిమ్మ కయిఫియ్యతు మొతఁజా. అంగ్గిరస నామ సంవత్సర పుష్య బహుళ ఆ. స. ౧౮౧౩ సంవత్సరం. (1818 A.D.) 87 ౧౩ శిరవారం ది. ౨తా జనవరి నెల