గోవిందం భజరే

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


రాగం: కాపి. ఆది తాళం.


ప: గోవిందం భజరే మన భవసాగర తారకం హరిం ||

అ: గోవిందేతి సదా చింత్యం నిత్యానంద ఫలప్రదం
     అవ్యాజేన యే భజంతి సేషావశ్యో భవేదరికీ||

చ: నిజభక్తి సౌభాగ్య భరితో భక్తవత్సలం గోవిందం
      భగవంతం వేద వేద్యం భవారి పూజితం వాసుదేవం ||