గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 4/సంచిక 1
స్వరూపం
తరిబీతునుపొందిన బాలభటోపాధ్యాయులు, పసిభటులు - వారి శిక్షకులు.
[క్రిందినుండి రెండవ వరుసయందు మధ్యను, ఈ శిక్షాస్థానమునకు కావలసిన సౌకర్యముల నన్నిటిని జేసిన శ్రీ బండి వేంకటకృష్ణయ్యగారు ఆసీనులై యున్నారు.]
వల్లూరుపాలెం శివస్థానమునందు బాలభట విద్యా ప్రదర్శనము.