గుంటూరు మండల గ్రంథాలయ చరిత్ర

వికీసోర్స్ నుండి

విజ్ఞప్తి

ఏ దేశముగాని, జాతిగాని అభివృద్ధి పొందవలయునన్న విజ్ఞాన మవసరము. విజ్ఞానమును వెదజల్లవలయ:నన్న సద్గంథ రాజము లవసరము. గ్రంధముల సంపాదించి మానవ లోక మున విజ్ఞానమును, వివేకమును వ్యాపింప జేయవలసిన బాధ్యత గ్రంథాలయములది, భారతవర్షము నందంతటను ప్రప్రథమున బౌద్ధమత ధర్మములతో బాటు గ్రంథాలయ ముల స్థాపించి మానవ కల్యాణమునకు దోడ్పడు భాగ్యము బౌద్ధులకే దక్కినది. బౌద్ధస్థూపము, విహారము, స్థాపించిన స్థానముల నెల్ల గ్రంథాలయముల నెలకొల్పిరి. బౌద్ధయుగము భారత వర్షమునకు సువర్ణయుగ మనుటలో నతిశయోక్తి లేదు. ఆ కాలమున భారతీయులు పొందిన విజ్ఞానము, వికా సము, నాగరకత ప్రపంచమున యితర దేశీయు లేరును నేర లేదు. అట్టి సుదినములు మరల ,మనకు వచ్చునా?

కాంగ్రెస్ ప్రభుత్వములు వచ్చిన తరువాతమన రాష్ట్ర మున గ్రంధాల యోద్యమ వ్యాప్తి యెక్కు వగునని యాశించి తిమి. కానీ పూర్వ ప్రభుత్వ మిచ్చు విరాళము కూడ యీ ప్రభుత్వమువా రివ్వరైరి. సంయుక్త రాష్ట్రముల కాంగ్రెస్ -ప్రభుత్వమువారు రు.3600 ల పఠనాలయములను, 760 సంచార గ్రంథాలయములను, స్థాపించి భారత దేశ గ్రంథాల యోద్యమమునకు జీవము పోసిరి. వీరి మార్గము నే యితర రాష్ట్రముల' ప్రభుత్వములు కూడ దొక్కి ప్రజల విజ్ఞాన “మునకు గోడ్పడునని రూశించుచున్నాము.

గుంటూరు జిల్లా గ్రంథాలయ సంఘ కార్యనిర్వాహకవర్గము

అధ్యక్షులు: శ్రీయుత. శరణు రామస్వామి చౌదరిగారు

ఉపాధ్యక్షులు: శ్రీయుత వుప్పుటూరి వెంకటవున్నా రావు యం. యల్. ఎ. శ్రీయుత వూటుకూరి జయరామదాసు శ్రీయుత కస్తూరి కుటుంబరావు

కార్యదర్శి: కాండూరి సీతారామయ్య

సహాయ కార్యదర్శులు: శ్రీయుత వావిలాల గోపాలకృష్ణయ్య శ్రీయుత అడుసుమిల్లి శ్రీనివాసరావు

నిర్వాహకవర్గము: శ్రీయుత తంగిరాల పిచ్చయ్య శాస్త్రి శ్రీయుత రాపర్ల శివరామకిృష్ణయ్య శ్రీయుత గుంటుపల్లి వెంకటేశ్వర్రావు శ్రీయుత గంజాం అనంతలక్ష్మణాచార్యులు శ్రీయుత చుండూరు వెంకయ్య శ్రీయుత కావూరి వెంకయ్య శ్రీయుత గుంటుపల్లి జ్వాలానరశింహం శ్రీయుత డి. వెంకటేశ్వర్రావు

ప్రజలనందరను విజ్ఞానులుగ జేయుటకు బొంబాయి కాంగ్రెస్ ప్రభుత్వమువారు పూనుకొనుట ఆనందదాయ కము. 5 సంవత్సరములలో ప్రజలనందరిని విజ్ఞానులుగ జేయు టకు ప్రణాళికను తయారుచేసిరి. బొంబాయి నగరమునం దే 500 సూత్న పాఠశాలలు నెలకొల్పుటకు బూనుకొనిరి. ఇవి' గాక యితర గ్రామములలో 2000 సూత్న పాఠశాలలను నెల గొల్పిరి. ఇట్టి ప్రణాళిక నే మన రాష్ట్ర ప్రభుత్వమువారు గూడ తయారు చేసి ప్రజల నందరను విజ్ఞానులుగ జేయ వేడె దము. ఇట్టి యుద్యమములకు తోడ్పడుటకు గ్రంథాలయ సం ఘములు పూనుకొన వేడెదము.

ఈ చరిత్రను ప్రచురించుటకు రెండు సంవత్సరముల నుండియు కృషి చేసి యిప్పటికి ప్రకటించగలిగితిమి. ఈ చరిత్రలో లేని గ్రంథాలయములు ఇంకను ఎన్నియో మండల మున నున్నవి. చరిత్రను ప్రకటించుటకు దోడ్పడిన సోదర గ్రంథాలయ సంఘములకు, గ్రంథాలయ సేవకులకు హృదయ పూర్వక వందనములు. కొన్ని గ్రంథాలయముల చరిత్ర జూడ పెక్కు గ్రంథాలయములు సక్రమముగ నిర్వహింపబడుట "లేదని స్పష్టమగుచున్నది. ఆయా గ్రంథాలయముల నిర్వాహ కులు యిక ముందై నను తగు శ్రద్ధదీసికొని చక్కగ నడుప వేడుచున్నాము.

ఇట్లు

శరణు రామస్వామి చౌదరి

1-4-1939

అధ్యక్షుడు

గుంటూరు జిల్లా గ్రంథాలయ సంఘము


తెనాలి తాలూకా

1. అమృతలూరు-శ్రీ భాషాసంజీవనీ సంఘము 1912 సం।।న కీ. శే।। కుడితిపూడి వెంకటరత్నము చౌదరిగారు దీనిని స్థాపించిరి. ఇందు సంస్కృతాంధ్ర ఆంగ్ల హిందీ వాజ్మయములకు సంబంధించిన గ్రంథములు 5110 గలవు. దైనిక, వార, మాసికములకు సంబంధించిన పత్రి కలు 25 వచ్చు చుండును, 90 గురు చందాదారులు గలరు. 6000 రూప్యముల విలువగల భవనము గలదు. 1860 సం।। 21 వ ఆక్టు ప్రకారము రిజస్టరు చేయబడినది. 750 రూప్య ముల విలువగల ఫర్ని చరుగలదు. ప్రతిదినము 36 మంది పాఠకులు వచ్చుచుందురు. దీని తరఫున జయంతులు పురాణములు జరుగుచుండును. ప్రాన్త గ్రామములందు గూడ మాజిక్ లాంతరు ప్రదర్శనములుగూడ జరుగుచుండును. దీని పక్ష మున గ్రంథమండలి నొక దానిని వెలువరించిరి. ఆదాయము రు. 456-16-10. వ్యయము రు. 442-7-3. అధ్యక్షుడు క్రొత్తపల్లి హనుమంతరావుగారు కార్యదర్శి శరణు పున్నయ్యగారు

2. మోపఱ్ఱు - చౌదరి గ్రంధాలచుము ఈ గ్రంధాలయము 1916 సం।।న శ్రీ కొత్తపల్లి వెం కటసుబ్బయ్య గారి చే స్థాపింపబడినది. దీనికి 600 రూప్యముల విలువగల భవనము గలదు. ఇందు 170 గ్రంధములు గలవు. 6 పత్రికలు వచ్చు చుండును. నిత్యము 10 మంది పాఠకులకు తక్కువ లేక వత్తురు. పాఠకు లిందు 600 గ్రంధముల జదివి యుండిరి. రిజస్టరయినది. ఆదాయము రు. 50/- వ్యయము రు. 50/- అధ్యక్షుడు కొడాలి చెంచయ్యగారు బి. ఏ., కార్యదర్శి కొడాలి రామకృష్ణయ్యగారు

3. మండూరు - ఆంధ్ర సరస్వతీ నిలయము 1923 సం।। మార్చి 10 వ తేదీన ఈ గ్రంధాలయము స్థాపింపబడినది. 2000 రూప్యముల విలువగల. భవనము గలదు. 1300 గ్రంధములు గలవు. ఈ పత్రికలు వచ్చు చుండును. ఆదాయము రు. 20-0-0 వ్యయము రు. 30-0-0

4. ఆలపాడు - రాధాకృష్ణ గ్రంధాలయము 1924 సం।।న చుండూరు వెంకయ్యగారిచే స్థాపింపబడి నది. ఇందు 900 గ్రంధములు గలవు. 5 పత్రికలు వచ్చును. చదువ బడిన గ్రంధములు 930. రిజష్టరు అయినది. ఆదాయము రు. 249-1-3 వ్వయము రు. 179-0-6 అధ్యక్షుడు తన్నీరు లక్ష్మణరావుగారు కార్యదర్శి చుండూరు వెంకయ్య గారు

5. వామనగుంటపాలెము - సారస్వత నిలయము 1929 సం।। ఫిబ్రవరి 20 వ తేదీన కోగంటి బ్రహయ్యగా రిచే స్థాపింపబడినది. 1600 గ్రంధములు గలవు. 8 పతికలు వచ్చును. ఈ గ్రామమునందు. వెనుక స్థాపింపబడిన శ్రీరామ, చంద్ర గ్రంధాలయము గూడ ఇందులోనే చేర్చబడినది. రు. 2000 ల విలువగల భవనము గలదు. కోగంటి కోటయ్య గారు , యకరమును దీనికి యిత్తునని వాగ్దానము చేసిరి. ఆదాయము రు. 1478-0-9 వ్యయము రు. 1478-0-9 అధ్యక్షుడు కోగంటి అంజయ్యగారు కార్యదర్శి బొట్టా పున్నయ్యగారు

6. బోడపాడు - సీతారామగ్రంధాలయము 1924 సం।। న యడ్ల పాటి సీతయ్య గారిచే స్థాపింపబడి నది. ఇందు 840 గ్రంధములుగలవు,2 పత్రికలువచ్చు చుండును.. ఆదాయము రు. 30-0-0. వ్వయము రు 30-0-0. అధ్యక్షుడు : యడ్లపాటి సీతయ్యగారు కార్యదర్శి : దావులూరి రత్తయ్యగారు

7. పాంచాలవరము - శ్రీ కృష్ణ యోగి గ్రంధాలయము . ఈ 1915 సం।। న అబ్బరాజు లక్ష్మీపతిరావు గారిచే స్థాపింపబడినది. 400 గ్రంధములు గలవు. ఆ పత్రికలు వచ్చు చుండును. రిజస్టరు అయినది. ఆదాయము రు. 100-0-0. వ్యయము రు. 77-0–0 అధ్యక్షుడు గవిని గోపాలకృష్ణయ్య గారు కార్యదర్శి గవిని సీతారామయ్యగారు

8. పేపర్రు - శ్రీ నన్నయార్యసరస్వతీనిలయము 1915 సం।।న యువకులచే స్థాపింపబడినది. ప్రస్తుతము ఒకరి యింట నామమాత్రావశిష్టముగ నున్నది. గోవిందయ్య గారు దీనిని పునరుద్ధరింతురని దెలియుచున్నది.

9. తురుమెళ్ళ - శ్రీ వివేకానంద గ్రంధాలయము 1915 సం।।న విద్యార్ధులచే నిది స్థాపింపబడినది. ఇందు 175 గ్రంధములు గలవు. ప్రస్తుతము పంచాయతీవారి అధీన, మున గలదు. భవవము సొంతముగ నున్నది.

10. యలవర్రు - శ్రీ మహాత్మాగాంధీజీ పఠనాలయము 1925 సం।।న యువకులచే స్థాపింపబడినది. 850 గ్రంధ 'ములు గలవు. 1 పత్రిక వచ్చును. సొంత భవనము కలదు. అధ్యక్షుడు మల్లంపాటి రంగయ్యగారు

11. పేపర్రు - రైతు యువజన విద్యార్థి సంఘము ఇది వెనిగండ్ల గోపాలకృష్ణయ్యగారిచే స్థాపింపబడినది. 6 పత్రికలు వచ్చుచుండును. 18 సభ్యులు గలరు.

12. గోవాడ - శ్రీ రాజ రాజన కేంద్ర గ్రంధాలయము 1918 సం।।న పరుచూరి రాఘవయ్య, వేమూరి నాగేంద్రము, కీ. శే. ఆలపాటి వెంకటరామయ్యగార్ల చే నిది స్థాపింపబడినది. 'ఇందు 650 గ్రంధములు గలవు. 2 పత్రికలు వచ్చుచుండును. కీ. శే. మండవ శ్రీరాములు గారి స్మారకారము శ్రీ వారి కుమారులు దీనికి భవనము కట్టించి యిచ్చుటకు వాగ్దానించిరి.

13. కూచిపూడి - శ్రీ సరస్వతీ నిలయము 1913 సం।। జూన్ 15 తేదీన నీ గ్రంథాలయమును విద్యార్థులు స్థాపించిరి. 1900 గ్రంథములు గలవు. 8 పత్రికలు వచ్చును. సభ్యులు 63 గురు. పాఠకులు చదివిన 'గ్రథంములు 710. 2500 రూప్యములు విలువగల స్వంత భవనము గలదు, ఒక యకరము మాగాణి కలదు. ఆ దాయము 134-0:0, వ్యయము 56-0-0. అధ్యక్షుడు రావెళ్ళ తిరుపతిరాయుడుగారు కార్యదర్శి కోగంటి గోపాలకృష్ణయ్యగారు

14. ఈ గ్రామమునం దే బ్రహ్మనిలయ పుస్తక భాండాగారమను పేర మరొక గ్రంథాలయమును యువకులు 1915 సం।। నవంబరు 8 తేదీన స్థాపించిరి. ఇందు 170 గ్రంథములు గలవు. 2 పత్రికలు వచ్చును. చదువబడిన గ్రంథములు 1950. ఇది పంచాయతీ అధీనమున నున్నది. ఆదాయము రు. 120-0-0. వ్యయము రు. 120-0-0'

15. వరహాపురం అగ్రహారం 8 శ్రీరామచంద్ర పుస్తక భాండాగారము : 1918 సం।। జూక్ 6 తేదీన నిది యువకులచే స్థాపిం పబడినది. 527 గ్రంథములు గలవు. ఒక్క పత్రిక వచ్చును. ఇందు చదువబడిన స్క్రంథములు 50. ఇది పంచాయతీ ఆఫీసున గలదు, అధ్యక్షుడు ముత్తాలపు సాంబయ్య గారు కార్యదర్శి కన్నెగంటి రత్తయ్యగారు

16. వేమూరు - శ్రీ వేణుగోపాల పుస్తక భాండాగారము. 1988 సం।।న దీనిని కోగంటి నాగభూషణముగారు స్థాపించిరి. ఇందు 414 గ్రంథములు గలవు. ఆదాయము 80 -0-0 వ్యయము 80-0-0 అధ్యక్షుడు నిమ్మగడ్డ బ్రహ్మయ్య గారు

17. ఈ గ్రామమునం దే శ్రీ లక్ష్మీ బాలసర స్వతీ గ్రంథాలయము 1982 సం।। ఏప్రియల్ 3 వ తేదీన రావులు వెంకటరత్నముగారు స్థాపించిరి. ఇందు 683 గ్రంథములు గలవు. 2 పతి కలు వచ్చుచుండును. నల్గురు చందాదారులు గలరు. పాఠకులు 311. ఆదాయము 9_6-6 వ్యయము 8-12-6; ఇది రావుల వెంకటరత్నముగారి అధీనమున గలదు.

18. మూలుపూరు-శ్రీ మదిందిరా నిశాంత గ్రంథాలయము 1915 సం।। డిశంబరు 10వ తేదీన యువకులు దీనిని స్థాపించిరి. ఇందు 800-గ్రంథములు గలవు. 9 పత్రికలు వచ్చు చుండును. 99 సభ్యులు గలరు. చదువబడిన గ్రంథములు 625. రు. 3100 లు విలువగల స్వంత భవనము గలదు. రిజిష్టరయినది. ఆ దాయము రు. 3222 లు , వ్యయము రు. 3219 లు అధ్యక్షుడు వెగండ్ల వెంకటసుబ్బయ్యగారు.

19. పెదపూడి - శ్రీ నన్నయార్య గంథనిలయము 1915 సం।। జులై 11 వ తేదీన యువజనులచే నిది స్థాపింప బడినది. 1107 గ్రంథములు గలవు. 2 పత్రికలు వచ్చును. • రు. 2500 లు విలువగల స్వంతభవనము గలదు. చదువబడిన గ్రంధములు 335. భవనము నల్లమోతు శేషగిరిరావుగారి జ్ఞాపకార్థము వారి తల్లి దుర్గాంబగారిచే నిర్మింపబడెను. ఆదాయము రు. 112 లు వ్యయము రు. 64 లు అధ్యక్షుడు చదలవాడ ఉమామ హేశ్వరరావుగారు కార్యదర్శి పరుచూరి వెంకటసుబ్బయ్యగారు

20. సంగం జాగర్లమూడి శ్రీ సర్వజన విద్యాప్రదాయినీ పుస్తక భాండాగారము, 1915 సం।। నవంబరు 8 వ తేదీన నీగ్రామమునందు ఈ గ్రంథాలయము స్థాపింపబడినది. ఇందు 1851 గ్రంథములు గలవు. 5 పత్రికలు వచ్చుచుండును. 30 మంది చందాదారులు గలరు. చదువబడిన గ్రంథములు 850. రు 700 లు ఖరీచుగల స్వంత భవనమున్నది. రిజిష్టరయినది. గణపత్యుత్సవములు జరుగును, ఆదాయము రు. 150 లు వ్యయము రు. 150 లు అధ్యక్షులు కొత్త దశరథరామయ్య గారు బి. ఏ., కార్యదర్శి వెంపటి కోటీశ్వరశాస్త్రిగారు

21. యడ్లపల్లి - పంచాయతీ బోర్డు గ్రంథాలయము 1984 జులై 24 వ తేదీన గ్రామ యువజనులచే నిది స్థాపింపబడినది. ఇందు గ్రంధములు 560 గలవు. చదువబడిన గ్రంథములు 525, ఇది అలపర్తి నాగయ్యగారి సతమున నున్నది. ఆదాయము రు. 120 లు వ్యయము రు. 120 లు పంచాయతీ బోర్డు వారు అధిపతులు

22. వలి వేరు భగవన్ని లయ పుస్తక భాండాగారము 1932 సం।। ఏపి యల్ 4 వ తేదీన గామస్థులగు రెడ్డి సంఘమువారిచే నిది స్థాపించబడినది. ఇందు 650 గ్రంథ ములుగలవు. . మొత్తము చదువబడిన గ్రంథములు 650. ఒక్క పతిక వచ్చుచుండును. ఆదాయము రు. 100 లు వ్యయము రు, 100 లు

23: వేటపాలెము - ఆంధ్ర బాలభారత గంథనిలయము 1982 సం।। డిశంబరు 7 వ తేదీన కావూరు అప్పయ్య గారిచే ఈ సంస్థ స్థాపితము. 500 గ్రంథము లిందు గలవు. ఒక్క పతిక వచ్చుచుండును. రు. 500 లు మూలధనము గలదు. చదివిన గ్రంథములు 600. ఆదాయము రు. 50 లు వ్యయము రు. 50 లు అధ్యక్షుడు ,కావూరి అప్పయ్య గారు ... కార్యదర్శి కావూరి ఆంజనేయులు గారు

24. చుండూరు శ్రీ దాదాభాయి నౌరోజి పుస్తక భాండాగారము 1915 సం।।న గొర్రెపాటి పిచ్చి రెడ్డిగారిచే నీ సంస్థ స్థాపింపబడినది. ఇందు 1141 గ్రంథములు గలవు. 4 పత్రి కలు వచ్చుచుండును. 36 గురు చందాదారులు గలరు. చదు వబడిన గ్రంథములు 1085. రు 2000/ల ఖరీదుగల స్వంత “భవనము కలదు. ఆదాయము 85–0-0 వ్యయము 86-0–0 అధ్యక్షుడు కళ్ళం అప్పిరెడ్డిగారు కార్యదర్శి గుండవరపు వెంక టేశ్వర్లుగారు

25. మోదుకూరు - ఆంధ్రదుర్గాపుస్తక భాండాగారము 1984 సం।। జూక్ 4వ తేదీన మోదుకూరు వీరయ్య, వెంకట కృష్ణారావు గారలచే స్థాపింపబడినది, ఇందు 450 గ్రంథములు గలవు. 19 మంది చందాదారులు గలరు. ఇందు చదువబడిన గ్రంథములు 400.. ఆదాయము రు 25-0-0 వ్యయము -రు 25_0-0 అధ్యక్షుడు మోదుకూరు వెంకటకృష్ణారావుగారు కార్యదర్శి తాడీవంక చిన్నయ్య గారు

26. చేబ్రోలు సూర్య దేవర వెఱ్ఱమాంబా మహిళా పఠన మందిరము 1986 సం।। ఆగస్టు 30 వ తేదీన సూర్య దేవర అన్న పూర్ణమ్మగారిచే స్థాపింపబడినది. ఇందు 350 గ్రంథములు : గలవు, పత్రికలు '3 వచ్చుచుండును. చదువబడిన గ్రంథ ములు 200, 1000 రూప్యముల విలువగల భవనమున్నది. ఆదాయము రు. 100-020. వ్యయము రు. 100-0-0. అధ్యక్షులు గోళ్ళమూడి రత్తమ్మగారు కార్యదర్శి సూర్యదేవర రాజ్యలక్ష్మమ్మ గారు

27. చేబ్రోలు - శ్రీ గౌరీ సరస్వతీ నిలయము 1931 సం।। మే 19 తేదీన వాసిలి వీరరాఘవశర్మ, మేడూరు గోవిందాచార్యుల గార్ల చే స్థాపింపబడినది. ఇందు 566 గ్రంధములు గలవు. ' ఒక్క పత్రిక వచ్చును. చదువ. బడిన గ్రంధములు 276. అధ్యక్షుడు వాసిలి వీరరాషువశర్మగారు, కార్యదర్శి : మేడూరి గోవిందాచార్యులుగారు

28. వడ్లమూడి-వాసి రెడ్డి చిన వెంకయ్యగారి గ్రంథాలయము దీనిని వాసి రెడ్డి వెంకటసుబ్బయ్య గారు వారి తండ్రిగారిజ్ఞాపకార్ధము స్థాపించిరి. ఇందు గ్రంథములు 450 గలవు.. 9 పత్రికలు వచ్చుచుండును. చదువబడిన పుస్తకములు 1000: రు. 1200 లు విలువగల స్వంత భవనము గలదు. " ఆదాయము రు 85 లు వ్యయము రు 85 లు. ఆధ్యక్షుడు వాసిరెడ్డి వెంకటసుబ్బయ్యగారు కార్యదర్శి సూర్యదేవర వెంకటప్పయ్య గారు

29. కొల్లిపర - శ్రీ వాణీ విలాస గ్రంథనిలయము 1915సం।। సెప్టెంబరు 18వ తేదీన ముక్తాముల ముకేశ్వ: రరావుగారు దీనిని స్థాపించిరి. ' 696 క్రైంధములు గలవు. ఒక్క పతిక వచ్చును. 60 మంది చందాదారులు గలరు. చదువబడిన గ్రంథములు 60. ఆదాయము రు 260 లు వ్యయము రు 50 లు. అధ్యక్షుడు ముక్తామల ముక్తేశ్వరరావుగారు, కార్యదర్శి అవుతు రామి రెడ్డిగారు

30. తూములూరు - కమలా నెహ్రూ గ్రంథాలయము 1936సం।। మే 5 వ తేదీన స్థాపింపబడినది. ఇందు 190 గ్రంథములు గలవు. 3 పతికలు వచ్చుచుండును. చందా దారుల సంఖ్య 81. చదువబడిన గ్రంథములు 296. ఆదాయము రు. 164-1-0 - వ్యయము రు. 185–12–6. ఆధ్యక్షుడు తూనగుంట అప్పిరెడ్డిగారు కార్యదర్శి తియ్యగూర సుబ్బారెడ్డిగారు

31. చిలువూరు - మహాత్మాకళానందాశ్రమము. 1937 సు।।న తూములూరి వీర రాఘవయ్య, కుప్పా "ప్రసన్నాంజ నేయులు గార్ల చే స్థాపింపబడినది. ఇందు 269 గ్రంథములు గలవు. 2 పత్రికలు వచ్చును. 20 మంది చందా దారులు గలరు. చదువబడిన గ్రంథములు 1200, 1860–21 - ఆక్టు క్రింద రిజిస్టరు చేయబడినది. ఆదాయము రు. 50 లు వ్యయము రు. 36 లు అధ్యక్షుడు వుయ్యూరు చెన్నారెడ్డిగారు కార్యదర్శి వంగా రామకోటి రెడ్డిగారు

32. ఈపూరు - శ్రీ రాధాకృష్ణ గ్రంథాలయము 1937 సం।। జూ 4 వ తేదీన తూములూరు వెంకట "సుబ్బారావు, కొమ్మి నేని వెంకట సుబ్బారావు గార్ల చే స్థాపింప • బడినది. ఇందు 504 పుస్తకములు గలవు. 3 పత్రికలు వచ్చును. 50 మంది చందాదారులు గలరు, చదువబడిన “బడిన గ్రంథములు 200. “ఆదాయము రు, 72-0-0. వ్యయము రు. 66-0-0. ఆధ్యక్షుడు కొమ్మినేని వెంకటనరసయ్యగారు కార్యదర్శి పావులూరి వెంక టేశ్వర్లుగారు.

33. కొల్లూరు - నాగభూపాల గ్రంథాలయము 1928 సం।।న సూర్య దేవర రాఘవయ్యగారు దీనిని స్థాపించిరి. ఇందు 800 గ్రంథములు గలవు. రు. 500/- ల -ఖరీదుగల స్వంత భవనము గలదు. కార్యదర్శి : సూర్య దేవర రామస్వామి గారు.

34. రావికంపాడు - శ్రీ రామకృష్ణ గ్రంధాలయము 1917 సం।। న దొడ్డపనేని బుచ్చి రామయ్యగారిచే స్థాపింపబడినది. 584 గ్రంథములు గలవు. 4 పత్రికలు వచ్చును. చదువబడిన గ్రంథములు 325., ఆదాయము రు. 25-0-0. వ్యయము రు. 26-0–0. పంచాయతీ పరిపాలనమున నున్నది.

35. క్రాప - సుజన విధేయ గ్రంథాలయము 1913 సం।। న దీనిని స్థాపించిరి. 838 గ్రంథములు గలవు. 5 పత్రికలు వచ్చును. - చదువ బడిన గ్రంథములు: 418, 800 రూప్యముల విలువగల స్వంత భవనమున్నది. ఇది పంచాయతీవారి పరిపాలనమున గలదు.

36. దోనేపూడి - రైతు గ్రంధాలయము 1985 సం।। జూర్ 16 వ తేదీన సుంకర కుటుంబరావు, కంఠం నేని కోటేశ్వర రావు, వెనిగళ్ళ సత్యనారాయణగార్లచే స్థాపింపబడినది. 700 గ్రంథములు గలవు. 20 మంది చందా దారులు గలరు. చదువబడిన గ్రంథములు 50. రు 500 ల ఖరీదుగల భవనముగలదు. ఆదాయము 24-0-0 వ్యయము 24-0–0.

37. దోనేపూడి - జిల్లా బోర్డు గ్రంథాలయము మొదట శ్రీ ఆంజనేయ పుస్తక భాండాగార మను పేర నడుపబడి, 6 సంవత్సరముల క్రిందట తాలూకాబోర్డు వారికి స్వాధీనపరుపబడి, నేడు పై పేరుతో వ్యవహరింపబడు చున్నది. ఇందు 384 గంధములు గలవు. జి. లింగయ్య హెడ్ మేస్టర్ గారి అధీనమున నున్నది.

38. చినపులివరు - నవనీతహర గ్రంథాలయము 1925 సం!! న గడ్డిపాటి సుబ్బారావు, తాళ్ళూరి సాం “బమూర్తిగారలచే స్థాపింపబడినది. 441 గ్రంథములు గలవు. ఒక్క పత్రిక వచ్చును. చదువబడిన గ్రంథములు 48. ఆదాయము రు. 6-4-0 వ్యయము రు. 6–4.0 అధ్యక్షుడు : కావూరి కోటయ్య గారు.

39. పెదపాలెము - సేవాశ్రమవాణీ మందిరము 1919 సం।। అక్టోబరు 4 వ తేదీన శ్రీ మా లెంపాటి రంగయ్య, పుతుంబాక శ్రీరాములు, పాతూరి నాగభూష ణము గార్ల చే నీ గ్రంథాలము స్థాపింపబడినది. ఇందు 5000 'గ్రంథములు గలవు. ఇది ఆర్యబాల సమాజ భవనమున నున్నది. ఈ గ్రంథాలయము సేవాశ్రమ శాఖగా నున్నది. సేవాశ్రమమును , సొసైటీ ఆక్టు క్రింద రిజస్టరు చేసిరి. దీని తరఫున బోటుగ్రంథాలయముల 'రెంటిని బ్యాంకు కాలువ పై నేర్పాటు చేసిరి., జయంతులు, వర్థంతులు మాజిక్ లాంతరు ప్రచారములు మొదలగునవి జరుగుచుండును. గ్రంథముల గూడ ప్రకటించుచుందురు. చందాదారులు మొ త్తము 169. ఇందు చదువబడిన గ్రంథములు 4200. మూలధనము లేదు. ఆదాయము రు. 134-14-9 వ్యయము రు. 118-4-9 అధ్యక్షుడు మేళ్ళచెర్వు వేంకటేశ్వర్లుగారు కార్యదర్శులు పాతూరి నాగభూషణంగారు పుతుంబాక శ్రీరాములుగారు పెదపాలెము సమాజము ఈ పఠనాలయము 1905 సం।। జులై 4వ తేదీన పుతుం బాక సీతారామయ్య, వాసిరెడ్డి శక్తేశ్వర రావు, వాసిరెడ్డి వెంంటప్పయ్యగార్ల చే స్థాపింపబడినది. ఇందలి గ్రంథములు సేశాశ్రమ వాణీమంది రమునకు చేర్చబడి, ఇది అనుబంధముగ నున్నది. 22 పత్రికలు ఆంధ్ర, ఆంగ్ల హిందీ వాజ్మయము ‘లకు సంబంధించినవి వచ్చు చుండును. చందాదారులు 40. దీనికి స్థలము'తో సహా రు 4500/- విలువగల భవనముగలదు. ఆదాయము రు. 177-10-3. వ్యయము రు. 159-10-6. అధ్యక్షుడు వాసిరెడ్డి శకేశ్వరరావుగారు కార్యదర్శి పుతుంబాక శ్రీరాములుగారు

40. చినపాలెము - తిలక్ జాతీయ గంథనిలయము 1933 సం।। మార్చి 27 వ తేదీన వాసి రెడ్డి వెంకటప్ప య్యశివ లింగ్ ప్రసాద్, రామకోటయ్య, శాక మూరి లింగయ్య, "శేకరి వెంక టసుబ్బయ్య, పురాణం పున్నయ్య, మజుందారు వెంకటనరసింహారావుగార్లు దీనిని స్థాపించిరి. ఇందు 250 గ్రంథములు గలవు. 3 పత్రికలు వచ్చుచుండును. 22 ద్దలు సభ్వులు గలరు. చదువబడిన గ్రంథములు 300. భవనము లేదు. ప్రస్తుతము వాసిరెడ్డి శివలింగ ప్రసాదుగారి గృహమున నున్నది. ఆదాయము రు. 40 లు వ్యయము రు. 30 లు అధ్యక్షుడు వాసిరెడ్డి ఉమామ హేశ్వరరావుగారు కార్యదర్శి వాసిరెడ్డి రామకోటయ్య గారు

41. తుమ్మపూడి శ్రీ సీతా రామభక్త సంఘ పంచాయతీ గ్రంథాలయము. 1932 సం।। న సూర్య దేవర సంజీవరాయణం గారిచే స్థాపింపబడినది. 835 గ్రంధములు గలవు. 5 పత్రికలు వచ్చు చుండును. చదువబడిన గ్రంధములు 100. పంచాయతీ బోర్డు పాలనమున నున్నది. సత్రమున గలదు. ఆ దాయము రు 54-7–0 వ్యయము రు 58-8-0 ఆధ్యక్షుడు సూర్యదేవర నరసింహనాయుడుగారు

42. శృంగార పురము-శ్రీ జ్ఞానదాయినీ పుస్తక భాండాగారము 1915 సం!! జనవరి 1 వ తేదీన నాగేశ్వరం సుందరశర్మ్మ గారిచే స్థాపింపబడినది. 511 గ్రంథములు గలవు. 4 పత్రికలు వచ్చుచుండును. చదువబడిన గ్రంథములు 300. రు. 1000 ల విలువగల భవనమున్నది. 350 రూప్యముల మూలధన . మున్నది. 'ఆదాయము రు 41_8-0 వ్యయము రు. 34–6-0 ఆధ్యక్షుడు కోగంటి రామయ్యగారు కార్యదర్శి పచ్చా సత్యనారాయణగారు

43. పెదకొండూరు - సాంబమూర్తి పఠనమందిరము 1937 సం।। ఆగస్టు 5వ తేదీన మల్లాది పూర్ణానందం, మల్లెల వేణుగోపాలకృష్ణ శర్మ గార్ల చే స్థాపింపబడినది. 100 గ్రంథములు గలవు. 4 పత్రికలు వచ్చు చుండును. 21 సభ్యులు గలరు. ఆదాయము రు. 14-0-0. వ్యయము రు. 12-020 కార్యదర్శి కూచిభొట్ల రామచంద్రరావుగారు

44. గొడవరు - పరేల్ పఠనమందిరము - 1926 సం।। జం. భగవ శాస్త్రులుగారు స్థాపించిరి. 210 గంథములు గలవు. 6 పత్రికలు వచ్చు చుండును. 8 సభ్యులు గలరు. 'జం. 'వెంక టేశ్వర్లుగారియింట నున్నది. మాజిక్ . లాంతరు ప్రదర్శనములు జరిగినవి. - ఆదాయము రు. 35–0-0. వ్యయము రు. 35-0-0. అధ్యక్షుడు జం. వెంకటనృసింహంగారు కార్యదర్శి జం, వేంక టేశ్వర్లుగారు

45. ఈమని - శ్రీ రామకృష్ణ పఠనాలయము 1985 సం।। నవంబరు 1వ తేదీన చుండి లక్ష్మీ నారాయణ.. పెద్దిరాజు వెంక టేశ్వర్లు, పిల్లుట్ల నర సింహా రావు, ఇంగువ వెంకటప్పయ్య, పెద్దిరాజు హనుమంతరావుగార్ల చే స్థాపింప బడినది. 3 పత్రికలు వచ్చును. 15 సభ్యులు గలరు. " ఆదాయము రు. 30-0-0. వ్యయము రు. 25-0-0; అధ్యక్షుడు ఇంగువ పున్నయ్యగారు కార్యదర్శి మట్టెగుంట వెంకటేశ్వర్లుగారు

46. ఈమని - శ్రీ సనాతన శైవసమాజ పుస్తక భాండాగారము 1918 సం।। సెప్టెంబరు 1 వ తేదీన ముదిగొండ కోటయ్య శాస్త్రి గారిచే స్థాపింపబడినది. 1098 గ్రంథములు గలవు.. 2 పత్రికలు వచ్చును. 34గురు సభ్యులు గలరు. ఆదాయము రు 34-0-0, వ్యయము రు. 34-0-0. చగువబడిన. గ్రంథములు 680. ఆధ్యక్షుడు శ్రీపతి పండితారాధ్యుల రామలింగ శర్మగారు. కార్యదర్శి ముదిగొండ రామలింగశాస్త్రిగారు

47. నంది వెలుగు - స్వదేశీయ వాణీ రత్నాకరము 1916 సం।।న దీనిని యువకులు స్థాపించిరి. పిదప పంచా యతీబోర్డు వారు 1929 సం।।న పునరుద్దరించిరి. పుస్తకములు మొత్తము 516. చదువబడిన గ్రంథములు 290. ఆదాయము రు, 100 లు వ్వయము రు. 50 లు: అధ్యక్షుడు కన్నెగంటి సూర్యనారాయణమూర్తిగారు

48. తెనాలి - మున్సిపల్' పబ్లిక్ • లైబరీ 1916 సం।। న పుర పాలక సంఘమువారు దీనిని స్థాపిం చిరి. ఇందు. గ్రంథములు 1602 గలవు. రు. 3000 లువిలువ గల స్వంత భవనము గలదు. 30 పతిక లు వచ్చును.

49. పెదరావూరు - బాలసమాజము ఇందు 1000 గ్రంథములు గలవు, రిజిష్టరయినది. 4 పత్రికలు వచ్చుచున్నవి. రు 400 లు విలువగల భవ నముగలదు. గ్రామ పంచాయితీబోర్డు వారిచే రేడియో స్థాపింపబడినది.

50. అనంతవరము - శ్రీ భారతీ విలాస విద్యానిలయము ఈ గ్రంథాలయము కీ. శే. శ్రీ కుప్పా శ్రీరామ ఈ శర్మ గారిచే 1913 సం।।న స్థాపింపబడినది. శర్మగారే రు 6000 లు ఖరీదుగల భవనమును కట్టించిరి. 1000 గ్రంథ ములు గలవు. 4 పతికలు వచ్చుచున్నవి. అధ్యక్షుడు గొల్లపూడి రామలింగంగారు రేపల్లె తాలూకా

51. నిజాంపట్నం - శ్రీ పొణీని కేతనము స్థాపన 18-1-1917 గ్రంధముల సంఖ్య 1411 రిజస్టరు అయినది పఠికలు 16 భవనం ఖరీదు రు 300 లు పాఠకులు దినహాజరు 26 జమ రు 420-6-7. లు ఖర్చు రు. 257_0-0 లు సంవత్సరములో చదివిన గ్రంధములు 1923 ఆధ్యక్షుడు కొల్లిపర రజిత గిరిరావుగారు కార్యదర్శి చుండూరు వెంకటకోటయ్య గారు

52. పొన్నపల్లి అగ్రహారం - శ్రీ సరస్వతీ గ్రంధాలయము స్థాపన 19-6-1929 పాఠకులు 12 పుస్తకములు 375 సం।। చ।। గ్రంధములు 275 జమ 15-5-0 ఖర్చు 11-2-6 పత్రిక 1 అధ్యక్షుడు పొన్నపల్లి రామయ్య గారు

53. కారుమూరు - శ్రీకృష్ణ పుస్తక భాండే"గారము పుస్తకముల సంఖ్య 612 పాఠకులు దిన హాజరు 15 పత్రిక 1 సం1 చ।। గ్రంధములు 386 జమ రు 1202లు ఖర్చు రు 120 లు. అధ్యక్షుడు రావుసా హేబ్ వర్యం భోగప్పయశాస్త్రిగారు కార్యదర్శి వల్లూరి వెంకటనరసింహాచార్యులుగారు

54. పమిడిమర్రు - శ్రీ పట్టాభిరామ గ్రంధాలయము స్థాపన |-3-36 పత్రికలు 9 రిజిష్టరు అయినది అధ్యక్షుడు నిమ్మగడ్డ గోపాలక్రిష్ణయ్యగారు కార్యదర్శి వుప్పూడి కోటయ్యచౌదరిగారు.

55. కనగాల-శ్రీ జాతీయ బాలభారతీ గంధనిలయము స్థాపన 1923 పాఠకులు దిన హాజర్వు 36 ' ఆంధముల సంఖ్య 1766 సం।। చ।। గ్రంధములు 2987 పతికలు 13 రిజష్టరయినది జమ రు 240-9-3 ఖర్చు రు 88-7-0 అధ్యక్షుడు తటవర్తి వెంకటరావుగారు కార్యదర్శి పోతుకుచ్చి వెంక టేశ్వర్లుగారు

56. గూడవల్లి - నెహ్రూగ్రంథాలయము స్థాపన 4 6-1984 సగటున దినహాజరు 18 గంధముల సంఖ్య 386 సం! చll గ్రంధములు 1460 పతికలు 6 రిజస్టరు అయినది జమ రు 271-18-9 ఖర్చు రు 100-11-3 అధ్యక్షుడు కొడాలి ఆంజనేయులుగారు కార్యదర్శి ఘట్టా శీతారామయ్యగారు

57. చెరుకుపల్లి ఆరుంబాక పంచాయతీ బోర్డు గ్రంథాలయము సాపన 17-11-37. సగటు దినహాజరు 18 గొంధముల సంఖ్య 55 సం।। చ।। గ్రంథములు 579 పతికలు 3. ఆదాయము రు 100 లు అధ్యక్షుడు ఆళ్ళసుబ్రహ్మణ్యంగారు.

58. కావూరు - శ్రీ సీతారానూంధ గ్రంధాలయము స్థాపన 19-4-1918 సగటు దినహాజరు 10 పుస్తకముల సంఖ్య 600 సం।। చ।। గ్రంధములు 400 పలికలు 4 భవనము ఖరీదు రు 3000 లు రిజస్టరు అయినది . జమ కు 120 లు ఖర్చు రు 90 లు అధ్యక్షుడు తుమ్మల వెంకట్రామయ్యగారు కార్యదర్శి తుమ్మల రమణయ్య గారు

59. కావూరు - శ్రీ భారతీ సేవక మండలి, స్థాపన 7-3-1929 పాఠకులు సగటు దినహాజరు 16 పుస్తకముల సంఖ్య 250 సం।। చ।। గ్రంథములు 200 : పత్రికలు 5 భవనము ఖరీదు రు 4000 రిజిష్టరు ఆయిన జమ రు 160 లు ఖర్చు రు 130 లు అధ్యక్షుడు నాదెళ్ళ వెంకయ్యగారు కార్యదర్శి కందేవు రమణయ్యగారు

60. అరేపల్లి అగ్రహారం శ్రీ యువజన జాతీయ గ్రంథాలయము స్థాపన 1-12-36 పాఠకులు సగటు దినహాజరు 13 గ్రంథముల సంఖ్య 587 సం।। చ।। గ్రంధములు 1026 పత్రిక 1 రిజస్టరు అయినది జమ రు 34-7-9 ఖర్చు రు 32-10-6 అధ్యక్షుడు కాశీచయనుల రామక్రిష్ణయ్యగారు కార్యదర్శి తుమ్మలపల్లి వెంకట నరసింహముగారు

61. సింగుపాలెం శ్రీ సీతారామవిజయ సరస్వతీ పుస్తక భాండాగారము స్థాపన 1-9-30 పాఠకుల సగటు దినహాజరు 17 పుస్తకముల సంఖ్య 1035 సం।। చ।। గ్రంధములు 1694 పత్రికలు 4 రిజష్టరు అయినది జమ రు 171-0-8 ఖర్చు రు 98–5–9 కార్యదర్శి కొల్లి వెంకటరత్నముగారు

62. కల్యాణ కావూరు - శ్రీ వినయాశ్రమ గ్రంథాలయము స్థాపన 28-12-28 పత్రికలు 18 పుస్తకముల సంఖ్య 693 పాఠకులు సగటు దినహాజరు 25 ఖర్చు రు 675 కార్యదర్శి కడివేటి నరసారెడ్డిగారు ఆశ్రమధర్మకర్త గొల్లపూడి శీతారామశాస్త్రిగారు

63. రేపల్లె-శ్రీ కన్యకాపర మేశ్వరీ గ్రంధాలయముస్థాపన 1934 పాఠకులు సగటు దినహాజరు 35 పుస్తకముల సంఖ్య 800 సం।। చ।। గ్రంధములు 804 జమ 166-11-0లు ఖర్చు 92-5-0 లు పత్రికలు 8 అధ్యక్షుడు తటవర్తి రామమోహనరావుగారు కార్యదర్శి పువ్వాడ ధర్మారావుగారు

64. భట్టిప్రోలు- శ్రీ మహత్మగాంధీ వైశ్య గ్రంధాలయము స్థాపన 1924 పాఠకులు సగటున దినహాజరు 108 పుస్తకముల సంఖ్య 700 సం!! చ।। గ్రంధములు 380 అధ్యక్షుడు. మద్దుల వెంకటగిరిరావుగారు కార్యదర్శి భట్టిప్రోలు సద్గురుమూ ర్తిగారు

65. పెద్దవరం అగ్రహారం శ్రీ రాధాకృష్ణ పుస్తక భాండాగారము స్థాపన 20-10-1937 పాఠకులు సగటు దినహాజరు 5 పుస్తకముల సంఖ్య 686 సం।। చ।। గ్రంధములు 550 పత్రికలు 3 జమ రు 30_8_0. ఆధ్యక్షుడు వేదాల వరదాచార్యులుగారు కార్యదర్శి దిట్టకవి శేషాచార్యులుగారు. ఖర్చు రు 3.0

66. మోర్తోట - శ్రీ వివేకానంద గ్రంథాలయము , స్థాపన 1983 యేప్రియల్ భవనము ఖరీదు రు 2500 లు పుస్తకముల సంఖ్య 1925 పాటకులు సగటుదిన హాజరు 16: పత్రికలు 12 సం।। చ।। గ్రంథములు 1725 ఆదాయం 30-0-0 ఖర్చు 25-0–0 రిజష్టరు అయినది అధ్యక్షుడు కొమ్మూరు సత్యనారాయణమూర్తిగారు. కార్యదర్శులు యస్. కే. యస్. ప్రకాశలింగంగారు కే. కామేశ్వర్రావుగారు

67. పే పేరు - ఆంధ్రరత్న గ్రంథాలయము పుస్తకములు 800 పతికలు 6 సగటు పాఠకులు దినహాజరు 25 అధ్యక్షులు రావు వెంకటరాయణంగారు కార్యదర్శి, కేశవరాజు లక్ష్మీకాంతరావుగారు

68. మై నేనివారిపాలెం ' శ్రీ సనాతన వేదాంత నిష్ణాశ్రమ గ్రంధాలయము స్థాపన 1928 పత్రికలు 7 పుస్తకములు 302 పాఠకులు సగటన 'దినహాజరు 200 . పరిపాలకుడు వీరమాచనేని ఆంజయ్య చౌదరిగారు

69. 'పెదపులివర్రు - శ్రీ బాలగంగాధర తిలక్ పుస్తకాలయము స్థాపన 19-11-1921 పాఠకులు సగటు దిన హాజరు 20 పుస్తకముల సంఖ్య 2165 సం।। చ।। పుస్తకములు 3019 పత్రికలు 16 - రిజస్టరు అయినది. అధ్యక్షుడు బొమ్మరాజు రామారావుగారు కార్యదర్శులు దావులూరి వెంకట హనుమంతరావుగారు డాక్టరు గుంటూరు సుబ్బారావు గారు

70. నల్లూరు - శ్రీ ఆంధ్రబాలసరస్వతీ గ్రంథనిలయము -స్థాపన 1915 పత్రికలు 5 'పుస్తకముల సంఖ్య 1030 పాఠకులు సగటు దిన హాజరు 21 రిజిష్టరు అయినది. అధ్యక్షులు యార్లగడ్డ రామకృష్ణయ్యచౌదరిగారు కార్యదర్శి పరుచూరు వెంకట బసవకుటుంబయ్య గారు

71. రేపల్లె - శ్రీరామకృష్ణా రీడింగురూము పత్రికలు 3 ఆధ్యక్షులు చిట్టి నరశింహముగారు కార్యదర్శి చిట్టి సూర్యనారాయణగారు

72, బేతపూడి - శ్రీ సాహితీ గ్రంధ నిలయము స్థాపన 1-1-1933 : పుస్తకములు (00 పత్రికలు 4 పరిపాలకుడు మోటూరు రాజబాబయ్యచౌదరిగారు

73. అడవుల దీవి - శ్రీ వెంక టేశ్వర గ్రంథాలయము స్థాపన 1-1-1933 పాఠకులు సగటు దినహాజరు 10 పుస్తకములు 300 సం।। చ।। గ్రంథములు 150 'ఆదాయము. రు 20 లు ఖర్చు రు 20 లు అధ్యక్షుడు యల్లాప్రగడ వెంకటరమణారావుగారు కార్యదర్శి కాజ వెంకట రమణారావుగారు

74, చెరుకుపల్లి హిందూ హైయర్ ఎలిమెంటరీ పాఠ శాల గ్రంథాలయము స్థాపన 1985 వ జూక్ పాఠకులు సగటు దినహాజరు 20 పుస్తకముల సంఖ్య 600 సం।। చ।। గ్రంధములు 60 'ఆదాయము రు 33-8-0 ఖర్చు రు 28-0-0 పత్రికలు 2 అధ్యక్షుడు చెరుకుపల్లి లక్ష్మీనరశింహారావుగారుగారు కార్యదర్శులు విపర్ల వెంకటసుబ్బారావుగారు కస్తూరి వరహ నరిశింహమూర్తిగారు

75. నడింపల్లి - తిలక్ గ్రంథాలయము సొపన 26-12-1923 పాఠకులు సగటు దినహాజరు 10 పుస్తకములు 615 సం।। చ।। గ్రంధములు 60 . ఆదాయము రు 54-4-0 ఖర్చు రు 54-4-0, పతికలు 2 పరిపాలకుడు గోగినేని వెంకట సుబ్బారావుగారు

76. అయిలవరం - శ్రీ శారదా గ్రంథనిలయము స్థాపన 7-1-1919 పుస్తకములు 1800 - పత్రికలు -3.. పరిపాలకుడు బండకట్ల విశ్వబ్రహ్మాచార్యులుగారు

77. జిల్లేపల్లి శ్రీ రామకృష్ణ పరమహంస పుస్తక భాండాగారము పుస్తకముల సంఖ్య 615 పాఠకులు సగటు దినహాజరు 6 పతికలు 1 సం।। చ।। గ్రంధములు 300 జమ రు 20 లు ఖర్పు రు 20 లు అధ్యక్షుడు బోడేపూడి వెంకట్రామయ్యగారు కార్యదర్శి పాటిబండ్ల బ్రహ్మయ్యగారు

78. దూళిపూడి - శ్రీ రాధాకృష్ణ గ్రంథాలయము స్థాపన 25-6-30 పాఠకులు సగటు దినహాజరు 10. పుస్తకముల సుఖ్య 750 సం।। చ।। గ్రంధములు 1200 పతికలు 6 అధ్యక్షుడు వర వీరభద్రరావుగారు కార్యదర్శి వరు శ్రీకృష్ణమూర్తిగారు

79. ధూళిపూడి - శ్రీ వాణీ విజ్ఞాన నిలయము స్థాపన 27-7-33 పాఠకులు సగటు దినహాజరు 10పుస్తకముల సంఖ్య 950 సం।। చ।। గ్రంధములు 1200 పత్రికలు 8 . అధ్యక్షుడు మైనేని రంగారావుగారు కార్యదర్శి తడవర్తి సత్యనారాయణగారు

80. పల్లెకోన - శ్రీ రాజగోపాల పుస్తక భాండాగారము స్థాపన 1915 పుస్తకములు 350 పాలకుడు కంఠనేని లక్ష్మయ్యగారు

81. ఓలేరు - ఆంధ్ర బాల సరస్వతీ గ్రంథనిలయము సాపన 8-4-30 పుస్తకముల సంఖ్య 309 పరిపాలకుడు రవవరపు వీరరాఘవయ్య గారు

82. తూర్పుపాలెం - సరస్వతీ గ్రంధ నిలయము స్థాపన 1920 పాఠకులు సగటు దినహాజరు 6 పత్రిక 1 సం।। చ।। గ్రంధములు 600. అధ్యక్షుడు పరుచూరి రాఘవయ్య గారు కార్యదర్శి కొత్తపల్లి రాఘవయ్యగారు

83. వెల్లటూరు - చౌదరీ గ్రంథాలయము. స్థాపన 1916 పుస్తకముల సంఖ్య 4000 పరిపాలకుడు పమిడిమిక్కల రాఘవయ్య గారు

84. మోటూరివారిపాలెం - జానకి రామ గ్రంధాలయము స్థాపన 15-11-25 పాఠకులు సగటున దినహాజరు 5. పుస్తకములు 745 సం।। చ।। గ్రంధములు పత్రిక 1 అధ్యక్షులు మౌదేరి లక్ష్మయ్య గారు కార్యదర్శి పమిడిముక్కల శివరామయ్య గారు

85. దాసరిపాలెం - హరిజన గ్రంధాలయము పుస్తకములు 400 అధ్యక్షుడు మంగళగిరి పరవస్తుదాసుగారు

86, నల్లూరి పాలెం - శ్రీ సీతారామ గ్రంధాలయము

87. ఐలవరము - వివేక వర్ధనీ గ్రంథనిలయము స్థాపన 1988. గ్రంధములు 1000 చందాదారులు 52 పత్రికలు 8 ఆధ్యక్షుడు పడవల కోదండరామయ్య గారు కార్యదర్శి ఆకురాతి వెంకటరత్నంగారు . నర్సారావు పేట తాలూకా

88. సాతులూరు - శ్రీ భారత పుస్తక భాండాగారము స్థాపన 16-2-21 పాఠకులు సగటు దినహాజరు 251 పుస్తకముల సంఖ్య 500 సం।। చ।। గ్రంధములు 600 పత్రికలు 2 భవనము ఖరీదు రు. 3000 జమ రు. 40 ఖర్చు రు. - 40 అధ్యక్షుడు పత్రి క్రిష్ణారావుగారు, కార్యదర్శి బయన వీరరాఘవరావుగారు

89. కనుపర్రు - శ్రీ గాంధీ సారస్వత నిలయము స్థాపన 23-12-37 పాఠకులు సగటు దినహాజగు 25 పుస్తకముల సంఖ్య 400 సం।। చ।। గ్రంధములు 220 - జమ రు. 25. ఖర్చు రు 25 పత్రికలు 8 అధ్యక్షుడు కందిమళ్ళ కోటయ్యగారు కార్యదర్శి కనుపర్తి వీరభద్రయ్య గారు

90. చిలకలూరిపేట శ్రీ వాసవీ కన్యకాపర మేశ్వరీ గ్రంధాలయము , స్థాపన 1982 డిశంబరు - పాఠకులు సగటు దినహాజరు 29 పుస్తకముల సంఖ్య 972 , సం।। చ।। గ్రంధములు 1569 పత్రికలు 20 అధ్యక్షుడు రాచుమల్లు కన్నయ్య శ్రేష్ఠిగారు కార్యదర్శి రాచుమల్లు రంగనాయకులుగారు

91. అనంతవరం - వివేకానంద గ్రంథాలయము సాపన 15–6–25 పాఠకులు సగటు దినహాజరు 25 పుస్తకముల సంఖ్య 1900 సం।। చ।। గ్రంధములు 1000 పత్రికలు 3 భవనము ఖరీదు రు. 500 జమరు. 100 ఖర్చు రు. 100 అధ్యక్షుడు కుందా వెంకటసుబ్బయ్య గారు కార్యదర్శి గట్టా కోటయ్య గారు

92. నర్సారావుపేట - మునిసిపల్ పబ్లిక్ లైబ్రరీ 'స్థాపన 16-5_34 పాఠకులు సగటు దినహాజరు 46 పుస్తకముల సంఖ్య 3000 సం।। చ।। గ్రంధములు 737 పత్రికలు 16 భవనము ఖరీదు రు. 1000 ఆధ్యక్షుడు మత్తనపల్లి వెంక టేశ్వర్లుగారు

93. జొన్నలగడ్డ - పంచాయతీ బోర్డు లైబ్రరీ సాపన 11_5_33 పాఠకులు సగటు దినహాజరు 15 . పుస్తకములు 1000 సం।। చ।। గ్రంధములు 35 జమ రు. 100 ఖర్చు రు. 100 పత్రిక 1 అధ్యక్షుడు వంచాయతీబోర్డు ప్రెసిడెంటుగారు. కార్యదర్శి నందేల కోటేశ్వర రెడ్డిగారు

94. దేచవరం - పంచాయతీ బోర్డు లైబ్రరీ స్థాపన 6-11-36 పత్రికలు 4 పుస్తకములసంఖ్య 500 సం।। చ।। గ్రంథములు 200 జమ రు. 95 ఖర్చు రు. 95 పరిపాలకుడు పంచాయతీబోర్డు ప్రెసిడెంటుగారు

95. గణపవరం - యువక విజ్ఞానసమితి గ్రంధాలయము స్థాపన 5-9-35 సగటు పాఠకులు దినహాజరు 20 పుస్తకములసంఖ్య 360 సం।। చl గ్రంధములు 250 జమ రు. 38-3-0 ఖర్చు రు. 38-3-0 . పత్రికలు 2 కార్యదర్శి వెల్లంపల్లి నారాయణగారు

96. గన్నవరం - ఆంధ్ర సేవా పుస్తక భాండాగారము స్థాపన 31-5-37

97. నర్సారావు పేట - వైశ్య బాలమిత్ర గ్రంధాలయము. సాపన 6–1–23 పాఠకులు సగటు దినహాజరు 35 పుస్తకములసంఖ్య 2000 సం! చl గ్రంథములు 4885. పత్రికలు 18 భవనము ఖరీదు రు 2000 జమ రు. 420 ఖర్చు రు. 420 అధ్యక్షుడు నాగసరపు కృష్ణమూర్తి గారు కార్యదర్శి దొడ్ల వెంకటకోటయ్య గారు

98. వేల్చూరు - శ్రీరామకవి గ్రంధాలయము సాపన 1915 పాఠకులు సగటు దినహాజరు 5పుస్తకములసంఖ్య 400 సం।। చ।। గ్రంధములు 155 పత్రిక 1 అధ్యక్షుడు పోతరాజు విశ్వనాధశర్మ గారు కార్యదర్శి వేల్చూరు శేషాచలపతిరావు గారు

99. మారుటూరు - ఆంధ్రరత్న గ్రంథాలయము సాపన 1-11-37 పాఠకులు సగటు దినహాజరు 10, పుస్తకములసంఖ్య 160 సం।। చ।। గ్రంధములు 300 జమ రు. 100 ఖర్చు రు. 100 పత్రిక 1 కార్యదర్శి పోలిశెట్టి శీతారామయ్యగారు

100 చిలకలూరి పేట - శ్రీ లక్ష్మీ నృశింహ గ్రంధాలయము. సాపన 9-1-18 పాఠకులు సగటు దినహాజరు 209 పుస్తకములసంఖ్య 1140 సం।। చ।। గ్రంధములు 200 జమ రు. 192 ఖర్పు రు. 192 పత్రికలు 5 అధ్యక్షుడు కుంభారి వెంకన్నాచార్యులుగారు. కార్యదర్శులు పసుమర్తి మంగయ్యగారు గ్రంధి పుల్లయ్య గారు,

101. కేసానపల్లి శ్రీ నా గేశ్వర పంచాయతీబోర్డు గ్రంథాలయము స్థాపన 25-9-38 పత్రిక 1 పుస్తకములసంఖ్య 50 పాఠకులు సగటు దినహాజరు 10 పరిపాలన పంచాయతీ బోర్డు సత్తెనపల్లి తాలూకా

102. సత్తెనపల్లి - శ్రీ శారదానిలయము స్థాపన 22-11-24 పాఠకులు సగటు దినహాజరు 30 పుస్తకములసంఖ్య 1500 సం।। చ!! గ్రంథములు 1000 జమ రు.350 ఖర్చు రు. 350 పత్రికలు 5 పరిపాలన పంచాయతీబోర్డు 6.

103. మాదల - సాగ రేశ్వర గ్రంథాలయము స్థాపన 1914 పాఠకులు సగటు దినహాజరు 10 పుస్తకములసంఖ్య 8683 సం।। చ।। గ్రంథములు 300 పతి కలు 4 అధ్యక్షుడు మాదల గోపాలదాసు గారు కార్యదర్శి ముదిగొండ సుబ్రహ్మణ్యము గారు

104: తాళ్లూరు - రఘు రామ గ్రంథాలయము స్థాపన 1982 పాఠకులు సగటు దినహాజరు 20 పుస్తకములసంఖ్య 300 సం।। చ।। గ్రంథములు 300 పత్రికలు 4 అధ్యక్షుడు మల్లాది వెంకటేశ్వర్లు గారు కార్యదర్శి దంట్ల గురవరాజుగారు

105. శిరిపురం - శ్రీ భారతీ గ్రంథాలయము సాపన 1922 పాఠకులు సగటు దినహాజరు 20 పుస్తకములసంఖ్య 500 సం।। చ।। గ్రంధములు 500 పత్రికలు 2 రిజిష్టరు అయినది

106. పొణుకు పాడు - శ్రీ శారదా గ్రంథాలయము సాపన 1930 పాఠకులు సగటు దినహాజరు 11 పుస్తకములసంఖ్య 800 సం।। చ।। గ్రంధములు 200 పతికలు 6 రిజష్టరు అయినది ఆదాయము రు. 379-4-0 ఖర్చు రు. 379_4-0.

107. క్రోసూరు - శ్రీ సీతారామ గ్రంథాలయము స్థాపన 1919 . పత్రిక 1 పుస్తకములసంఖ్య 300 పాఠకులు సగటు దినహాజరు 5. కార్యదర్శి అనుమల రామిరెడ్డి గారు

108. మేడికొండూరు - దేశోద్ధారక గ్రంథాలయము స్థాపన 1936 పాఠకులు సగటు దినహాజరు 5 పుస్తకములసంఖ్య 200 పత్రిక 1 కార్యదర్శి మురహరరావు గారు.

109. రెంటపాళ్ల - హరిజన గ్రంథాలయము స్థాపన 1985 పత్రిక 1 పుస్తకములసంఖ్య 200 పాఠకులు సగటు దినహాజరు 5 కార్యదర్శి ఆళ్ల చలమదాసు గారు

110. రెంటపాళ్ళ విశ్వేశ్వర గ్రంథాలయము స్థాపన 1927 పుస్తకములు 300 పత్రికలు 8

111. వేల్పూరు - భారత ని కేతన గ్రంథాలయము స్థాపన 1937 1 పుస్తకముల సంఖ్య 200 - పాఠకులు సగటు దినహాజరు 10 అధ్యక్షుడు కొర్లగుంట వెంకటరావు గారు

112. కోటి నెమలి పురి - శ్రీ కోద» డ్రామ గ్రంథాలయము స్థాపన 1929 పుస్తకములసంఖ్య 600

113. అబ్బూరు - శ్రీ పంచాయతీ గ్రంథాలయము పాఠకులు సగటు దినహాజరు 20 స్థాపన 1938 పతికలు 2 పరిపాలన పంచాయతీ బోర్డు

114. యిరుకు పాలెం - శ్రీ సీతారామ గ్రంథాలయము స్థాపన 1925 పుస్తకములసంఖ్య 450 అధ్యక్షుడు వుప్పూడి వెంకయ్య గారు కార్యదర్శి బత్తుల రామదాసు గారు

115. నెమలికల్లు - శ్రీ బద్ది కేశ్వర గ్రంథాలయము -స్థాపన 1929 పుస్తకముల సంఖ్య 1100 కార్యదర్శి నెమలికంటి మృత్యుంజయరావు గారు

116. పణిదెం - జవహర్ లాల్ గ్రంథాలయము "స్థాపన 1987 పుస్తకముల సంఖ్య 150 రిజిష్టరు అయినది పరిపాలన పంచాయితీబోర్డు

117. విప్పర్ల - శ్రీ శారదానిలయము స్థాపన 1937 పుస్తకముల సంఖ్య 250 పత్రిక 1 పరిపాలన కొంచెకటి వెంకయ్య గారు

118. నార్నె పాడు - శ్రీ సీతారామ గ్రంథాలయము స్థాపన 1931 పుస్తకముల సంఖ్య 200 పరిపాలన పంచాయతీ బోర్డు గుంటూరు తాలూకా

119. ముట్లూరు - జ్ఞానాభివర్ధనీ గ్రంథనిలయము స్థాపన 17-8-24

120. ఉన్నవ- శ్రీ హనుమన్ని లయము సాపన 20-8-37 పాఠకులు సగటు దినహాజరు 5 గ్రంథముల సంఖ్య 806 సం।। చ।। గ్రంధములు 559 పత్రికలు 10 అధ్యక్షుడు వున్నవ నరసింహారావు గారు కార్యదర్శి వున్నవ రామలింగం గారు

121. అచ్చి నేనిగుంటపాలెం-మురళీధర గ్రంథాలయము. స్థాపన 14_6_29

122. కృష్ణాయపాలెం - నవీనాదర్శ గ్రంథాలయము.

123. గారపాడు - వివేకానంద గ్రంథాలయము స్థాపన 3-11-24

124. గుంటూరు శ్రీ ఆర్య వైశ్య యువకుల సాహితీ సంఘము. స్థాపన 1915 పుస్తకముల సంఖ్య 4000


125. క్రైస్తవపాలెం, గుంటూరు - నిమ్న జాతి జ్ఞానోదయ గ్రంథాలయము.

126. గుంటూరు - పుర పాలక గ్రంథాలయము స్ధాపన 19–2–28

127. గాంధి పేట, శ్రీ సనాతన ధర్మమండలి

128. చిర్రావూరు - జితేంద్రనాధ పుస్తక భాండాగారము స్థాపన 16-3-34

129. తుళ్లూరు - శ్రీ మల్లేశ్వర గ్రంథాలయము స్థాపన 1930

130. పొన్నెకల్లు-శ్రీ ఆంధ్ర రత్న రీడింగురూము

131. శేకూరు-శ్రీ బాలసర స్వతీ గ్రంథాలయము స్థాపన 1917 పత్రికలు 6 పుస్తకముల సంఖ్య 770 రిజష్టరు అయినది అధ్యక్షుడు వాసిరెడ్డి లక్ష్మీనారాయణ వరప్రసాదరాయవర్మగారు కార్యదర్శి సూర్య దేవర రాధాకృష్ణమూర్తి గారు

132. శుద్దపల్లి - శ్రీ సీతారామ గ్రంథాలయము స్థాపన 1-10-19

133. పెనుమాక-శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర గ్రంథాలయము స్థాపన 1927 పాఠకుల సగటు దినహాజరు 10: పుస్తకముల సంఖ్య 1700 సం।। చ| గ్రంధములు 3000 పత్రికలు 3 రిజిష్టరు అయినది - జమ రు. 350-0-0 ఖర్చు రు. 300-0-0 లు స్వంతభవనము ఉన్నది అధ్యక్షుడు మేకా యెల్లా రెడ్డిగారు కార్యదర్శి కావూరి రామకోటయ్య గారు

134. యేటుకూరు-హరిజనోద్ధారక గ్రంథాలయము స్థాపన 1932 పాఠకులు సగటు దిన హాజరు 30 గ్రంధముల సంఖ్య 600 రిజిష్ట రైనది ' పత్రికలు 9 రు 1500 ల భవనమున్నది అధ్యక్షుడు జిడుగు రామదాసుగారు కార్యదర్శి మేడూరి నాగేశ్వరరావుగారు బాపట్ల తాలూకా.

135. వేటపాలెం-శ్రీ సారస్వత నికేతనము స్థాపకులు కీ. శే. వూటుకూరి వెంకటసుబ్బరాయ శ్రేష్ఠి గారు స్థాపన 1918 పాఠకులు 941 - గ్రంధముల సంఖ్య 8741 ప్రతిదినము వచ్చు వారు 40 4000 ఖరీదుగల భవనమున్నది చదువబడిన గ్రంధములు 13302 సంచార గ్రంధాలమున్నది పతికలు 42 మూలనిధి రు. 10,282-0-0 రిజష్ట రైనది . ఆదాయము రు. 1238-6-6 • ఖర్చు అంతయుఅయిపోయినది గుంటూరు జిల్లా కేందగ్రంధాలయము అధ్యక్షుడు వూటుకూరు జయరామదాసుగారు కార్యదర్శి అడుసుమల్లి శ్రీనివాసరావుగారు

136. ఇడుపులపాడు-భారతీగ్రంథాలయము స్థాపన 9-1-88 పాఠకులు సగటు దినహాజరు 50 పుస్తకముల సంఖ్య 500 పతికలు 6 సం।। చ।। గ్రంధములు 200 అధ్యక్షుడు అంబడి గంటయ్యగారు కార్యదర్శి పుల్లెల వెంకటప్పయ్యగారు

137. యింకొల్లు-వి వేకానంద యువజన గ్రంధాలయము. స్థాపన 1924

138. కడకుదురు-శ్రీ రామకృష్ణ గ్రంధాలయము

139. పందిళ్ళపల్లి-శ్రీ కన్య కాపర మేశ్వరీ గ్రంధాలయము : స్థాపన 24-10-28

140. చీరాల-వాణీని కేతనము స్థాపన 26-9-29

141. 'నండూరు - శ్రీ కోదండరామ పుస్తక భాండాగారము. స్థాపన 1910

142. నండూరు - శ్రీ వేణుగోపాల గ్రంధాలయము స్థాపన 1980

143. నిడుబోలు-శ్రీ ఆంధ్ర సరస్వతీ గంధనిలయము స్థాపన 1-9-15

144. నిడుబోలు - శ్రీరంగా గ్రంథాలయము

145. బాపట్ల – శ్రీ హితైషిణీ మండలి.

146. మం తెనవారిపాలెం- ఆంధ్ర రత్న గ్రంథాలయము

147. మాచవరం - రయితు గ్రంథాలయము స్థాపన 1-5-31

148. ఇంకొల్లు-పంచాయతీగ్రంధాలయము

149. పందిళ్ళపల్లి-యువజన సంఘపఠనమందిరము

150. చినగంజాం-పంచాయితీగ్రంధాలయము

151. చినగంజాం-కన్య కాపర మేశ్వరీ గ్రంధాలయము

152. పావులూరు-పంచాయితీ గ్రంధాలయము

153. జాండ్రపేట-పంచాయతీగంథాలయము

154. వేటపాలెం-ప్రజా సేవాసంఘపఠనమందిరము

155. చీరాల-ఆర్య వైశ్య యువజన సంఘము

156. సంతరావూరు-సరస్వతీ గ్రంధాలయము స్థాపన 1-12-37 పాఠకులు సగటుదినహాజరు 10 గ్రంధముల సంఖ్య 220 సం।। చ।। గ్రంధములు 960 జమ రు. 500-0-0 ఖర్చు రు. 3.0-0 పతికలు 2 అధ్యక్షుడు చల్లా విశ్వనాధంగారు కార్యదర్శి అచ్యుతుని బాపనయ్యగారు

157. ఖాజీపాలెం - శ్రీ సరస్వతీ నిలయము స్థాపన 14-9-31 పత్రికలు 8 గ్రంథముల సంఖ్య 800 రిజస్టరు అయినది కార్యదర్శి తూములూరి వేంకట శివయ్య గారు

158. వరగాని - వేమన గ్రంథాలయము స్థాపన 1930 పుస్తకముల సంఖ్య 300

159, వంగిపురము - శారదా గ్రంధాలయము పల్నాడు తాలూకా

160. కారంపూడి-శ్రీలక్ష్మీ చెన్న కేశవ గ్రంథాలయము సాపన 6-8-16. పాఠకులు సగటు దినహాజరు 27 పుస్తకముల సంఖ్య 500 సం।। చ।। గ్రంధములు 971 పత్రికలు 3 రిజిష్టరు అయినది జమ రు. 243-10-0 ఖర్చు రు. 240-15-3 అధ్యక్షుడు యం. డి. జాఫ్రిగారు కార్యదర్శి రామరాజు వీరేశ్వరరావుగారు

161. జూలకల్లు - శారదా గ్రంథాలయము

162. రెండు చింతల - ఆంధ్ర గ్రంథాలయము స్థాపన 1914

163. గురజాల-శ్రీనాధ గ్రంధాలయము స్థాపన 30-2-36 పాఠకులు సగటు దినహాజరు 40 పుస్తకముల సంఖ్య 705 పత్రికలు 6 జమ రు. 200-0-0 ఖర్చు రు. 200-0-10 అధ్యక్షుడు జిడుగు గోపాలకృష్ణమూర్తిగారు కార్యదర్శి మల్లాది నరశింహమూర్తిగారు

164. పులిపాడు- భారతీగ్రంధాలయము స్థాపితము 19-10-1909 పుస్తకముల సంఖ్య 300 ప్రతిదినము వచ్చు వారు 15 . అధ్యక్షుడు మద్దెమర్రి రామదాసుగారు

165. దుర్గి-శ్రీ వేణుగోపాలకృష్ణ గ్రంధాలయము. స్థాపన 12-4-1937 పుస్తకముల సంఖ్య 650 పత్రికలు 2 పాఠకులు 20 అధ్యక్షుడు దండంరాజు వెంకటవరదయ్యగారు కార్యదర్శి వడ్లమాను వేంకటనరసింహాచార్యులుగారు. వినుకొండ తాలూకా

166. వినుకొండ-శ్రీ కన్యకాపర మేశ్వరీ గ్రంధాలయము స్థాపన 1918 గ్రంధముల సంఖ్య 1000 జమ రు. 20 ఖర్చు రు. 20.. పతికలు 7 అధ్యక్షుడు తెల్లాకుల పేరయ్యగారు. కార్యదర్శి సమ్మెట వెంకట శేషయ్య గారు ఒంగోలు తాలూకా.

167. అద్దంకి - పంచాయతీ బోర్డు ధర్మగ్రంథాలయము స్థాపన 1933 పాఠకులు సగటు దినహాజరు 10 గ్రంధముల సంఖ్య 510 సం| చ।। గ్రంథములు 150 - జమ రు. 61–8-0 ఖర్చు రు. 61–8-0 పత్రికలు 4 అధ్యక్షుడు ధూళిపాళ్ళ చింపెరయ్యగారు

168. దేవరంపాడు - ఆంధ్ర కేసరీ గ్రంథాలయము స్థాపన 1934 గ్రంథముల సంఖ్య 500 పత్రికలు 4 - అధ్యక్షుడు మంత్రి గోపాలక్రిష్ణయ్య గారు

169. గొనసపూడి - ఆంధ్ర గంథాలయము స్థాపన 1934 పాఠకులు సగటు దినహాజరు 4 పుస్తకముల సంఖ్య 409 సం!! చll గ్రంధములు 500 పత్రికలు 4 పరిపాలకుడు కందిమళ్ళ వీరయ్యగారు

170. ధేనువకొండ - గ్రంథాలయము స్థాపన 1984 పాఠకులు సగటు దినహాజరు 20 పుస్తకముల సంఖ్య 250 సంబంద గ్రంధములు 400 . 'పత్రికలు 10 పరిపాలకుడు నాగినేని వెంకయ్యగారు

ప్రచాఠశాల కరపత్రము: - “ ఆంధ్ర సారస్వత పరిషత్తు" .

తెలుగుతల్లి పాలన్ ద్రావెడినాడు తల్లి ఒడిలో భాషాసుధాబిందువుల్ గ్రోలన్ గోరి గణేశ పూజగమొదల్ పూజించితే పల్కు గు స్త్రీ లేదా అది అమ్మయన్ పదము కాదే ఆంధ్రభాషాంబరున్ కేలుందోయి మొగిడ్చి ఆత్మజుడ నాండ్రీ! యన్నటు 5 కారోకో. . * ఆ మహారాజు కృష్ణరాయాధిపుండు కవుల పోషించి చిరకీర్తి కాంక్ష తీర్చు , కొనియు, చాలక రచియించె కుణకు కైత . ఆంధ్ర భాషాంబ పై భక్తి అతని కెంతో. - An భాష లేకున్న జనులొక్క పసులమంద భాషచేకద మానవత్వమ్ము నిలము . సభల పూజింపబడడె భాషా విదుండు. ' ప్రతిభగలవాని' రోపటు భాషయెకద. A॥ అద్దెకొంపలు మనకొంప లగుట యెటు? అన్యభాషలు మనభాషంగుక కు త పూజకు పూవులవంక నితో దండలల్లువారలకు చేరండ నితో. An తెలుగుతల్లి యెఱుంగును చెలువు లేదు , a అన్ని రుము లన్ని సొగసుల కామె ప్రోవు దేశ భాషలలో నెల్ల తెలుగు లెస్స అనెడి బిరుదమ్మె తెల్పు నా తల్లి గొప్ప. | తెలుగు నెత్తుటి బొట్లు దీపించు నీకేల, తెలుగుతల్లి కొసంగు నలరు లేవి తెలుగు తెమ్మెరలందు కులికెడు నీ మేను తెలుగుతల్లికి చేయు, చెలువ మేలి తెలుగు కమ్మనినీట తేటలా రెడి నోట తెలుగుతల్లికి నీదు తేనె లేవి తెలుగు చల్లనినేల దులకించు నీ సిరుల్ తెలుగుతల్లికి గూర్చు నిలయమేది hi ఇవ్వి భవదీయ జీవికా హేళిలోన - ----- సర్వ సంతోషముగ సవు, సాగి మొక్క తల్లి కొనరింపవలసిన ధర్మ విధుల - - - టంచు తలచితివే యెన్నడైన గాని. ఈ -- - “ఎన్ని భాషల పాండిత్య' మెంత సేక రించియును తల్లి నుడితోన పెంచుకొన్న భావ విపులీకరణశక్తి పట్టువడదు" అనును జగదేక కవి యని గణన కెక్కి ... ఆంగలము వ్రాసి వ్రాసి ఆ వంగవాసి.

శ్రీ అంబటిపూడి వేంకటరత్న శాస్త్రిగారి . ఈ పద్యములు “తెలుగుతల్లి" జన్మదిన సంచికలో ప్రచురితములు. భాషా ప్రచారముకొరకై ! వాటి నుపయోగించుటకు అవకాశము కలిగించినందులకు వరిషత్తు పక్షమున వారికి కృతజ్ఞతలు,

సర్వోదయప్రెస్ , హిల్ స్ట్రీట్, సికింద్రాబాదు.