Jump to content

గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 1/సర్వకళాశాల గ్రంథాలయము, బొంబాయి

వికీసోర్స్ నుండి

రెండుమాసములలో నీశాఖవారు 14 స్థలము లలో 36 ప్రదర్శనములనొసంగిరి. ప్రతి ప్రద ర్శనమునకును సగటున వేయిమంది జనులు వచ్చిచూచిరి. ఇందు ముఖ్యముగా విదేశపరి శ్రమలనుగూర్చినట్టియు, వ్యవసాయములఁగూ ర్చినట్టియు విషయములు ప్రదర్శింపఁబడుచు వ చెను. జనులు వీనియందాదరమును మెండు గౌఁజూపుచువచ్చిరి. '

ఈ కేంద్రగ్రంధాలయమునుగూర్చిన విశే షాంశ మింకొకటికలదు. ఇందు ప్రపంచకము నందంతటనుగల వివిధ పరిశ్రమలను గూర్చిన వివరణపట్టీలు సంపాదింపఁబడి జాగ్రత్త పెట్ట బడినవి. కృషి, పరిశ్రమ, గృహకృత్యవిషయ ములలో నేవిషయములు నేనిఁ దెలిసికొనగోరి వారును, ఏవస్తువుల నేనిఁ కొనఁగోరు వారును ఆజాబితాలను జూచి సర్వమును గ్రహించి వచ్చును.

ఇంతేగాక, యీ గ్రంధాల యాధ్యక్షులు వ్యవసాయపుఁ బనిముట్లను ప్రదర్శనార్థము ప్రతిపట్టణమునకునుఁ బ్రతిపల్లెకును దిప్పి, ప్ర జలకు నాటి యుపయోగమును బోధించుచు న్నారు.


సర్వకళాశాల గ్రంథాలయము, బొంబాయి.

ఢిల్లీ దర్బారుసమయమున శ్రీ జార్జిచక్రవ తి౯,జనసంఘముయొక్క విద్యాభివృద్ధికి యే బదిలక్షల రూప్యముల మెసంగెనుగదా. అం దుండి బొంబాయి రాజధానివారు మూడు లక్షల రూపాయల రొక్కమును, సంవత్సర మునకు 45 వేల రూప్యముల ఆదాయమును .* సర్వకళాశాల కొసంగిరి. ఈధనము మెసగు నప్పుడు సర్వకళాశాలాధ్యక్షుఁకు శ్రీబొంబా యి > వర్నరుగారు దానిని వ్యయపరచుటను గూర్చి కొన్ని సలహాలను జెప్పెను. అందులో ముఖ్యమైనదొకటి గ్రంధాలయమును గూర్చి-

“బొంబాయి రాజధానియందు మంచి స్థితి లోనున్న గ్రంధాలయము లేకపోవుటచే, 'ఉ న్నతవిద్య కెంతయు నవకాశము లేకున్నది. స ర్వకళాశాలకు పుస్త కాగారమున కనువగు మందిర మొకటి కలదుగాని, యవసరములగు పరికరములందు సమకూర్పఁబడలేదు. ప్రస్తు తమీ గ్రంధాలయము తగినస్థితిలో లేదు. శిక్ష నందిన యధిపతి లేనిలోపముచే సర్వకళాశాల కత్యగత్యమైన యీగ్రంధాలయము ప్రస్తుత మిందలి విద్యార్థుల కెంతమాత్రమును నుప యోగకరముగానుండుట లేదు. ఇట్టి లోపము ను నివారించుట కిది మంచి తరుణము. పట్ట పరీక్షాభద్రుఁడగు కుశాగ్రబుద్ధిగలవాని నొక ని కార్యక్రమము నెఱింగివచ్చుట కొక సంవత్సర ము ఐరోపాఖండమునకుఁబంపవలెను. గ్రంథ సామగ్రికూడ వి శేషముగావృద్ధిఁ జేయవ లెను” అని చెప్పబడినది. సర్వకళాశాల వార్తా సల హాను మన్నించి సంవత్సరమునకు 6500 రూ ప్యములచొప్పున గ్రంధసామగ్రిని వృద్ధిచేయు టకును, సంవత్సరమునకు 3500 రూప్యముల వెచ్చించి గ్రంధాలయాధ్యక్ష పదవికి నొకనికి ఐరోపాలోగాని, అమెరికాలోగాని విద్య నే ర్పించుటకును తీర్మానించిరి.