గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 1/పుస్తకావాహన
పుస్తకా వాహన
| సీ. | నిండాఱఁ బాఱు నఖండ గోదావరి | |
| తే.గీ. | హృదయములువిన పలుకక చదువు జెప్పు | |
| సీ. | ఆచారమునకు దాస్యముఁ జేయుచునువంట | |
| తే.గీ. | పూలతో నిండి కమ్మదనాలు చిమ్ము | |
| సీ. | ఆంధ్రులశిల్ప విన్యాసంబు చూపించు | |
| | ఆంధ్రభాగ్యము మోయగ గౌతమీకృష్ణ | |
| తే.గీ. | చెప్పి యొప్పించు పుస్తక శ్రీకుమారి | |